Loading...

టీమిండియా: వార్తలు

Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఇదే సరైన టైమ్‌.. సూర్య వరల్డ్ రికార్డు బద్దలవుతుందా?

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికయ్యే అవకాశం ఉంది.

09 Oct 2026
• క్రికెట్

Cricket Matches: క్రికెట్ అభిమానులకు పండగే.. ఒకే రోజు 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. మిస్ కావొద్దు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే.

09 Oct 2026
• క్రికెట్

India vs West Indies 2nd T20I: ధోనీ, కోహ్లీ, రోహిత్ బాటలో శ్రేయస్ అయ్యర్.. రాంచీలో రికార్డు రిపీట్ చేస్తాడా?

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 9న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

09 Oct 2026
• క్రికెట్

Parthiv Patel: నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు: పార్థివ్‌ పటేల్

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఇక్కడ కొదవ లేదు.

IND vs NZ T20Is: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. మార్క్‌, జేక్‌ అవుట్

టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్‌ పగ్గాలు గంగూలీ చేతికి.. ఐపీఎల్‌లో తొలిసారి హెడ్‌ కోచ్‌గా!

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరబ్ గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక బాధ్యత అప్పగించింది.

06 Oct 2026
• క్రీడలు

Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? విండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.

06 Oct 2026
• క్రీడలు

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. రంజీ జట్టులో నో ప్లేస్‌!

టీమిండియాకు వరుసగా దూరమవుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు.

IND vs WI: అసలు పరీక్ష ఇప్పుడు.. వెస్టిండీస్‌తో టీ20 సమరానికి భారత్‌ రెడీ

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఆరంభంలో కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న శ్రేయస్‌ అయ్యర్‌కు జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌ సిరీస్‌లు కాస్త ఊరటనిచ్చాయి.

IND vs WI: హోప్‌ అజేయ శతకం.. భారత్‌పై 5 వికెట్ల తేడాతో విండీస్‌ గెలుపు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India vs Pakistan: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ విధ్వంసం.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం!

ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

Sanju Samson : పాకిస్థాన్‌తో గోల్డ్ మెడల్ మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు!

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

India vs Pakistan Final: ఇండియా-పాకిస్థాన్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఎవరు విజేత?

ఆసియా క్రీడలు 2026లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ పురుషుల క్రికెట్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది.

02 Oct 2026
• క్రీడలు

Harbhajan Singh: ఈ వయసులోనే ఇన్ని ఘనతలా?.. శుభ్‌మన్ గిల్‌పై హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం!

భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

02 Oct 2026
• క్రీడలు

Cricket World Cup 2027: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి ప్రత్యర్థి ఆసీస్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

టీమిండియా వచ్చే ఏడాది అక్టోబరు 7న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ప్రారంభించనుంది.

IND Vs WI: వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా రికార్డు విజయం.. వన్డే సిరీస్ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది.

30 Sep 2026
• బీసీసీఐ

BCCI: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు గిల్, రాహుల్‌ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు భారత టెస్టు జట్టును మరింత పటిష్ఠం చేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Pragyan Ojha: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. త్వరలోనే అధికారిక ప్రకటన?

భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

India vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలుపే లక్ష్యంగా భారత్‌.. రెండో వన్డేకు రెడీ!

టీమిండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న గువాహటిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది.

Virat Kohli: విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం.. కోహ్లీపై కైఫ్ కీలక వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

28 Sep 2026
• క్రీడలు

India vs Afghanistan: టాస్ కూడా పడలేదు.. నేరుగా సెమీస్‌కు టీమిండియా

ఏషియన్ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తడి ఔట్‌ఫీల్డ్‌ కారణంగా రద్దైంది.

28 Sep 2026
• క్రీడలు

Shubman Gill : వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. కోహ్లీపై ప్రశంసలు.. గిల్ కీలక వ్యాఖ్యలు

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. తొలి వన్డేలోనే చరిత్ర సృష్టించే ఛాన్స్!

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది.

IND vs WI: నేటి నుంచే భారత్ vs వెస్టిండీస్ వన్డే సమరం.. రుతురాజ్‌కు లక్కీ ఛాన్స్!

ర్యాంకింగ్స్‌లో పది స్థానాల వ్యత్యాసం ఉన్న టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే పోరు ప్రారంభం కానుంది.

26 Sep 2026
• క్రీడలు

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. రీఎంట్రీకి ముందే మరో గాయం

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయమైంది. అతడి కుడి కాలి కింది భాగంలో తాజాగా గాయాన్ని గుర్తించారు.

West Indies: భారత్ గడ్డపై విండీస్‌కు బిగ్ షాక్.. 24 ఏళ్లుగా ఒక్క వన్డే సిరీస్ విజయం లేదు!

స్వదేశంలో భారత జట్టును ఓడించడం ఏ జట్టుకైనా అంత సులభం కాదు.

25 Sep 2026
• క్రీడలు

Asian Games 2026: గురి తప్పుతోందే.. ఆసియా క్రీడల్లో షూటర్లకు వరుస షాకులు

బహుళ దేశాల క్రీడా పోటీలు ఏవైనా టీమిండియా పాల్గొంటున్నప్పుడు భారీ అంచనాలు ఉండే క్రీడల్లో షూటింగ్‌ కూడా ఒకటి.

Smriti Mandhana: 11 వేల పరుగుల క్లబ్‌లో స్మృతి మంధాన.. తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు.

22 Sep 2026
• క్రీడలు

Dhruv Jurel: వికెట్ల వెనుకే కాదు.. కాఫీ మెషీన్‌ ముందు కూడా జురెల్‌ అదుర్స్

చాలా మందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కాఫీ తాగకుండా రోజు గడవదనుకునేవారు కూడా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగి తమ రోజును ప్రారంభిస్తారు.

22 Sep 2026
• క్రీడలు

India vs Japan: ఆసియా క్రీడలకు ముందు.. జపాన్‌తో టీమిండియా మ్యాచ్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న టీమిండియా.. అంతకంటే ముందే జపాన్‌లో ఓ టీ20 మ్యాచ్‌ ఆడనుంది.

Mohammed Shami: పొలిటికల్‌ ఎంట్రీపై షమీ కీలక అడుగు..? పార్టీ అధినేతతో మీటింగ్‌!

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్ షమీని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనే చర్చ కొనసాగుతూనే ఉంది.

Gautam Gambhir: నా కోచింగ్‌ కెరీర్‌లోనే అత్యంత కఠిన నిర్ణయం.. అతడు చాలా బాధపడ్డాడు: గంభీర్

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

18 Sep 2026
• క్రీడలు

Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం!

టీమిండియా జోరు కొనసాగింది. అఫ్గానిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన శ్రేయస్‌ సేన.. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

17 Sep 2026
• క్రీడలు

Ind vs Afg: వైభవ్‌ సూర్యవంశీకి ఛాన్స్‌ దక్కేనా?.. అఫ్గాన్‌తో భారత్‌ చివరి టీ20 నేడు

ఆఫ్గనిస్తాన్‌తో తొలి రెండు టీ20ల్లో సునాయాస విజయాలు సాధించిన టీమిండియా.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంపై దృష్టి పెట్టింది.

15 Sep 2026
• క్రీడలు

Vaibhav Sooryavanshi - Sanju Samson: సంజు ఫెయిల్‌.. వైభవ్‌కు ఛాన్స్‌ ఇస్తారా?

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్‌కు మళ్లీ జట్టులో చోటుపై ఒత్తిడి పెరుగుతోంది.

11 Sep 2026
• క్రీడలు

IND vs AFG: భారత్‌-అఫ్గాన్‌ తొలి టీ20పై క్లారిటీ.. మ్యాచ్‌ డేట్‌పై వీడిన చిక్కుముడి!

టీమిండియా-అఫ్గానిస్థాన్‌ తొలి T20I మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 13న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే తొలి మ్యాచ్‌ జరగనుంది.

Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఆడతాడా..? హిట్‌మ్యాన్‌ అసలు క్లారిటీ ఇదే!

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ashish Nehra: భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్‌ నెహ్రా

భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gambhir)పై కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

06 Sep 2026
• ఆసియా

Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ

మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది.