Loading...

టీమిండియా: వార్తలు

23 Jul 2026
జింబాబ్వే

Abhishek Sharma: మరో 16 పరుగులు చేస్తే.. అభిషేక్ శర్మకు అరుదైన ఘనత

జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సన్నద్ధమైంది.

21 Jul 2026
ఐర్లాండ్

IND vs ZIM: భారత్ vs జింబాబ్వే టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఈసారైనా టీమిండియా గెలుస్తుందా?

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకున్నప్పటికీ, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు ఆ నిరాశను మరచి కొత్త సవాల్‌కు సిద్ధమైంది.

20 Jul 2026
ఇంగ్లండ్

IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియాకు షాక్‌.. రోహిత్‌ సెంచరీ వృథా.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌!

భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది.

Lalchand Rajput: మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం అవసరం లేదని మాజీ క్రికెటర్, తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు.

2027 ODI World Cup: సెలెక్టర్ల నిర్ణయాలపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీపై కీలక వ్యాఖ్యలు!

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక అభిప్రాయాలు వెల్లడించాడు.

Virat Kohli : లార్డ్స్‌కు చేరుకున్న టీమిండియా.. జట్టును వదిలి నేరుగా ఇంటికెళ్లిన విరాట్ కోహ్లీ!

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఆదివారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది.

Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన టీమిండియా కోచ్.. ఏమన్నారంటే?

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, అతని భవిష్యత్తుపై భారత జట్టు మేనేజ్‌మెంట్ తొలిసారి స్పందించింది.

17 Jul 2026
ఇంగ్లండ్

Shubman Gill: మిడిల్ ఆర్డర్ మమ్మల్ని నిరాశపరిచింది.. మ్యాచ్ ఓటమిపై గిల్ సంచలన వ్యాఖ్యలు!

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిపోయిందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

Virat Kohli: చరిత్ర తిరగరాసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ గడ్డపై ఎవరికీ సాధ్యం కాని రికార్డు!

టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు.

Rohit Sharma: టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న రోహిత్‌ శర్మ..? ఇంగ్లండ్‌ సిరీస్‌ తర్వాత కీలక నిర్ణయం!

టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ, అతని అంతర్జాతీయ కెరీర్‌పై అనిశ్చితి నెలకొంది.

17 Jul 2026
ఇంగ్లండ్

ENG vs IND: జో రూట్ కీలక ఇన్నింగ్స్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి

జో రూట్‌ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌కు కీలక విజయాన్ని అందించింది.

16 Jul 2026
క్రీడలు

Gurnoor Brar: భారత పేసర్ గుర్నూర్ బ్రార్‌కు ఐసీసీ హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా చేసిన అనుచిత ప్రవర్తనకు ఐసీసీ నుంచి అధికారిక హెచ్చరిక అందుకున్నాడు.

IND vs PAK : వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్‌-పాక్‌ మూడు సార్లు ఢీ?.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌తో బంపర్ ట్విస్ట్!

టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావిస్తారు.

Abhishek Nayar: విరాట్ కోహ్లీ విజయాల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. నాయర్ చెప్పిన ఆసక్తికర కథ ఇదే!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయాల వెనుక ఉన్న ప్రధాన బలం అతడి ఆటపై అతడికి ఉన్న అచంచలమైన విశ్వాసమేనని భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించాడు.

16 Jul 2026
ఇంగ్లండ్

Team India: టీమిండియాలో కొత్త చర్చ.. రోహిత్‌కు అండగా గంభీర్, కోహ్లీతో మాటలు బంద్?

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ ఆసక్తికరంగా కొనసాగుతున్న వేళ, టీమిండియా డ్రెస్సింగ్‌రూమ్‌కు సంబంధించిన కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

15 Jul 2026
ఇంగ్లండ్

Eng Vs Ind : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంపై శుభ్‌మన్ గిల్ కన్ను..

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన అర్ధశతకంతో (80) ఆకట్టుకున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి మరింత చేరువయ్యాడు.

15 Jul 2026
క్రీడలు

Team India: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. రెండో వన్డేకు గిల్‌ ఆడతాడా?

ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలి వన్డే విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియాను ఇప్పుడు గాయాల సమస్య కలవరపెడుతోంది.

Jasprit Bumrah: 969 రోజుల తర్వాత బుమ్రా రీఎంట్రీ.. వచ్చీ రాగానే రికార్డుల మోత!

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్పిత్ బుమ్రా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

15 Jul 2026
ఇంగ్లండ్

Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ సంచలనం.. 12 ఏళ్ల రికార్డును తిరగరాసిన టీమిండియా!

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

15 Jul 2026
ఇంగ్లండ్

IND vs ENG: ఎట్టకేలకు గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో విజయం!

