టీమిండియా: వార్తలు
IND vs PAK: ఆసియా కప్ నుంచి వన్డే వరల్డ్‌కప్‌వరకు భారత్ డామినేషన్.. తట్టుకోలేకపోతున్న పాక్
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత టీమిండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఉత్కంఠభరిత పరిస్థితులు కొనసాగాయి.
IND vs PAK: ఆర్థిక లాభాల కోసం భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు : అథర్టన్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటి వరకు ఆర్థిక, దౌత్య కారణాల వల్ల ప్రతి ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ తప్పనిసరి అయ్యేది.
IND w Vs PAK w: కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా?
తాజాగా ఆసియా కప్‌లో మూడు సార్లు ఎదురైన టీమిండియా - పాకిస్థాన్ జట్లు ఇప్పుడు మళ్లీ హిళల వన్డే వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి.
IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక
భారీ అంచనాల మధ్య టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
IND vs WI: తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో మట్టికరిపింది.
IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్!
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. నైట్ స్కోర్ 448/5 ఓవర్ వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
IND vs WI : వెస్టిండీస్ తో ముగిసిన రెండో రోజు ఆట.. 286 పరుగుల ఆధిక్యంలో భారత్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది.
Team india: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లేకుండా 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా (Team India) తొలిసారిగా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది
Deepti Sharma: హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు.. తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్రలో నిలిచే రికార్డు సృష్టించింది.
Hardik Pandya: ఆసియా కప్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరం!
ఆసియా కప్ (Asia Cup) గెలిచి జోష్‌లో ఉన్న భారత జట్టు, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
Asia Cup trophy: ట్రోఫీ ఇవ్వకపోయినా.. ఖాళీ చేతులతోనే ఆసియా కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన టీమిండియా!
ఆసియా కప్ ఫైనల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
IND vs Pak : ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన భారత్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది.
IND vs PAK: పాక్‌తో ఫైనల్‌కు ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయం!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆదివారం భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే జట్టులో ఇద్దరు కీలక క్రికెటర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
IND vs BAN : బంగ్లాపై గెలుపు.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో గెలుపొంది, టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించింది.
IND vs PAK: ఫఖర్ జమాన్ క్యాచ్ వివాదం.. ఐసీసీకి పాక్ ఫిర్యాదు
ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ వివాదాస్పద క్యాచ్ ఔట్ సన్నివేశం వల్ల గందరగోళం రేగింది.
Asia Cup 2025 : సూపర్-4లో పాక్ పై భారత్ గెలుపు.. కానీ జీరో పాయింట్స్.. ఎందుకంటే?
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో మరోసారి ఎదుర్కోవనున్నాయి.
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. టీ20లో అరుదైన ఘనత
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs PAK: విజృంభించిన అభిషేక్ శర్మ.. పాక్‌పై టీమిండియా సూపర్ విక్టరీ
ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs PAK: భారత్‌పై సూపర్-4 మ్యాచ్‌కి పాక్ జట్టులో కీలక మార్పులు
ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమీపిస్తోంది. గ్రూప్ దశలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు జరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌కి దారితీసే కీలక మ్యాచ్‌లకు స్థానం ఏర్పడింది.
IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే.. టీమిండియాకు దాస్‌గుప్తా హెచ్చరిక
ఆసియా కప్ 2025 సూపర్-4 దశ పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం శ్రీలంకపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించి మంచి ఆరంభం చేసింది.
IND vs PAK : ఫస్ట్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం.. రేపటి మ్యాచ్‌పై అందరి దృష్టి
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది.
Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డు.. టీ20లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్
ఆసియా కప్ 2025లో భారత్ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఘన రికార్డు స్థాపించాడు.
IND vs OMN: ఒమన్‌పై భారత్ ప్రయోగాత్మక విజయం.. సూపర్-4కి రిహార్సల్?
ఆసియా కప్ 2025లో భారత్ తన లీగ్ దశ చివరి మ్యాచ్‌ను విజయవంతంగా ముగించింది. ఒమన్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఒక దశలో ఓటమి బాట పట్టిందేమోనన్న అనుమానం కలిగించింది.
