
IND vs ENG: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు భారత జట్టు ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ తో రాంచీలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చారు.ఇటీవలి కాలంలో అతను ఆడిన సిరీస్, క్రికెట్ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు కేఎల్ రాహుల్ కూడా 4వ టెస్టుకు దూరమయ్యాడు.ధర్మశాలలో జరిగే చివరి టెస్టు మ్యాచ్‌లో అతను ఫిట్‌నెస్‌కు లోబడి పాల్గొంటాడు.
కాగా,రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టుకు దూరంగా ఉన్న ముఖేష్ కుమార్ రాంచీలో జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (C),యశస్వి జైస్వాల్,శుభ్‌మన్ గిల్,రజత్ పాటిదార్,సర్ఫరాజ్ ఖాన్,ధృవ్ జురెల్(WK),కెఎస్ భరత్ (WK),దేవదత్ పడిక్కల్,ఆర్ అశ్విన్,రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్,కుల్దీప్ యాదవ్,మొహమ్మద్.సిరాజ్,ముఖేష్ కుమార్,ఆకాష్ దీప్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) February 20, 2024
Jasprit Bumrah released from squad for 4th Test.
Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank https://t.co/0rjEtHJ3rH pic.twitter.com/C5PcZLHhkY