LOADING...
AUS vs IND : వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

AUS vs IND : వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు, నాలుగు మ్యాచ్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. .