NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు
    తదుపరి వార్తా కథనం
    Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు
    మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు

    Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అర్థ శతకాలు నమోదు చేశారు.

    వీరిద్దరూ కలిసి ఐదోవ వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా సమాచారం ప్రకారం, గిల్ 58 రన్స్, పంత్ 50 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. పంత్ కేవలం 36 బంతుల్లోనే తన అర్థ శతకాన్ని సాధించాడు.

    ఇప్పటి వరకు, భారత్ 33 ఓవర్‌లలో 4 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. భారత్ 72 రన్స్ తేడాతో న్యూజిలాండ్ వెనుకబడింది.

    న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 రన్స్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఏడోవ హాఫ్ సెంచరిని నమోదు చేసిన గిల్

    Shubman Gill gets to his 7th Test half-century!

    An entertaining FIFTY partnership comes 🆙 between him and Rishabh Pant 🤜🤛#TeamIndia trail by 83 runs

    Live - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/in6ILLdrzG

    — BCCI (@BCCI) November 2, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    న్యూజిలాండ్

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    టీమిండియా

    Ind vs Ban: ఇంగ్లండ్‌ రికార్డను బద్దలుకొట్టిన  భారత్‌.. తక్కువ బంతుల్లో 50 పరుగులు   క్రీడలు
    Team India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు రోహిత్ శర్మ
    IND Vs BAN: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ బంగ్లాదేశ్
    IND Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన భారత్‌.. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం బంగ్లాదేశ్

    న్యూజిలాండ్

    NZ Vs SL : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే శ్రీలంక
    NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్ శ్రీలంక
    World Cup semis: సెమీస్ బెర్తులు ఖరారు.. 15న టీమిండియాతో న్యూజిలాండ్‌ ఢీ  ప్రపంచ కప్
    IND Vs NZ : ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా?  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025