English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌
    తదుపరి వార్తా కథనం
    Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌
    ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌

    Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 25, 2025
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు.

    భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వే నుండి ఒక్కొక్కరు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యారు. ట్రావిస్ హెడ్, సికందర్ రాజా, బాబర్ ఆజం, అర్షదీప్ సింగ్‌ను ఐసీసీ నామినేట్ చేసింది.

    వారిలో నుంచి అర్షదీప్ సింగ్ విజేతగా నిలిచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. యువ పేసర్ అర్షదీప్ సింగ్ చాలాకాలంగా టీ20 క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

    2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనూ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు.

    Details

    అరుదైన రికార్డుకు చేరువలో అర్షదీప్ సింగ్

    ఎనిమిది మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీసిన అర్షదీప్, ఈ టోర్నీలో కీలక బౌలర్‌గా నిలిచాడు. 2024లో మొత్తం 18 మ్యాచ్‌లలో 36 వికెట్లు తీసి, 13.50 సగటుతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

    యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో (4/9) సంచలన బౌలింగ్‌తో అర్షదీప్ ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు (97) తీసిన బౌలర్‌గా కూడా అర్షదీప్ నిలిచాడు.

    ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇంకో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్లు తీసిన ప్రథమ భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. .

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    టీమిండియా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఐసీసీ

    2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే.. టీ20 ప్రపంచకప్‌
    Sucessful Indian Coach : భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఐదుగురు కోచ్‌లు..ఎవరంటే..? క్రికెట్
    ICC: ICC కొత్త అధ్యక్షుడిగా జై షా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుండి మద్దతు - నివేదిక క్రీడలు
    ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా.. క్రీడలు

    టీమిండియా

    Nitish Kumar Reddy: టెస్ట్ క్రికెట్‌లో దూకుడు చూపించిన నితీష్.. పుష్ప స్టైల్‌లో అదిరిపోయే సెలెబ్రేషన్స్ నితీష్ కుమార్ రెడ్డి
    Sachin Tendulkar: ఎంసీసీ గౌరవ సభ్యత్వంతో 'సచిన్ తెందుల్కర్'కు సత్కారం  సచిన్ టెండూల్కర్
    Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్‌ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి
    Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు!  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025