LOADING...

టీమిండియా: వార్తలు

07 Feb 2026
బీసీసీఐ

BCCI Demotes Kohli- Rohit: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సంచలన నిర్ణయం.. రోహిత్‌, కోహ్లీలకు బీసీసీఐ షాక్

ఈరోజు ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్‌ తగిలింది.

06 Feb 2026
క్రీడలు

U19 WC :అండర్-19 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా

భారత అండర్-19 వన్డే జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో భరోసా నిచ్చే విజయాన్ని సాధించింది.

06 Feb 2026
క్రీడలు

ICC Mens T20 World Cup: 2007 నుంచి 2024 వరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానం… పూర్తి విశ్లేషణ ఇదే!

టీ20 ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుండగా, ఇది 10వ ఎడిషన్‌గా జరుగుతోంది.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ గాయంతో ఔట్?

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

06 Feb 2026
క్రీడలు

U19 World Cup 2026: జోరు మీద కుర్రాళ్లు.. ఇవాళ ఇంగ్లండ్ మీద గెలిచి కప్ కొట్టేస్తారా?

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్‌-19 క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ ఇండియా అడనుంది.

T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌.. ఏ గ్రూపులో ఏముంది?

మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్‌ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!

04 Feb 2026
క్రీడలు

Team india: సచిన్, కోహ్లీ, రోహిత్‌ జెర్సీతో మెరిసిన అపోలో టైర్స్ కొత్త ప్రచారం

టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన అపోలో టైర్స్ భారత జట్టుకు సంబంధించిన కొత్త ప్రచార వీడియోను విడుదల చేసింది.

31 Jan 2026
క్రీడలు

Sanjay Manjrekar: టీ20 ప్రపంచ కప్ పేరు 'వరల్డ్ టీ20'గా మార్చాలి.. భారత మాజీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్‌ను క్రికెట్‌లో నిజమైన ప్రపంచ కప్ అని పేర్కొన్నారు.

T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!

టీ20 ప్రపంచకప్‌-2026కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌.

IND vs NZ: చెలరేగిన ఇషాన్-సూర్య.. 209 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్

న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

Rohit sharma: జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు,ఆటగాడికి స్పష్టమైన వివరణ అవసరం: రోహిత్‌ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత క్లిష్టమో, ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టామో అతడికి స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో అభిప్రాయపడ్డారు.

IND T20 Records: టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డు.. 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా మరో ప్రత్యేక రికార్డును సాధించింది.

IND vs NZ 1st T20: ఓపెనర్‌గా శాంసన్, రింకూ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా XI ఇదే!

టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

20 Jan 2026
జడేజా

Ashwin-Jadeja: జడేజా కోహ్లీని చూసి నేర్చుకోవాలి.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఇటీవలి కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

20 Jan 2026
క్రీడలు

Rinku Singh: ఏఐ వీడియోతో వివాదం.. రింకూ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన షేర్‌ చేసిన ఏఐ-జనరేటెడ్ వీడియో తీవ్ర వివాదానికి దారితీయగా, సోమవారం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

IND Vs NZ: ఈ బంతికి ఏమైంది?.. భారత్ బౌలింగ్ వైఫల్యంపై ప్రశ్నలు!

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ భారత జట్టు బౌలింగ్‌లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.

19 Jan 2026
క్రీడలు

Gautam Gambhir: టీమిండియా భవిష్యత్తుపై ప్రభావమా?.. గంభీర్‌ కోచింగ్‌పై ప్రశ్నలు!

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 1-2తో కోల్పోయింది.

IND Vs NZ: ఎందుకిలా మారింది భారత్?.. హోం సిరీస్‌లలో వరుస ఎదురుదెబ్బలు!

ఒకప్పుడు సొంతగడ్డపై టీమిండియా తిరుగులేని శక్తిగా నిలిచేది.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. కివీస్‌పై అరుదైన ఘనత నమోదు

టీమిండియా స్టార్ క్రికెటర్ 'విరాట్ కోహ్లీ' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

IND vs NZ 3rd ODI: నేడు న్యూజిలాండ్ తో మూడో వన్డే.. పరుగుల వరద ఖాయమా..?

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. నేడు ఇందౌర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో సిరీస్‌ విజేతను నిర్ణయించే కీలక మూడో వన్డే జరుగుతుంది.

