Loading...

టీమిండియా: వార్తలు

08 Mar 2024
• క్రీడలు

IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

ధర్మశాల టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది.

06 Mar 2024
• ఇంగ్లండ్

IND vs ENG 5th Test: 5వ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా?

టీమిండియా, ఇంగ్లండ్ మద్య 5వ టెస్టు ధర్మశాల వేదికగా.. మార్చి 7నుంచి ప్రారంభం కానుంది.

29 Feb 2024
• క్రీడలు

IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు జట్టు ప్రకటన.. బుమ్రా ఇన్,రాహుల్ అవుట్

ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్టు కోసం బీసీసీఐ గురువారం భారత జట్టును ప్రకటించింది.

26 Feb 2024
• ఇంగ్లండ్

IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.

21 Feb 2024
• క్రీడలు

IND vs ENG: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు భారత జట్టు ఇదే

ఇంగ్లండ్ తో రాంచీలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

19 Feb 2024
• జడేజా

Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా తండ్రి కోడలిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

18 Feb 2024
• ఇంగ్లండ్

IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.

Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన రెండో డబుల్ సెంచరీని సాధించాడు.

BCCI: రాజ్‌కోట్‌ టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో టెస్టు ఆడుతోంది.

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు.

R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు.

Under 19 World Cup: వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై కైఫ్ కీలక కామెంట్స్

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జూనియర్ జట్టు ప్రపంచకప్‌ కల చెదిరిపోయింది.

10 Feb 2024
• ఇంగ్లండ్

IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.

05 Feb 2024
• క్రీడలు

INDvsENG: ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం

విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో 4వ రోజు టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

03 Feb 2024
• ఇంగ్లండ్

Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్

భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

02 Feb 2024
• ఇంగ్లండ్

India vs England, 2nd Test: బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టులో తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్

భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

29 Jan 2024
• జడేజా

India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.

29 Jan 2024
• జడేజా

IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే!

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

28 Jan 2024
• ఉప్పల్

IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి

ఉప్పల్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.

27 Jan 2024
• ఇంగ్లండ్

IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది.

Shivam Dube: కోహ్లీ, యువరాజ్ సరసన చేరిన ఆల్ రౌండర్ శివమ్ దూబే

భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్

ఇషాన్ కిషన్ గత నెల నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగుతున్న టీ20 సిరీస్‌లో కూడా అతను భాగం కాదు.

India vs Afghanistan: రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం

రెండో టీ-20లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.

14 Jan 2024
• ఇండోర్

India vs Afghanistan: అఫ్గాన్ అలౌట్.. టీమిండియా టార్గెట్ 173

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది.

India vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

13 Jan 2024
• ఇంగ్లండ్

Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

11 Jan 2024
• క్రీడలు

India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్‌ పై టీమిండియా ఘనవిజయం

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?

దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.

Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా

కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs SA : కేప్‌టౌన్ టెస్టులో బద్దలైన రికార్డులివే.. ధోని సరసన రోహిత్ శర్మ నిలుస్తాడా?

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.

SA vs IND : రేపే సఫారీలతో రెండో టెస్టు.. అశ్విన్, జడేజాను ఆడించాలి : భారత మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య రేపు కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Virat Kohli: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో నిరాశకు గురైన కోహ్లీ (వీడియో)

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన విషయం తెలిసిందే.

01 Jan 2024
• ఐసీసీ

Team India : ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీ.. 2024 షెడ్యూల్ ఇదే..

వరుస షెడ్యూళ్లతో ఈ ఏడాది టీమిండియా(Team India) బిజీబిజీగా గడపనుంది.

SA vs IND : గిల్ ఇలా ఆడితే కష్టమే.. అతని స్థానంలో వారిద్దరికి ఛాన్స్ : డీకే

భవిష్యత్తు భారత సూపర్ స్టార్‌గా జూనియర్ విరాట్ కోహ్లీగా పేరుగాంచిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) గత కొన్ని మ్యాచుల్లో నిరాశపరిచాడు.

Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త చరిత్రను సృష్టించాడు.

IND vs SA: సఫారీలో చేతిలో భారత్ ఘోర ఓటమి.. పరాజయానికి కారణాలు ఇవే!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది.

IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?

జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.