టీమిండియా: వార్తలు
Team India: వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే చాలు.. సెమీస్‌కు భారత్ టికెట్ గ్యారెంటీ!
సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా సెమీఫైనల్ అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి.
Ind Vs Zim: జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ ఆశలను బలంగా నిలబెట్టుకుంది.
Box Cricket Tournament: బాక్స్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. ఎస్ఎంఈల ఐక్యతతో గిన్నిస్ ఘనత
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో, పుణేకు చెందిన ఒక సంస్థ క్రీడా రంగంలో అరుదైన ఘనత సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది.
IND VS ZIM: టీమిండియాకు కఠిన సవాల్.. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ నేడు
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక దశలోకి అడుగుపెట్టింది. సూపర్-8 దశలో రెండో మ్యాచ్‌గా గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది.
ICC rankings 2026: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ప్రభంజనం.. ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్ 10లోకి బుమ్రా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ గతకొన్ని రోజులుగా రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు.
Team India: అరే ఏమైందిరా.. మన టీమిండియా సూపర్‌స్టార్లకు?
ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా ఆటతీరు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవుతున్న దృశ్యం కనిపిస్తోంది.
Rinku Singh: తండ్రికి అనారోగ్యం.. జట్టును వీడిన రింకు!
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ గురువారం జింబాబ్వేతో జరగనున్న టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌లో ఆడే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.
IND w Vs AUS w: కంగారూల గడ్డపై మరో సవాల్.. వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
ఆస్ట్రేలియా గడ్డపై పదేళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది.
Team India: ఇదేమి వ్యూహం? కీలక మ్యాచ్‌లో టీమిండియా సెలక్షన్‌పై విమర్శల వర్షం!
గెలుపులు వరుసగా వస్తున్నప్పుడు జట్టులోని లోపాలు బయటపడవు. కానీ కఠిన పరీక్ష ఎదురైనప్పుడే అసలు బలం, బలహీనతలు స్పష్టమవుతాయి.
Abhishek Sharma: అభిషేక్ శర్మకు షాక్? మరో ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్!
దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది.
Ahmedabad Stadium: భారత్‌కు అహ్మదాబాద్ స్టేడియం అపశకునమా? అభిమానుల్లో పెరుగుతున్న సందేహాలు ఇవే!
కొంతకాలంగా అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంపై టీమిండియా క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
Axar Patel: అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన అసిస్టెంట్ కోచ్
సూపర్ 8 దశలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా నుంచి ఎమోషనల్ గిఫ్ట్.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్!
విడాకుల తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Rahul Chahar: మూడున్నరేళ్లకే పెళ్లి బంధానికి ముగింపు పలికిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుంచి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 (శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అధికారికంగా వెల్లడించారు.
Team India: గ్రూప్ దశలో గెలుపులే గానీ… స్పిన్నర్ల వ్యూహానికి ఇబ్బంది పడుతున్న టీమిండియా
స్పిన్ బౌలింగ్ అంటే ఒకప్పుడు భారత బ్యాటర్లకు పండుగలాంటిది. ప్రపంచంలో స్పిన్నర్లను అత్యంత సమర్థంగా ఎదుర్కొనే జట్టుగా టీమిండియాకు పేరుగాంచింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్య 'రుద్ర' వాచ్ ధర.. పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ధర ఎక్కువ
టీమిండియా ఆల్‌రౌండర్ 'హార్దిక్ పాండ్య' తన విభిన్నమైన ఫ్యాషన్ స్టైల్స్‌తో ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు.
Mohammad Yousuf: మీ రాజకీయాలే ముంచేశాయ్.. పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్
కొలంబోలో జరిగిన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు కూడా ఎప్పటికీ మర్చిపోలేవు.
IND vs PAK: స్లెడ్జింగ్ చేయొద్దు.. భారత్-పాక్ మ్యాచ్ ముందు కెప్టెన్ సూర్య ఇచ్చిన కీలక గైడెన్స్ ఇవే!
పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే అభిమానుల్లోనే భావోద్వేగాలు ఉప్పొంగిపోతాయి. ఇరు జట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ జట్టే గెలుస్తుందని వ్యాఖ్యల యుద్ధం చేస్తుంటారు.
IND vs PAK: భారత్-పాక్ పోరు.. రికార్డు స్థాయిల్ వ్యూవర్‌షిప్!
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు మరోసారి క్రేజ్‌ను రుజువు చేసింది. టీమిండియా, పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.
Team India History: ఆసీస్ రికార్డు బద్దలు.. వరుసగా 16 విజయాలతో టీమిండియా నయా చరిత్ర!
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంటర్నేషన్ క్రికెట్ టీం (ICC) టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
IND vs PAK: పాక్‌పై ఘన విజయం.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన సెలబ్రిటీలు
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.
