NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్
    తదుపరి వార్తా కథనం
    Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్
    ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్

    Ravichandran Ashwin: ఆ ఒక్క దేశంలోనే టెస్టు మ్యాచ్ ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

    ఆస్ట్రేలియాతో జరిగిన గులాబీ టెస్టులో మాత్రమే ఆడిన ఆయన, మిగతా రెండు టెస్టుల్లో అవకాశాలు రాకపోవడంతో తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.

    అయితే ఈ నిర్ణయం తీసుకున్న అశ్విన్, ఇప్పటి తరం తొలి భారత క్రికెటర్‌గా ఒక ప్రత్యేక ఘనతను సొంతం చేసుకున్నారు.

    ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారా, రహానె వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ, వారంతా ఇంకా రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోలేదు.

    అశ్విన్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మక జట్లపై అద్భుత ప్రదర్శనలు కనబరిచాడు.

    Details

    2011లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన అశ్విన్

    ఆయన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి జట్లతో పాటూ, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకతో కూడా ఆడాడు.

    కానీ పాకిస్థాన్‌తో మాత్రం ఎప్పటికీ టెస్టు మ్యాచ్ ఆడలేదు. 2008 నుండి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు జటిలంగా మారడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.

    చివరిసారిగా ఈ రెండు జట్లు 2007లో టెస్టు మ్యాచ్‌ ఆడాయి. అశ్విన్ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు.

    పాకిస్థాన్‌తో టీ20లలో, వన్డేల్లో భారత జట్టు తటస్థ వేదికల్లో ఆడినప్పటికీ, టెస్టు మ్యాచ్‌లు జరగలేదు. 2 సంవత్సరాల క్రితం జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌పై విన్నింగ్‌ షాట్‌తో అశ్విన్ స్పష్టమైన ముద్ర వేసాడు.

    Details

    జాతీయ జట్టుకు దూరమైన పుజారా, రహానే

    ప్రస్తుతం భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో రోహిత్, కోహ్లీ, పుజారా, రహానె ఉన్నారు.

    వారిలో కోహ్లీ, రోహిత్ ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.

    ఈసారి, టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా అశ్విన్, భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటే, వీడ్కోలు ప్రకటించాలనుకుంటే తప్పకుండా ఇది జరిగే అవకాశం ఉంది.

    ఇప్పటికే పుజారా, రహానే జాతీయ జట్టుకు దూరమయ్యారు.

    క్రికెట్ విశ్లేషకుల ప్రకారం, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య టెస్టు మ్యాచ్‌ జరగడం అత్యంత కష్టమే. ఎందుకంటే భారత్ - పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్‌లకు అవకాశం ఉండటం చాలా అరుదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవిచంద్రన్ అశ్విన్
    టీమిండియా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    రవిచంద్రన్ అశ్విన్

    ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేది : అశ్విన్ టీమిండియా
    WI vs IND: టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు క్రికెట్
    టీమిండియా ఆటగాళ్లపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు టీమిండియా
    ICC World Cup 2023: ప్రపంచ‌కప్ రేసులో రవిచంద్రన్ అశ్విన్! క్రికెట్

    టీమిండియా

    Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్ జస్పిత్ బుమ్రా
    IND vs AUS: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. భారీ అధిక్యంలో భారత జట్టు కేఎల్ రాహుల్
    Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాపై యశస్వి సెంచరీ.. బద్దలైన రికార్డులివే! యశస్వీ జైస్వాల్
    Rohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం! రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025