టీమిండియా: వార్తలు
23 Dec 2024
క్రీడలుBorder-Gavaskar Trophy: బాక్సింగ్ డే టెస్టు.. భారత్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది.
22 Dec 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
22 Dec 2024
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్
భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.
21 Dec 2024
క్రికెట్Robin Utappa: రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్.. కారణమిదే!
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పీఎఫ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు.
21 Dec 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్మెంట్.. భార్య ప్రీతి నారాయణన్ ఏం చెప్పారంటే?
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల తన రిటైర్మెంట్‌ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు అశ్చర్యానికి గురయ్యారు.
18 Dec 2024
క్రికెట్Year Ender 2024: స్పిన్నర్ల మ్యాజిక్.. పేసర్ల పంచ్.. ఈ ఏడాది టాప్-5 బౌలింగ్ స్పెల్స్ ఇవే
టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. వన్డేలు, టీ20ల ప్రభావంతో కొంతకాలం సాగిన లాంగ్ ఫార్మాట్ ఇప్పుడు తిరిగి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.
18 Dec 2024
ఆస్ట్రేలియాINDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా అవకాశాలు ఎలా ఉంటాయనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
18 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: డ్రాగా ముగిసిన గబ్బా టెస్టు
గబ్బాలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
18 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: గబ్బా టెస్టు.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
18 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: భారీ ఆధిక్యానికి వర్షం అడ్డంకి.. ఆసీస్ వ్యూహాలకు ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసి భారత్‌కు సవాలుగా నిలిచే లక్ష్యం నిర్దేశించాలనుకుంది.
17 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: ఫాలో ఆన్ ముప్పును దాటించిన బుమ్రా-ఆకాశ్ దీప్ జోడీ
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కీలక పరిస్థితుల్లో భారత టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*) ఆకాశ్ దీప్ (27*) అద్భుత ప్రదర్శన కనబరిచి, 'ఫాలో ఆన్' ముప్పును తప్పించారు.
17 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: భారత్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా కీలక ఆటగాడికి గాయం
బ్రిస్బేన్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
17 Dec 2024
ఆస్ట్రేలియా#newsbytesexplainer : భారత్ ముందు కీలక నిర్ణయం.. ఫాలో ఆన్ అంటే ఏమిటి?
ఫాలో ఆన్, గతంలో ఇది తరచూ వినబడే మాటగా ఉండేది.
16 Dec 2024
విరాట్ కోహ్లీVirat Kohli : బ్రిస్బేన్ టెస్టులో కోహ్లీ చేతులెత్తేశాడు.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టులో విరాట్ కోహ్లీ అంచనాలకు మించి రాణించలేకపోయారు.
16 Dec 2024
విరాట్ కోహ్లీAUS vs IND: విరాట్.. ఆ షాట్ ఆడడం అవసరమా?.. మండిపడ్డ సునీల్ గవాస్కర్
ఆస్ట్రేలియా బ్యాటర్ల భారీ స్కోరు సాధించిన పిచ్‌పై టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పడం లేదు.
15 Dec 2024
ఆస్ట్రేలియాAUS vs IND: వరుసగా ట్రావిడ్ హెడ్ రెండో సెంచరీ.. ఆసీస్ స్కోరు 234/3
భారత్‌తో జరుగుతున్న గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా అడుతున్నారు.
15 Dec 2024
రిషబ్ పంత్Rishabh Pant: టెస్టుల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత.. మూడో వికెట్ కీపర్‌గా రికార్డు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో క్యాచ్ పట్టడం ద్వారా టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్ పూర్తి చేశాడు.
14 Dec 2024
రోహిత్ శర్మIND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.
12 Dec 2024
ఆస్ట్రేలియాIND vs AUS: బ్రిస్బేన్‌లో మూడో టెస్టు.. భారత జట్టుకు కఠిన పరీక్షే!
భారత జట్టుకు గబ్బా మైదానంలో మరోసారి పేస్ బౌలింగ్‌కు పెద్ద సవాలు ఎదురుకానుంది.
11 Dec 2024
క్రికెట్WTC : డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఆగ్రస్థానానికి వెళ్లాలంటే.. ఇలా జరగాల్సిందే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.
