IND vs NZ: రెండో వన్డే.. కేఎల్ రాహుల్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ 285
ఈ వార్తాకథనం ఏంటి
మూడు వన్డేలు సిరీస్‌లో భాగంగా భారత్,న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన టీమ్ఇండియా బ్యాటింగ్‌కు దిగింది.50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి స్థిరమైన స్కోరు నమోదు చేసింది. కేఎల్ రాహుల్ (112*;92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్)సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్)వరుసగా రెండో అర్ధ శతకం చేశాడు. అయితే,శ్రేయస్ అయ్యర్ కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 24,విరాట్ కోహ్లీ 23,రవీంద్ర జడేజా 27,నితీశ్ రెడ్డి 20 పరుగులు చేశాడు . న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు,జేమీసన్, ఫౌక్స్, జేడెన్ లెనాక్స్, మైకేల్ బ్రాస్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
Innings Break!
— BCCI (@BCCI) January 14, 2026
A magnificent knock of 112* by @klrahul propels #TeamIndia to a total of 284/7.
Scorecard - https://t.co/wQyViXYO1y #TeamIndia #INDvNZ #2ndODI @IDFCfirstbank pic.twitter.com/3HtQrzTU39