తదుపరి వార్తా కథనం

INDvsENG: ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో విజయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 05, 2024
02:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో జరిగిన రెండో టెస్టులో 4వ రోజు టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది.
బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ తరపున జాక్ క్రాలే 73 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండో టెస్ట్ గెలిచిన ఇండియా
#INDvsENG | 2nd Test, Day 4: India (396 & 255) beat England (253 & 292) by 106 runs to level the series 1-1
— ANI (@ANI) February 5, 2024
(Pic: BCCI) pic.twitter.com/1xsEAhArgc
మీరు పూర్తి చేశారు