India vs Pakistan: దుబాయి స్టేడియంలో భారత్, పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్.. ఎందుకంటే?
దుబాయ్‌లో ఆసియా కప్‌లో పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి.
Madan Lal: 'పబ్లిసిటీ కోసం అసభ్య వ్యాఖ్యలు'.. పాక్ క్రికెటర్లపై మదన్‌లాల్ ఘాటు విమర్శ
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వివాదం మరింత ముదిరింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం తెలిసిందే.
Abhishek Sharma: టీమిండియాకు నయా 'హిట్‌మ్యాన్' దొరికేశాడు.. డేంజరస్ బ్యాటింగ్‌తో హిట్టింగ్
టీమిండియాకు మరో 'హిట్‌మ్యాన్' దొరికాడు. రోహిత్ శర్మ తరహాలోనే కాదు, అతనికంటే మరింత ప్రాణాంతకంగా ఆడగల బ్యాటర్‌గా అభిషేక్ శర్మ.
Shoaib Akhtar: పాక్‌పై గెలుపు.. టీమిండియాను అభినందించిన షోయబ్ అక్తర్
ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
IND vs PAK - Post Match Presentation: పాక్ కెప్టెన్ గైర్హాజరు.. భారత్‌పై ఓటమి తర్వాత ఎందుకిలా? కోచ్ క్లారిటీ!
ఆసియా కప్‌లో మరోసారి పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పాక్‌ను అలవోకగా ఓడించింది.
IND vs PAK: టీమిండియా గెలిచినా చెత్త రికార్డును మూటకట్టుకున్న బుమ్రా
ఆసియా కప్ 2025లో టీమిండియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన 6వ మ్యాచ్‌లో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించింది.
Shubman Gill: శుభ్‌మాన్ గిల్‌కి గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే..?
పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా కప్ 2025 కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభమన్ గిల్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.
Team India: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరో త్వరలో తేలుతుంది : రాజీవ్ శుక్లా
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన వెంటనే, భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 జట్టు నుండి వైదొలిగి పోయింది.
India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్.. పాక్‌తో మ్యాచ్ ఆడటానికి కారణమిదే?
ఆసియా కప్ 2025లో భాగంగా, సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భాగంగా మొదటి మ్యాచులో టీమిండియా శుభారంభం అందించింది.
IND vs UAE: యూఏఈ వేదికలో టీమిండియాకు తొలి మ్యాచ్.. టాస్ గెలిస్తే విజయం ఖాయమా?
ఆసియా కప్ 2025లో భారత జట్టు దుబాయ్ మైదానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తన ప్రచారాన్ని ఆరంభించనుంది.
T20 World Cup : 2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం?
వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Team India: టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఎక్కువ.. బుమ్రా, హార్దిక్ పాండ్య అసలు మ్యాచ్ విన్నర్లు!
ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ (Asia Cup) మరో కొద్ది గంటల్లోనే యూఏఈ వేదికగా ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగనుంది.
Asia Cup 2025 : టీమిండియా బ్యాటర్లకు ఆ 11 మంది స్పిన్నర్లతోనే సమస్య.. వాళ్లు ఎవరంటే?
సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవనున్న ఆసియా కప్‌లో భారత జట్టు ఘనంగా పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ, ఛాంపియన్‌గా మారడం అంత సులభం కాదు.
Asia Cup 2025 : ఆసియా కప్ హంగామా స్టార్ట్.. షెడ్యూల్, స్టేడియాలు.. టికెట్ల సమాచారం వంటి పూర్తి వివరాలివే!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది.
Team India: టీమిండియా-ఏ స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్‌కి చోటు
ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-ఏ జట్ల మధ్య ఈ నెల అనధికారిక క్రికెట్ సిరీస్ జరగనుంది. రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు జరగనున్నాయి.
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మ్యాచ్‌లను ఎక్కడ, ఎలా ఫ్రీగా చూడాలి?
క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆసియా కప్ 2025 వేడుకలు చురుగ్గా ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.