టీమిండియా: వార్తలు
IND vs SL: పడిక్కల్ తొలి టెస్టు శతకం.. శ్రీలంకపై భారత్ ఆధిపత్యం
లంక గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌కు ఘనమైన ఆరంభం లభించింది.
Harbhajan - Gambhir: గంభీర్ నిజాన్ని నిక్కచ్చిగా చెబుతాడు.. అందుకే విమర్శలు: హర్భజన్ సింగ్
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. జట్టు ఏదైనా మ్యాచ్ లేదా సిరీస్‌లో ఓడిపోగానే వెంటనే కోచ్‌ను నిందించడం సరైన పద్ధతి కాదని హితవు పలికాడు.
Team India Batting Coach: 8 వేల పరుగులు.. 70 సార్లు యాభై ప్లస్.. టీమిండియాకు ఆడకుండానే బీసీసీఐలో కీలక బాధ్యతలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ బృందంలో ఓ విలువైన ఆణిముత్యాన్ని చేర్చుకున్నాడు.
IND vs AFG: సెప్టెంబరు 14న టీ20.. భారత్‌తో సిరీస్ షెడ్యూల్‌పై అఫ్గాన్ కొత్త ప్లాన్!
సెప్టెంబరులో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు?
భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
SL vs IND: టెస్టుల్లో ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 15 నుంచి తొలి టెస్టు ఆడనుంది.
Prabath Jayasuriya: జయసూర్యతో జరభద్రం.. టీమిండియాకు అసలైన సవాల్ అతడే!
సనత్ జయసూర్య.. ఒకప్పుడు టీమిండియా తన విధ్వంసక బ్యాటింగ్‌తో వణికించిన శ్రీలంక క్రికెటర్.
Bangladesh Cricket Team: బంగ్లాదేశ్‌కు షాక్.. అఫ్గాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఖరారు
వచ్చే నెలలో తమతో సిరీస్ ఆడేందుకు టీమిండియా వస్తుందని ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Hardik pandya: గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ రీఎంట్రీకి బ్రేక్.. కెప్టెన్సీ విషయంలోనే అసలు ట్విస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. జైస్వాల్ సృష్టించిన వింత రికార్డు ఇదే!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Ravindra Jadeja : శ్రీలంకతో టెస్టు సిరీస్.. జడేజా ముందు మూడు కీలక రికార్డులివే!
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు 'గాలే' ఆతిథ్యం ఇవ్వనుంది.
IND vs SL: 3 సెంచరీలు.. 610 రన్స్.. కోహ్లీ రికార్డుపై యువ బ్యాటర్ల కన్ను!
టీమిండియా, శ్రీలంక మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టెస్టు పోరు మొదలుకానుంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
BCCI: ఐపీఎల్ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!
టీమిండియాలో వరుసగా చోటుచేసుకుంటున్న గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.
Ind vs SL: మా బౌలర్ల నుంచీ సూపర్ బ్యాటింగ్.. వార్మప్ మ్యాచ్‌పై కోచ్ సితాన్షు
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్‌లో సాధించిన విజయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు.
IND vs SL XI: సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్లు.. శ్రీలంక ఎలెవన్‌పై భారత్ గెలుపు
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్!
టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంతో భారత క్రికెట్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
WTC 2025-27: బంగ్లాదేశ్ కంటే వెనుకబడ్డ భారత్.. గిల్ సేనకు ఇప్పుడు ప్రతి టెస్టు నాకౌట్ మ్యాచ్!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టు ముందు భారీ సవాలు నిలిచింది.
Shubman Gill: టీమిండియాకు భారీ షాక్.. గాయంతో వార్మప్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!
టీమిండియా-శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
IND Vs SL: భారత్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైన శ్రీలంక ఎలెవన్.. 15 మంది సభ్యులతో జట్టు వెల్లడి
శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు..
భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది.
Ajit agarkar: అజిత్ అగార్కర్‌కు ఉద్వాసన తప్పదా? సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం?
భారత క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
Zaheer Khan: వివాదాల నడుమ 'జాఫ్నా కింగ్స్'లోకి జహీర్ ఖాన్.. సహ యజమానిగా కొత్త ఇన్నింగ్స్
టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం కోచింగ్, కామెంట్రీతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.
SL vs IND: శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్.. నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్లు!
టీమిండియా-శ్రీలంక (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Number 1 All Rounder: ధోనీ కాదు.. యువరాజ్ కాదు.. ప్రపంచంలోనే నంబర్-1 పవర్ హిట్టర్ ఇతడేనంట!
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచ క్రికెట్‌లో తన దృష్టిలో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్లు, అత్యంత పవర్‌ఫుల్ బ్యాటర్లు ఎవరో వెల్లడించాడు.
KL Rahul: 'ఆ రోజు కేఎల్ రాహుల్ తీవ్ర కోపంలో ఉన్నాడు'.. షాకింగ్ విషయం బయటపెట్టిన వసీం జాఫర్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలోనూ, బయటా ప్రశాంత స్వభావంతో ఉండే ఆటగాడిగా పేరొందాడు.
Mohammed Shami: షమీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?.. సెలెక్టర్ల నిర్ణయంపై భారీ చర్చ!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడుతుండటం భారత జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది.
Duleep Trophy: దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు ప్రకటన.. అర్ష్‌దీప్‌కు ఛాన్స్, అభిషేక్ శర్మ ఔట్!
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ-2026 కోసం నార్త్ జోన్ తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.
Mohammed Shami : టీమిండియాలో షమీ అధ్యాయం ముగిసిందా? యువ బౌలర్లకు గ్రీన్ సిగ్నల్, సీనియర్‌కు నో ఛాన్స్!
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నాయి.
Ajinkya Rahane: టీమిండియాకు రహానే గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్
టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్, సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు.
Ryan ten: భారత జట్టుకు షాక్.. అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా.. ఐపీఎల్‌లో కేకేఆర్‌తో కొత్త ఇన్నింగ్స్!
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Abhishek Sharma : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టీమిండియాలో పోటీ మరింత తీవ్రం..అభిషేక్ శర్మకు సవాళ్లు తప్పవా?
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Team India: కుర్రాడి సూపర్ షో.. జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్
టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Bhuvneshwar Kumar: 2027 ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్‌కు అవకాశం ఇవ్వాలి: అశ్విన్ సూచన
టీమిండియా వేగ బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం నాణ్యమైన సీమర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Team India : టీ20ల్లో భారత్‌దే హవా.. 52వసారి 200పైగా స్కోర్‌తో మరో అరుదైన ఘనత..!
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఆడతాడా?
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది.
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు షాక్.. టీ20 సిరీస్‌తో పాటు ఐసీసీ నంబర్-1 ర్యాంక్‌ను తిరిగి సొంతం చేసుకున్న భారత్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో కొత్త బాధ్యత.. బౌలర్‌గా తీర్చిదిద్దే యోచనలో టీమిండియా!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో బౌలింగ్ చేయగల ఆటగాడిగా కూడా అభివృద్ధి చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై గురి పెట్టిన భారత్.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చు?
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్‌ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది.
ZIM vs IND: ఇంతకంటే సంతోషంగా ఉండలేను.. తొలి విజయంపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ కామెంట్స్!
టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విజయ రుచి చూశాడు.