11 Dec 2024
ఆస్ట్రేలియాAUS vs IND: గబ్బా పిచ్ రిపోర్ట్.. మూడో టెస్టు కోసం క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ గబ్బా మైదానంలో జరుగనుంది.
11 Dec 2024
రవిచంద్రన్ అశ్విన్Ravichandran Ashwin : ప్రపంచ రికార్డుకు దగ్గర్లో రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
08 Dec 2024
ఆస్ట్రేలియాWTC Points Table: అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి చెందింది.
08 Dec 2024
ఆస్ట్రేలియాIND Vs AUS: టీమిండియా ఘోర పరాజయం
ఆడిలైట్ డే-నైట్ టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
07 Dec 2024
ఆస్ట్రేలియాAUS vs IND: మళ్లీ పతనమైన టీమిండియా.. పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.
06 Dec 2024
క్రీడలుTeam India: స్టార్ క్రికెటర్ల 'అ' ఫార్ములా- కుమారులకు 'A' సిరీస్‌లోనే పేర్లు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుకుకు 'అహాన్' అనే పేరు పెట్టారు. ఈ పేరు సంస్కృత భాష నుండి తీసుకోబడింది, దీని అర్థం "మేల్కొలుపు", "అవగాహన".
06 Dec 2024
క్రీడలుIndian Cricketers Phobia : టీమిండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!
మనుషుల్లో కొందరికి వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి. ఈ భయాలు ఇతరులకు అనకోవచ్చు, కానీ అవి వారి మానసిక స్థితికి సంబంధించినవి.
04 Dec 2024
విరాట్ కోహ్లీVirat Kohli : పింక్-బాల్ టెస్టుల్లో విరాట్ కోహ్లి రికార్డు.. గణాంకాలివే!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, టీమిండియా ,ఆస్ట్రేలియా, ఆడిలైడ్ ఓవల్ వేదికగా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి.
03 Dec 2024
బీసీసీఐHarbhajan Singh: పాకిస్థాన్‌కు హర్భజన్ గట్టి కౌంటర్.. ఇష్టం లేకపోతే భారత్‌కు రాకండి!
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
03 Dec 2024
గౌతమ్ గంభీర్IND vs AUS: టీమిండియాకు శుభవార్త.. అడిలైట్‌కు చేరుకున్న గౌతమ్ గంభీర్
టీమిండియా జట్టుకు శుభవార్త అందింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వచ్చినా, ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లి అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో చేరాడు.
01 Dec 2024
ఆస్ట్రేలియాPMXI vs IND: ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌పై టీమిండియా ఘన విజయం
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ వార్మప్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
01 Dec 2024
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ కుమారుడి పేరు 'అహాన్ శర్మ' అని నిర్ణయించారు.
30 Nov 2024
మహ్మద్ షమీMohammed Shami: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గాయపడ్డ షమీ?.. ఫిట్‌నెస్‌పై సందేహాలు!
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి అడుగుపెట్టే ప్రణాళికలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు.
27 Nov 2024
జస్పిత్ బుమ్రాICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్
టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
26 Nov 2024
గౌతమ్ గంభీర్Gautam Gambhir: అత్యవసరంగా స్వదేశానికి పయనమైన గౌతమ్ గంభీర్.. కారణమిదే?
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలోని పర్యటన నుంచి అత్యవసరంగా స్వదేశానికి బయలుదేరారు.
25 Nov 2024
ఆస్ట్రేలియాAUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో టీమిండియా చారిత్రాత్మక విజయంతో శుభారంభం చేసింది.
25 Nov 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీBGT: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం
బోర్డర్ గవాస్కర్-ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది.
24 Nov 2024
విరాట్ కోహ్లీIND Vs AUS: జైస్వాల్-కోహ్లీ జోరు.. ఆస్ట్రేలియాకు ముందు భారీ లక్ష్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్‌లోని అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్టులో టీమిండియా దుమ్ము దులిపింది.
24 Nov 2024
రోహిత్ శర్మRohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం!
ఎట్టకేలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కాలు మోపాడు.
24 Nov 2024
యశస్వీ జైస్వాల్Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాపై యశస్వి సెంచరీ.. బద్దలైన రికార్డులివే!
భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.