NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు 
    తదుపరి వార్తా కథనం
    IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు 
    రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు

    IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా ఆధిక్యం సాధించింది.

    కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది.

    ప్రస్తుతం భారత్‌ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

    మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. భారత్ 263 పరుగులు చేసి 28 పరుగుల ఆధిక్యం సాధించింది.

    Details

    న్యూజిలాండ్ బ్యాటర్లు విఫలం

    న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ స్పిన్ బౌలింగ్‌తో చక్కటి ప్రదర్శన ఇచ్చారు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో విల్ యంగ్ 51 పరుగులతో రాణించారు.

    ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. టామ్ లాథమ్ 1, డెవాన్ కాన్వే 22, రచిన్ రవీంద్ర 4, డారిల్ మిచెల్

    21, టామ్ బ్లండెల్ 4, గ్లెన్ ఫిలిప్స్ 26, ఇష్ సోధీ 8, మాట్ హెన్రీ 10 తక్కువ పరుగులకే వెనుతిరిగారు. భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు, ఆకాశ్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు చెరో వికెట్ దక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    న్యూజిలాండ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    టీమిండియా

    IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ బంగ్లాదేశ్
    IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం బంగ్లాదేశ్
    Mohammed Shami: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం! మహ్మద్ షమీ
    Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నెంబర్ స్థానంలోకి బుమ్రా ఐసీసీ ర్యాకింగ్స్ మెన్

    న్యూజిలాండ్

    NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్ శ్రీలంక
    World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ  ప్రపంచ కప్
    IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా?  టీమిండియా
    IND Vs NZ: రేపే న్యూజిలాండ్-భారత్ మ్యాచ్.. ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025