Ishan Kishan: అప్పుడు సచిన్ వీరంగం.. ఇప్పుడు ఇషాన్ కిషన్ శివతాండవం
శివరాత్రి, టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్... ఈ రెండు పదాలు కలిసి వినిపిస్తే ముందుతరం క్రికెట్ అభిమానుల కళ్ల ముందుకు 23 ఏళ్ల క్రితం జరిగిన ఓ మధుర జ్ఞాపకం మెదులుతుంది.
IND vs PAK : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, టీమిండియా జట్లు తలపడ్డాయి.
IND w Vs AUS w: తొలి టీ20లో ఆసీస్‌పై భారత మహిళా జట్టు విజయం
భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. సిడ్నీ వేదికలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ 21 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది (డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం).
Pakistan vs India T20 2026: భారత్‌తో మ్యాచ్ కు బాబర్ అజామ్ దూరం.. కారణం ఎందుకంటే?
టీమిండియా-పాక్ హైవోల్టేజ్ T20 మ్యాచ్ కు కేవలం కొన్ని గంటలు మిగిలిన సమయంలో కొలంబోకు ఇప్పటికే ఇరు జట్లు చేరుకున్నాయి.
Ind vs Pak Asia Cup Rising Stars: పాక్ 'ఏ'ను చిత్తుగా ఓడించిన భారత్ 'ఏ'
ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్ A జట్టు పాకిస్తాన్ A జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది.
India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్‌లో పిచ్ కీలక పాత్ర .. ఎవరికి అనుకూలమో తెలుసా?
కొలంబోలో జరగనున్న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ పరిస్థితులే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదాన స్వభావం అత్యంత కీలకంగా మారింది.
India vs Pakistan: 'హ్యాండ్ షేక్'పై సూర్య హాట్ కామెంట్స్.. పాక్ షరతులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
టీమిండియా-పాకిస్థాన్ మధ్య ప్రతిష్టాత్మక మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ పోరు శ్రీలంక వేదికగా జరగనుండగా, ఇప్పటికే వేలాదిగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
IND vs PAK T20 World Cup: టీమిండియా నిర్ణయమే కీలకం.. హ్యాండ్ షేక్ వివాదంపై సల్మాన్ అలీ అఘా వ్యాఖ్యలు
టీమిండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ క్రేజే వేరే స్థాయి. ఐసీసీ టోర్నీలో ఏకసారిగా మ్యాచులు జరిగితే, ఈ రెండు జట్ల మధ్య నేరుగా జరగనున్న తలపడటం మరో ఉత్కంఠ పరిస్థితి.
Hardik Pandya : వరల్డ్‌కప్ ముందు వివాదం.. బీసీసీఐ రూల్స్‌కు చెక్ పెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు.
T20 World Cup: భారత్ వర్సెస్ పాక్ హైవోల్టేజ్ మ్యాచులు.. ఉద్రికత్తలకు దారి తీసిన కారణాలు ఇవే!
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ సుదీర్ఘ చర్చలకు, రాజకీయ వాతావరణానికి కిరాతక కేంద్రంగా మారింది.
India Vs Pakistan: టీ20ల్లో భారత్-పాక్ మధ్య మర్చిపోలేని చారిత్రాత్మక ఘట్టాలివే!
టీమిండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు అనగానే అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. అన్ని ఫార్మాట్లలోనూ ఇరు జట్లు ఎన్నో మరపురాని మ్యాచులు జరిగాయి.
IND vs PAK: దాయాదుల పోరుకు సర్వం సిద్ధం .. టీమిండియా రికార్డులివే.. ఫామ్‌లో హర్దిక్ పాండ్యా!
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ హై వోల్టేజ్ సమరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
Arshdeep Singh: అభిషేక్ ఆరోగ్యం ఎలా ఉంది?.. క్లారిటీ ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్!
టీమిండియా బ్యాటర్ అభిషేక్ వర్మ ఇటీవల ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Varun Chakravarthy: పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ సిద్ధం.. వరుణ్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు
ఉదర సంబంధ ఇబ్బందుల కారణంగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిన్న జరిగిన నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Arshdeep Singh: టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు ముంగిట అర్ష్‌దీప్ సింగ్..!
బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
IND vs PAK: ప్రపంచ కప్ వేదికగా మరోసారి దాయాదుల సమరం.. భారత్ రికార్డు ఎలా ఉంది?
గత కొన్నిరోజులుగా ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డుకు చెక్!
ముంబై వాంఖేడే స్టేడియంలో టీమిండియా-అమెరికా మ్యాచ్ ప్రతి క్రికెట్ అభిమానుని మనసులో నిలిచిపోతుంది.
IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం నమోదు చేసింది.