ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Ford: ఫోర్డ్ 2025లో 126వ రికాల్: 15 లక్షల కార్లలో రివ్యూ కెమెరా లోపం
ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇటీవల పెద్ద స్థాయి రికాల్ ప్రకటించింది.
Uber: 'ఉబర్ ఎలక్ట్రిక్ ' ప్రారంభం.. డ్రైవర్స్‌కు $4,000 ప్రోత్సాహకం
ఉబర్ తన "Uber Green" సర్వీస్‌ను "Uber Electric"గా మార్చి, కొత్తగా "Go Electric" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Honda Rebel 500: త్వరలో భారత్ మార్కెట్ లో హోండా రెబెల్ 500.. ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లో 2025 మే నెలలో హోండా రెబెల్ 500 అడుగుపెట్టింది.
Toyota: టయోటా ఆవిష్కరిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే ఇదే.. రగ్గడ్ లుక్‌తో ముందుకు!
టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక 'ల్యాండ్ క్రూయిజర్' శ్రేణిలో 'ఎఫ్‌జే' అనే కొత్త కాంపాక్ట్ ఆఫ్‌రోడర్‌ను ఆవిష్కరించింది.
CNG Cars: కొత్త కారు కొనాలని చూస్తారా? చౌకగా లభించే సీఎన్జీ కార్లు ఇవే!
పెట్రోల్ ధరలు భరించలేనని అనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
Automobile: ఆటోమొబైల్ రంగానికి భారీ ఊపునిచ్చిన ధన్తేరస్ పండుగ.. : మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్ జోరు
భారతీయ కార్ల మార్కెట్ ప్రస్తుతం పండుగ సీజన్ జోరులో ఉంది.
Tesla: టెస్లా కార్లలో ఇప్పుడు ప్రకటనలు కూడా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా ఇప్పుడు తన వాహనాల్లో ప్రకటనలు చూపించడం ప్రారంభించింది.
ADAS: ఏడీఎస్ అంటే ఏమిటి? ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ పూర్తి వివరాలివే!
నేటి ఆటోమోటివ్ పరిశ్రమలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) గురించి చర్చలు విస్తరిస్తున్నాయి.
BMW i3: ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌లో నూతన మైలురాయి.. ఒక్క ఛార్జ్‌తో 800కిమీ రేంజ్
జర్మన్ ఆటోమెకర్ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్ ఫ్యామిలీకి తొలి పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ i3ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.
FASTag annual pass: ఫాస్టాగ్ వార్షిక పాస్ ఇక గిఫ్ట్‌గానూ ఇవ్వొచ్చు: ఎన్‌హెచ్ఏఐ
దేశంలోని జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు కేంద్రం కొత్త ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్‌ను ప్రవేశపెట్టింది.
NHAI: నేషనల్ హైవేపై శుభ్రంగా లేని టాయిలెట్ ఫోటో తీయండి.. ₹1000 ఫాస్టాగ్ రీచార్జ్ గెలుచుకోండి
దేశవ్యాప్తంగా ప్రయాణించే ప్రజలకు జాతీయ రహదారులపై శుభ్రంగా ఉండే మరుగుదొడ్ల సౌకర్యం అందించేందుకు 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది.
TVS Apache RTX 300: తోలి అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసిన టీవీఎస్ అపాచీ RTX 300..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ మొదటి అడ్వెంచర్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ 2025 కొత్త మోడల్.. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు!
హ్యుందాయ్ తన అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ వెన్యూ సిరీస్‌లో భారీ అప్‌డేట్‌తో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది.
Volkswagen-JSW: భారత్‌లో ఆటో జాయింట్ వెంచర్‌పై వోక్స్‌వ్యాగన్ -JSW చర్చలు
ఇప్పటివరకు వోక్స్‌వ్యాగన్-మహీంద్రా & మహీంద్రా భాగస్వామ్య ప్రణాళికకు సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తోంది.
Mahindra XEV 9E: భారత్ మార్కెట్లో NCAP 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే!
కొత్తగా ఎలక్ట్రిక్ కార్ కొనాలని యోచిస్తున్నారా? అయితే రేంజ్ మాత్రమే కాకుండా సేఫ్టీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
Maruti Suzuki: భారత మార్కెట్‌లో టాప్ 3 హైబ్రీడ్ ఎస్‌యూవీలివే.. ధరతో పాటు అధిక మైలేజ్!
పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న ఈ రోజులలో, ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్పృహతో కూడిన డ్రైవింగ్‌ను ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వినియోగదారులు హైబ్రీడ్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు.
VinFast: భారత్‌లో విన్‌ఫాస్ట్ సరికొత్త రికార్డు.. తొమ్మిది నెలల్లోనే లక్షకు పైగా వాహనాల విక్రయం
వియత్నాంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటో మొబైల్ రంగంలో చరిత్ర సృష్టించింది.
Renault Kwid EV: రెనాల్ట్ క్విడ్ ఈవీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ ఎప్పుడంటే?
ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థ 'రెనాల్ట్' అధికారికంగా 'క్విడ్ ఈవీ'ని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ క్విడ్ ఇ-టెక్ పేరుతో బ్రెజిల్ మార్కెట్లో ప్రవేశించింది.
Mahindra Bolero: 2025 మహీంద్రా బొలెరో వేరియంట్ల ఆవిష్కరణ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
2025 బొలెరోని మహీంద్రా తాజాగా లాంచ్ చేసింది.
Skoda Octavia RS : రూ.50 లక్షల కార్‌కి క్రేజ్ పీక్‌లో.. బుకింగ్స్ అన్ని క్షణాల్లో క్లోజ్!
భారత్‌లో స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌కు విపరీతమైన క్రేజ్ నెలకొంది.
Hyundai cars discounts : హ్యుందాయ్ కార్లపై దీపావళి ప్రత్యేక ఆఫర్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ తగ్గిన ధరలు!
జీఎస్టీ సంస్కరణలతో వాహనాల ధరల్లో భారీ తగ్గింపులు చోటు చేసుకున్నాయి.
Smart EV: డాసియా హిప్‌స్టర్..150 కి.మీ రేంజ్,ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు!
ఫ్రాన్స్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ అనుబంధ సంస్థ డాసియా తన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది.
Tesla: కొత్త ఎంట్రీ-లెవెల్ Model Y, Model 3 వాహనాలను విడుదల చేసిన టెస్లా
ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా తాజాగా రెండు కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్లు Model Y Standard, Model 3 Standard ను ప్రకటించింది.
Nissan : నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీ పేరును అధికారికంగా ప్రకటించింది
భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ (C-SUV) విభాగంలో ప్రాబల్యం సృష్టించిన హ్యుందాయ్ క్రెటాకు బలమైన పోటీగా నిస్సాన్ అడుగు పెట్టింది.
EV Prices: దేశంలో రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీ
ఢిల్లీలో నిర్వహించిన 20వ ఫిక్కీ (FICCI) ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్లు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
TVS Rider Bike: టీవీఎస్ రైడర్ బైక్ కొత్త వేరియంట్లు.. ధర రూ. 1లక్ష కంటే తక్కువే!
టీవీఎస్ మోటార్ కంపెనీ వారి అత్యంత ప్రాచుర్యం పొందిన 'టీవీఎస్ రైడర్ బైక్'లో సరికొత్త వేరియంట్లను మార్కెట్‌లో విడుదల చేసింది.
Mahindra: అదనపు ఫీచర్లు, తగ్గిన ధరలతో కొత్త బొలెరో శ్రేణిని విడుదల చేసిన మహీంద్రా
మహీంద్రా తన పాపులర్ SUV లలో బొలేరో, బొలేరో నీయో మోడళ్లను నవీకరించి కొత్త శ్రేణిని ప్రకటించింది.
Ola Electric: ఒలా ఎలక్ట్రిక్.. ఇన్-హౌస్ ఫెర్రైట్ మోటార్‌కు ప్రభుత్వ ఆమోదం
Ola Electric భారతీయ ఇలక్ట్రిక్ రెండు చక్ర వాహనాల తయారీదారులలో ఫస్ట్‌గా తన ఇన్-హౌస్ అభివృద్ధి చేసిన 'ఫెర్రైట్ మోటార్'కు ప్రభుత్వ సర్టిఫికేషన్ పొందింది.
ADAS Safety Features : హోండా అమేజ్ నుంచి ఎంజీ ఆస్టర్ వరకు.. ఏడీఎఎస్ ఫీచర్లు కార్లు ఇవే!
గతంలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్స్ కేవలం ఖరీదైన లగ్జరీ కార్లకు పరిమితం అయ్యేవి.
Hyundai Venue : ఫ్యామిలీ ఎస్‌యూవీలలో నెక్స్ట్ లెవెల్.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రత్యేకతలివే!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'హ్యుందాయ్' తన అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్-సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ వెన్యూను నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Renault Kwid EV: సింగిల్ ఛార్జ్‌తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం
భారత మార్కెట్‌లో ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లో రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు.
Thar: థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం
మహీంద్ర తన ప్రియమైన థార్ SUV 3-డోర్ వెర్షన్‌లో దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది.
Tesla: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం..టెస్లాపై కేసు
అమెరికాలోని కాలిఫోర్నియాలో టెస్లా సైబర్‌ట్రక్‌లో జరిగిన ఘోర ప్రమాదం మరోసారి కంపెనీపై ప్రశ్నలు లేవనెత్తింది.
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ రికార్డు విక్రయాలు - సెప్టెంబర్‌లో 1.24 లక్షల బైక్‌లు అమ్మకం
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త రికార్డును నెలకొల్పింది.
Electric Vehicles: రోడ్డు భద్రత కోసం కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాల్లో తప్పనిసరి ఏవీఏఎస్
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Magnus Electric Scooter : దసరా స్పెషల్ ఆఫర్.. ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్!
దసరా పండగ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవాళ్లు శుభవార్త అందింది.
Victoris vs Grand Vitara: మారుతీ విక్టోరిస్ vs గ్రాండ్ విటారా.. ఈ రెండింట్లో బెస్ట్ ఎస్‌యూవీ ఇదే!
మారుతీ సుజుకీ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీ విక్టోరిస్‌ను విడుదల చేసింది.
Skoda Octavia RS: స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ టీజర్ విడుదల.. బుకింగ్స్ ఎప్పుడంటే?
స్కోడా ఇండియా తమ రాబోయే 'ఆక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS)' సెడాన్‌కు టీజర్ విడుదల చేసింది.
BMW G 310 RR: భారతదేశంలో ప్రారంభమైన బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియన్ మార్కెట్లో తన ప్రత్యేక జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ను ప్రారంభించింది.
Ultraviolette X-47 :అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు.. ఫీచర్లు అదుర్స్
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పై డిమాండ్ భారీగా పెరుగుతోంది.