టీమిండియా: వార్తలు
13 Oct 2024
క్రికెట్Womens T20 WC 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ రేసులో భారత్, కివీస్ సమీకరణాలివే!
మహిళల టీ20 ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంది. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
12 Oct 2024
బంగ్లాదేశ్IND vs BAN: రికార్డు విజయాన్ని నమోదు చేసిన భారత్
ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.
12 Oct 2024
ఎంఎస్ ధోనిMS Dhoni : కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరు, సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
12 Oct 2024
బంగ్లాదేశ్IND vs BAN: బంగ్లాతో చివరి టీ20.. ఉప్పల్‌లో భారత్ క్లీన్ స్వీప్ సాధిస్తుందా?
భారత జట్టు, బంగ్లాదేశ్‌తో చివరి టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను గెలిచి ఈ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.
08 Oct 2024
బంగ్లాదేశ్IND vs BAN: రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం సిద్ధం!
భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు రెండో టీ20కి సిద్దమవుతోంది.
07 Oct 2024
క్రికెట్Varun Chakravarthy: రవి బిష్ణోయ్‌తో ఆహ్లాదకరమైన పోటీ.. వరణ్ చక్రవర్తి కీలక ప్రకటన
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులోకి మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడువికెట్లు పడగొట్టాడు.
07 Oct 2024
హర్థిక్ పాండ్యాHardik Pandya: హార్దిక్ పాండ్యా క్లాస్ షాట్.. అలవోకగా ఇలాగూ కొట్టేయొచ్చా సిక్స్? (వీడియో)
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
06 Oct 2024
అమెరికాT10 Tournament: యూఎస్‌ఏలో టీ10 లీగ్.. క్రికెట్‌కు విభిన్న ఫార్మాట్లు కొత్త వెలుగులు
అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. గత టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఎస్ఏ అతిథిగా వ్యవహరించిందన్న సంగతి తెలిసిందే.
06 Oct 2024
ఐసీసీIND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్
ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ మహిళల జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
05 Oct 2024
ఆస్ట్రేలియాIND vs AUS: టీమిండియాలో 'బెస్ట్ స్లెడ్జర్' రిషభ్ పంత్.. ఆసీస్ క్రికెటర్లు
క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య తరుచూ మాటల యుద్ధం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల యుద్ధం అత్యంత ఉత్సాహభరిత స్థాయికి చేరుతుంది.
02 Oct 2024
క్రికెట్Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు!
రంజీ ట్రోఫీ ఛాంపియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ముంబయి మధ్య జరుగుతున్న ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
02 Oct 2024
ఐసీసీ ర్యాకింగ్స్ మెన్Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నెంబర్ స్థానంలోకి బుమ్రా
టీమిండియా సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (870 రేటింగ్ పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతను రవిచంద్రన్ అశ్విన్ (869)ని వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
02 Oct 2024
మహ్మద్ షమీMohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమిండియా నవంబర్ 22 నుంచి ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది.
01 Oct 2024
బంగ్లాదేశ్IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్.. 2-0తో టెస్టు సిరీస్ కైవసం
భారత క్రికెట్ జట్టు మరోసారి అద్భుత విజయాన్ని సాధించింది. మ్యాచ్‌కు మొదటి రెండు రోజులు వర్షం అడ్డంకిగా మారినా, కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.
30 Sep 2024
బంగ్లాదేశ్IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
30 Sep 2024
రోహిత్ శర్మTeam India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు
టీమిండియా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది.
30 Sep 2024
క్రీడలుInd vs Ban: ఇంగ్లండ్ రికార్డను బద్దలుకొట్టిన భారత్.. తక్కువ బంతుల్లో 50 పరుగులు
భారత ఓపెనర్లు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (IND vs BAN) అద్భుతమైన ప్రదర్శన చేసి, ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
30 Sep 2024
జడేజాRavindra Jadeja: టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు.. రవీంద్ర జడేజా అరుదైన ఘనత
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాల్గవ రోజు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
30 Sep 2024
బంగ్లాదేశ్IND Vs BAN: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇక ఆక్టోబర్ 6 నుంచి భారత్‌తో టీ20 మ్యాచులను ఆడనుంది.
29 Sep 2024
క్రికెట్Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!
భారత మహిళల జట్టు 2024 టీ20 ప్రపంచకప్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది.
28 Sep 2024
బంగ్లాదేశ్IND vs BAN 2nd Test: రెండో రోజు ఆట రద్దు
కాన్పూర్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు వర్షం ఒక్క బంతి పడకనే రద్దు అయింది.
27 Sep 2024
బంగ్లాదేశ్IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. టాస్ నెగ్గిన భారత్
భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) రెండో టెస్టు వేళైంది.నిన్న రాత్రి వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారిపోయింది,అందువల్ల టాస్ 9 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించారు.
26 Sep 2024
క్రీడలుIND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం
భారత జట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించింది.
25 Sep 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్నర్.. పలు రికార్డులకు చేరువలో రవిచంద్రన్ అశ్విన్
భారతీయ స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తుతున్నాడు.
24 Sep 2024
రోహిత్ శర్మAkash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్
యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుని వారికి సరైన అవకాశాలను అందించడం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకత.
24 Sep 2024
బీసీసీఐSarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది.
22 Sep 2024
బంగ్లాదేశ్Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 524 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకే ఆలౌటైంది.
21 Sep 2024
రిషబ్ పంత్Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
21 Sep 2024
రోహిత్ శర్మRohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు.
20 Sep 2024
క్రీడలుInd vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు,రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది.
20 Sep 2024
క్రీడలుInd vs Ban: భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 376/10
భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.
19 Sep 2024
రవిచంద్రన్ అశ్విన్Ind vs Ban: సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అద్భుతమైన శతకంతో (102 పరుగులు) ఆకట్టుకున్నాడు. అతడు 108 బంతుల్లోనే సెంచరీని సాధించాడు, అందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
18 Sep 2024
క్రికెట్Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా
1932, జూన్ 25న భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. భారత క్రికెట్ జట్టు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో మైదానంలో అడుగుపెట్టింది.
18 Sep 2024
రిషబ్ పంత్Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్!
2022లో కారు ప్రమాదంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.
17 Sep 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్
భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ తన అద్భుతమైన ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
14 Sep 2024
సూర్యకుమార్ యాదవ్Surya Kumar Yadav: హ్యాపీ బర్తడే 'SKY'.. సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డులివే!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌లో అగ్రీసివ్ షాట్లు ఆడుతూ పేరు సంపాదించుకున్నాడు.
14 Sep 2024
ఎంఎస్ ధోనిMS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుతూ, ప్రశాంతంగా ఉండడం అతని నైజం.
09 Sep 2024
బీసీసీఐIND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్‌కు ఎందుకు అవకాశం దక్కలేదంటే?
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రిషభ్ పంత్ టెస్టు ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు.
28 Aug 2024
ఐసీసీ ర్యాకింగ్స్ మెన్ICC Rankings : ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన యశస్వీ, కోహ్లీ.. దిగజారిన బాబార్ అజామ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది.
24 Aug 2024
శిఖర్ ధావన్Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు.