LOADING...
IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఎంపిక
వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఎంపిక

IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ అంచనాల మధ్య టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన జట్లను సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. వన్డే సిరీస్‌లో కెప్టెన్‌ రోహిత్ శర్మ స్థానంలో సారథ్య బాధ్యతలను శుభ్‌మన్ గిల్ కు అప్పగించారు. కాగా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా జట్టు నేతృత్వం వహించనున్నారు. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి, టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

Details

వన్డే జట్టు ఎంపిక

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్. టీ20 జట్టు ఇదే సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.