17 Jan 2026
క్రీడలు

India vs Ban: నవ్వుల్లేవు.. షేక్‌హ్యాండ్‌ లేదు.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అరుదైన సీన్

జింబాబ్వే బులేవాయో వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Mohammed Siraj: హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా సిరాజ్.. వైస్ కెప్టెన్ గా రాహుల్ సింగ్ 

భారత్‌ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.

14 Jan 2026
క్రీడలు

IND vs NZ: రెండో వన్డే.. కేఎల్ రాహుల్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ 285 

మూడు వన్డేలు సిరీస్‌లో భాగంగా భారత్,న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.

14 Jan 2026
క్రీడలు

Ayush Badoni: న్యూజిలాండ్ సిరీస్‌కు అయుష్ బదోని ఎంపికపై స్పందించిన టీమిండియా 

వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ యువ ఆటగాడు అయుష్ బదోనిని టీమ్ ఇండియా జట్టులోకి తీసుకున్నారు.

14 Jan 2026
క్రీడలు

IND Vs NZ: రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దృష్టిపెట్టిన టీమిండియా.. బుధవారం జరగనున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

13 Jan 2026
క్రీడలు

Shreyas Iyer :న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు అరుదైన ఘనత అవకాశం 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

13 Jan 2026
క్రీడలు

Team India: తొలి వన్డేలో భాషా చర్చ.. మైదానంలో తమిళం, కామెంటరీలో 'జాతీయ భాష' వివాదం!

వడోదర వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

IND vs NZ: టీమిండియాకు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ ఔట్‌, బడోని ఇన్‌!

భారత్‌, న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Washington Sundar: టీమిండియాకు గాయాల బెడద.. మరో కీలక ఆల్ రౌండర్ దూరమయ్యే ఛాన్స్!

వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

09 Jan 2026
క్రీడలు

WTC Rankings: ఫైనల్ బెర్త్‌కు చేరువైన ఆసీస్.. సొంత గడ్డపై వైట్‌వాష్‌తో ఆరో ర్యాంక్‌లో టీమిండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ర్యాంకింగ్స్‌లో సమీకరణాలు కాస్త మారాయి.

Team India: ఐపీఎల్‌ ప్రదర్శన ఫలితం.. త్వరలో టీమిండియా జెర్సీ ధరించనున్న నలుగురు స్టార్ ప్లేయర్లు వీరే!

భారత క్రికెట్‌కు ప్రతిభ ఎప్పుడూ కొదవలేదు. ముఖ్యంగా ఐపీఎల్‌ వేదికగా ప్రతేడాది కొత్త కొత్త నక్షత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Shubman Gill: గిల్ రీఎంట్రీకి సిద్ధం.. ఫామ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్‌ గిల్ ఫామ్‌లోకి తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్‌లలో గిల్ నిరాశపరచే ప్రదర్శన చేశాడు.

31 Dec 2025
క్రీడలు

Harmanpreet Kaur: టీ20ల్లో మిథాలీరాజ్‌ రికార్డ్‌ సమం చేసిన హర్మన్‌ ప్రీత్ కౌర్

భారత మహిళల క్రికెట్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు చెందిన కీలక రికార్డును ప్రస్తుత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ సమం చేసింది.

31 Dec 2025
క్రీడలు

IND-W vs SL-W T20 2025: బ్యాట్‌,బంతితో ఆధిపత్యం.. శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

30 Dec 2025
క్రీడలు

Shafali Verma: అద్భుత ఫామ్ లో షెఫాలీ వర్మ.. 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బద్దలు!

భారత మహిళల క్రికెట్‌లో యువ సంచలనం షెఫాలి వర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది.

30 Dec 2025
శ్రీలంక

IND w VS SL w: సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత మహిళల జట్టు

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ వన్డేకు విద్యార్థులకు ప్రత్యేక రాయితీ టికెట్లు

న్యూజిలాండ్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి.

29 Dec 2025
క్రీడలు

Bumrah-Hardik: న్యూజిలాండ్ వన్డేలకు బుమ్రా, పాండ్యా ఔట్.. టీ20 ప్రపంచ కప్‌పై బీసీసీఐ ఫోకస్

అంతర్జాతీయ మ్యాచ్‌లతో నిండిన షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు యాజమాన్యం కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

29 Dec 2025
ఐసీసీ

INDW vs SLW: టీ20ల్లో భారత్‌ ప్రభంజనం.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో మహిళల జట్టు విజయం

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ 2025 విజేతగా నిలిచిన టీమిండియా... అదే ఆత్మవిశ్వాసాన్ని టీ20ల్లోనూ కొనసాగిస్తోంది.