టీ20 సిరీస్‌ల్లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది.

Ryan ten Doeschate: టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు?.. ర్యాన్‌ టెన్‌ డస్కటే వైదొలగనున్నారా?

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ ఆడుతోంది.

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. అందరిచూపు రో-కో పైనే

టీ20 ప్రపంచ ఛాంపియన్ హోదాతో యూకే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి రెండు సిరీస్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

13 Jul 2026
క్రీడలు

INDW vs ENGW: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లాండ్‌పై 270 పరుగులతో ఘన విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్‌ మైదానంలో చరిత్ర సృష్టించింది.

12 Jul 2026
ఐసీసీ

Teamindia Rankings: 1600 రోజుల తర్వాత నంబర్‌వన్‌ స్థానం కోల్పోయిన భారత్.. అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఇంగ్లాండ్

వరుసగా ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

12 Jul 2026
ఐర్లాండ్

IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో పరాభవం.. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్

వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

11 Jul 2026
టెన్నిస్

Wimbledon 2026: వింబుల్డన్‌లో క్రికెట్ స్టార్ల సందడి.. ఫెదరర్‌తో సచిన్ భేటీ.. గిల్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ

ప్రపంచ ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈసారి క్రీడా ప్రముఖుల సందడితో మరింత ఆకర్షణీయంగా మారింది.

11 Jul 2026
ఐర్లాండ్

IND vs ENG: ఇంగ్లాండ్‌తో భారత్‌కు చివరి టీ20 నేడు.. పరువు నిలబెట్టుకుంటుందా?

ఐర్లాండ్ వంటి పసికూన జట్టు చేతిలో టీమిండియా వైట్‌వాష్‌కు గురైనప్పుడు అది ఒక్కసారిగా జరిగిన వైఫల్యమేనని భారత అభిమానులు భావించారు.

10 Jul 2026
ఇంగ్లండ్

IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో అసలు పోటీనే కనిపించలేదు.. ప్రపంచ నంబర్-1 స్థానమే మా లక్ష్యం: హ్యారీ బ్రూక్

ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి 3-0తో ముందంజలో ఉన్న ఇంగ్లండ్ జట్టు.. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది.

10 Jul 2026
ఇంగ్లండ్

IND vs ENG: నాలుగో టీ20లోనూ భారత్‌కు నిరాశ.. సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి తడబడింది.

08 Jul 2026
క్రికెట్

Sourav Ganguly : 'దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. ఫస్ట్ లుక్ విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు

భారత క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.

Sanju samson: సంజు శాంసన్‌ను తప్పించే నిర్ణయంపై స్పందించిన గంభీర్‌.. కారణాలపై క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్

టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఇటీవల జట్టు నుంచి తప్పించడంపై వస్తున్న విమర్శలకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

08 Jul 2026
ఇంగ్లండ్

Teamindia: అయ్యో..! ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. చెత్త రికార్డులివే

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం పాలైన టీమిండియా పలు అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

Dhoni cutout: నందిగామలో ధోనీ ఫ్యాన్స్‌ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్

టీమిండియా మాజీ కెప్టెన్‌,'మిస్టర్‌ కూల్‌' మహేంద్ర సింగ్ ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

06 Jul 2026
ఇంగ్లండ్

IND vs ENG: రవి బిష్ణోయ్ పేరిట చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి బౌలర్‌గా..

ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

05 Jul 2026
క్రికెట్

Vaibhav sooryavanshi : వైభవ్‌ సూర్యవంశీ చారిత్రక అరంగేట్రం.. సచిన్‌ రికార్డుకు చెక్

భారత క్రికెట్‌లో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

28 Jun 2026
ఐర్లాండ్

IND vs IRE 2nd T20I: రెండో మ్యాచ్‌కు ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల తర్వాత సిరీస్ చేజారే ప్రమాదం

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

28 Jun 2026
ఐర్లాండ్

India vs Ireland : తొలి టీ20లో తడబడిన భారత్.. రెండో మ్యాచ్‌లో సిరీస్ సమం చేసే దిశగా అడుగులు వేస్తుందా?

బెల్ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

27 Jun 2026
ఐర్లాండ్

Ireland: భారత్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన ఐర్లాండ్.. అరుదైన రికార్డులతో కొత్త చరిత్ర

ఒకే ఒక్క విజయం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Vaibhav Sooryavanshi: బీసీసీఐ వీడియోతో వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చినట్టేనా?

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇంకా ఆసక్తి నెలకొని ఉంది.

23 Jun 2026
క్రీడలు

Sreecharani: టీ20 బౌలింగ్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా శ్రీచరణి.. మంత్రి లోకేశ్ ప్రశంసలు

భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి సాధించిన అరుదైన ఘనతపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.