NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు
    తదుపరి వార్తా కథనం
    ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు
    ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు

    ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 16, 2024
    06:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్, ఐసీసీ 'స్పెషల్-20' క్లబ్‌లో చేరాడు.

    ఈ జాబితాలో ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఉన్నాడు. 20 మంది పురుష బ్యాట్స్‌మెన్ కెరీర్ బెస్ట్ టెస్ట్ రేటింగ్‌లలో రూట్ 932 పాయింట్లతో 20వ స్థానాన్ని కలిగి ఉన్నాడు.

    ఇది అతని అత్యుత్తమ టెస్ట్ రేటింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో రూట్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన అనంతరం ఈ రేటింగ్ పెరిగింది.

    ముల్తాన్‌లో 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేశాడు.

    Details

    ఐసీసీ724 పాయింట్లతో ఏడో స్థానంలో విరాట్ కోహ్లీ

    రాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన అనుభవజ్ఞుడు కేన్ విలియమ్సన్ 829 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ కూడా 829 పాయింట్లతో ఉన్నాడు.

    ముల్తాన్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించి 11 స్థానాలు ఎగబాకాడు. విరాట్ కోహ్లీ 724 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉన్నాడు.

    20 మంది పురుష బ్యాట్స్‌మెన్ కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ రేటింగ్‌లు

    1.డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) - 961 2.

    స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 947 3.

    లెన్ హట్టన్ (ఇంగ్లండ్) - 945 4.

    రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 942 5.

    జాక్ హాబ్స్ (ఇంగ్లండ్) - 942 6.

    పీటర్ మే (ఇంగ్లండ్) - 941 7.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    టీమిండియా

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    ఐసీసీ

    క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్ ఆ రోజు నుంచే..? వన్డే వరల్డ్ కప్ 2023
    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    మాకు ఆడేందుకు అవకాశం ఇవ్వండి.. తాలిబాన్ నిషేధం తర్వాత ఆప్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల అవేదన తాలిబాన్
    World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్  వన్డే వరల్డ్ కప్ 2023

    టీమిండియా

    Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌ రవిచంద్రన్ అశ్విన్
    Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌! రిషబ్ పంత్
    Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా క్రికెట్
    Ind vs Ban: సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6 రవిచంద్రన్ అశ్విన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025