తదుపరి వార్తా కథనం

India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా ఘనవిజయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 11, 2024
10:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 158/5 స్కోర్ చేసింది. అనంతరం భారత జట్టు 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
భారత బ్యాటర్లలో శివమ్ దూబే 60, జితేష్ శర్మ 31,తిలక్ 26, గిల్ 23, రింకు సింగ్ 16 రన్స్ చేశారు.
దింతో మూడు టీ20 ల సిరీస్ లో భారత్ 1-0 లీడ్ లో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా ఘనవిజయం
#INDvAFG 1st T20 | India beat Afghanistan by 6 wickets in Mohali, taking a 1-0 lead in the three-match series.
— ANI (@ANI) January 11, 2024