తదుపరి వార్తా కథనం
IND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 06, 2024
03:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ మహిళల జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్, ఈ మ్యాచులోనూ ఎలాగైనా నెగ్గి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.
భారత జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రోడ్రిగ్స్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, S సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్
పాకిస్థాన్ జట్టు
మునీబా అలీ(w), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(c), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్