
Ind vs NZ: పుణేలో రెండో టెస్ట్ .. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అవుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది, భారత్‌ను ఫీల్డింగ్‌కి ఆహ్వానించింది.
మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 0-1తో వెనుకబడింది, మొదటి టెస్టును ఓడిపోయింది.
జట్ల వివరాలు:
న్యూజిలాండ్: లేథమ్, కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ, ఒరోర్క్, అజాజ్ పటేల్.
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) October 24, 2024
New Zealand win the toss and elect to bat in the 2nd Test in Pune.
Live - https://t.co/YVjSnKCtlI#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/LCj6ActryZ