టీమిండియా: వార్తలు

Chris Martin: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో బుమ్రా క్లిప్‌.. క్షమాపణ కోరిన క్రిస్ మార్టిన్‌ 

రెండు రోజులపాటు సాగిన తమ కాన్సర్ట్‌ను కొద్దిసేపు మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్‌కు ఎదురైంది.

20 Jan 2025

బీసీసీఐ

BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు!

భారత క్రికెట్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు తీసుకురావడంలో బీసీసీఐ తాజాగా 10 పాయింట్లతో కూడిన నియమావళిని రూపొందించింది.

Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.

16 Jan 2025

క్రీడలు

Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ 

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,భారత్-ఏ జట్టు హెడ్ కోచ్ సితాన్షు కోటక్‌ను నియమించనున్నట్లు సమాచారం.

15 Jan 2025

క్రీడలు

IND w Vs IRE w: భారత మహిళా జట్టు మరో అద్భుతమైన రికార్డు.. వన్డే చరిత్రలో రికార్డు స్కోరు

భారత్,ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ రికార్డులకు వేదికగా మారింది.

15 Jan 2025

బీసీసీఐ

BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా (Team India) విఫల ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సమీక్ష చేపట్టి, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా

డిసెంబర్ 2024లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.

Nitish Kumar Reddy : తిరుమలలో నితీష్ కుమార్.. మోకాళ్లతో మెట్లెక్కి స్వామి దర్శనం

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

Yashasvi Jaiswal: టీమిండియా కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్? గౌతమ్ గంభీర్ కీలక సూచన!

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విషయంలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

Virat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jasprit Bumrah: బుమ్రా పునరాగమనంపై అనుమానాలు.. నాకౌట్‌ మ్యాచ్‌లు చేరుతాడా?

ఆస్ట్రేలియా పర్యటనలో జస్పిత్ బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే.

Sanju Samson: భవిష్యత్‌లో ఆరు సిక్స్‌లు కొట్టే బ్యాటర్‌ సంజు శాంసన్‌నే: సంజయ్‌ బంగర్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదడం అనేది చాలా అరుదైన ఘనత.

11 Jan 2025

జడేజా

Ravindra Jadeja: జడేజా టెస్టులకు రిటైర్మెంట్‌?ఇన్‌స్టాలో సంచలన పోస్ట్!

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

Jasprit Bumrah: బుమ్రాకు గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై సందేహాలు!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టులో టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడారు.

08 Jan 2025

చాహల్

Yuzvendra Chahal: మరో అమ్మాయితో హోటల్‌లో చాహల్.. వైరల్ అవుతున్న వీడియో

టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌, అతని భార్య ధనశ్రీ వర్మల మధ్య విడాకులు తీసుకునే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

08 Jan 2025

బీసీసీఐ

BCCI: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా దారుణమైన ప్రదర్శనతో 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలకు దారులు మూసుకుపోయాయి.

Sunil Gavaskar: నన్ను పిలిచి ఉంటే మరింత ఆనందించేవాడిని

ఆస్ట్రేలియాకు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ అందించేటప్పుడు వేదికపై తనను కూడా పిలిచి ఉంటే బాగుండేదని దిగ్గజ క్రికెటర్ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

06 Jan 2025

క్రీడలు

Champions Trophy 2025: భారత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్ ప్రకటన ఎప్పుడంటే? ICC నిర్దేశించిన గడువు ఎంత?

ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2023-25 ఫైన‌ల్‌కు చేరడంలో విఫ‌ల‌మైన భారత జట్టుకు మ‌రో క‌ఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంది.

Team India: ఆటగాళ్లకు కోచ్‌ సూచనల అవసరం.. గంభీర్‌ను ప్రశంసించిన యోగ్‌రాజ్‌

భారత క్రికెట్ జట్టు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది.

Jasprit Bumrah: గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా

టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది.

IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే

సిడ్నీ టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా 3-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరుగుతోంది.

Jasprit Bumrah: టీమిండియాకు షాక్? స్కానింగ్‌కు వెళ్లిన భారత కెప్టెన్

భారత క్రికెట్‌ అభిమానులను భారత కెప్టెన్ జస్పిత్ బుమ్రా పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది.

02 Jan 2025

క్రీడలు

IND vs AUS: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్‌ ఆకాష్ దీప్ కు గాయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది.

Rohit Sharma: టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టు ఫామ్‌ను కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు.

31 Dec 2024

క్రీడలు

India's 2025 cricket schedule: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన.. 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

2024 సంవత్సరాన్ని మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో ఓటమితో ముగించిన టీమిండియా, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది.

WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం!

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్ చేతిలో భారత్ 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు! 

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు.

Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్‌ రెడ్డి

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు.

Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.

Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది.

Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టులో ఖలిస్థానీ మద్దతుదారుల కలకలం

మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఖలిస్థానీ అనుకూలవాదులు ఆందోళన చేపడటం కలకలం రేపింది.

IND Vs AUS: కోహ్లీ, కాన్‌స్టాస్‌ మధ్య వాగ్వాదం.. చర్యలు తీసుకోవాలని కోరిన పాంటింగ్‌, మైకెల్ వాన్

బాక్సింగ్‌ డే టెస్టు సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ క్రికెటర్ సామ్‌ కాన్‌స్టాస్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

 Taxpayer: ట్యాక్స్‌ చెల్లింపులో ఆ క్రికెటరే అగ్రస్థానం.. ఆయన ఎవరంటే?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరో క్రీడకు ఉండదు.

Virat Kohli: మెల్‌బోర్న్ కేఫ్‌లో విరుష్క జంట.. వీడియో వైరల్ 

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం విరాట్ అక్కడ ఉన్నారు.

Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

AUS vs IND: బాక్సింగ్‌ డే టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ప్రకటన.. సామ్ కాన్ట్సాస్ అరంగేట్రం

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభం కానుంది.

24 Dec 2024

క్రీడలు

Tanush Kotian: టీమిండియాకి రిక్రూట్ అయిన తనుష్ కోటియన్ ఎవరు?

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్‌ ప్రకటించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో భారత జట్టు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ముంబయి ఆఫ్‌స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌ను ఎంపిక చేసింది.

23 Dec 2024

క్రీడలు

Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స.. 

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా దిగజారినట్టు సమాచారం.