ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Ford: ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లోపం కారణంగా 3.5 లక్షల ట్రక్కులను రీకాల్ చేసిన ఫోర్డ్
అమెరికాలో ఫోర్డ్ 3,55,000కి పైగా ట్రక్కులను ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లోపం కారణంగా రీకాల్ చేస్తోంది.
Lamborghini Huracan: లగ్జరీ లంబోర్గిని కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ!
రెండేళ్ల క్రితం దొంగతనానికి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ఈవీఓను కృత్రిమ మేధ (AI) సాయంతో తిరిగి గుర్తించారు.
BYD's Yangwang U9: 472 km/h వేగంతో EV టాప్ స్పీడ్ రికార్డ్ బద్దలు కొట్టిన BYD యాంగ్‌వాంగ్ U9
BYD కంపెనీకి చెందిన లగ్జరీ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ యాంగ్‌వాంగ్ కొత్త మోడల్ U9 Track Edition సరికొత్త ప్రపంచ రికార్డ్ స్థాపించింది.
Maruti Suzuki: మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV 'ఈ-విటారా' లాంచ్.. 100 దేశాలకు ఎగుమతి
భారత ఆటో మొబైల్ రంగంలో మరో పెద్ద మైలురాయి చేరింది.దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'మారుతీ సుజుకీ' ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
Ola S1 Pro Sport: ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్.. ఒక్కసారి ఛార్జ్‌తోనే హైదరాబాద్-విజయవాడ ప్రయాణం!
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్'ని లాంచ్ చేసింది.
Renault Kiger Facelift: 2025 రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు, వేరియంట్ల ధరల ఇవే!
రెనాల్ట్ సంస్థ 2025 కైగర్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.29 లక్షలుగా ఉంది.
Royal Enfield Guerrilla 450: షాడో యాష్ ఎడిషన్ వచ్చేసింది.. Guerrilla 450 కొత్త కలర్‌తో మాస్ ఎంట్రీ!
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన Guerrilla 450 మోడల్‌లో కొత్త కలర్ ఆప్షన్‌ను జోడించింది. ఇప్పటికే ఉన్న కలర్స్‌తో పాటు 'షాడో యాష్' (Shadow Ash) పేరుతో ఈ కొత్త పెయింట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
Reduction in GST rates: జీఎస్టీ కోతతో పడిపోనున్న కార్ల ధరలు.. మధ్యతరగతి వారికి భారీ లాభం!
దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్ల తగ్గింపునకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఆటో మొబైల్ రంగానికి ఊతమిచ్చే, సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
Mahindra BE 6 batman: మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్: భారీ డిమాండ్, 999 యూనిట్ల ప్రత్యేక బుకింగ్ ప్రారంభం
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు ఊహించని ఆదరణ లభించింది!
Ather: ఈవీ రేస్‌లో బజాజ్‌ను దాటేసిన ఏథర్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన ఈవీ అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది.
2025 Lexus NX hybrid SUV: ఇండియాలో విడుదలైన 2025 లెక్సస్ NX హైబ్రిడ్ SUV..దీని ధర ఎంతంటే..?
లెక్సస్ 2025 NX లగ్జరీ SUV ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.
Citroen: సిట్రోయెన్ కార్ల రీకాల్‌పై బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు ఆగ్రహంగా ఉంది
యూకే ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ హైడి అలెగ్జాండర్ సిట్రోయెన్ ఇటీవల నిర్వహించిన సేఫ్టీ రీకాల్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
GST on cars, two-wheelers: వాహనాల విభాగాల వారీగా పన్నులు ఎలా విధిస్తున్నారు?
ఈ దీపావళికి వాహనాలు కొనే వారికి శుభవార్త రానుంది. కార్లు,టూ-వీలర్లపై వస్తు సేవల పన్ను (GST)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Tata Sierra New Generation : టాటా సియెర్రా న్యూ జనరేషన్ ఎస్‌యూవీ రాబోతోంది.. ప్రీమియం ఇంటీరియర్ హైలైట్స్!
టాటా మోటార్స్ తన న్యూ జనరేషన్ 'సియెర్రా ఎస్‌యూవీ'ని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.
S1 Pro Sport: ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ.. ఏడీఏఎస్ ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ లాంచ్!
ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్‌ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్‌లో జరిగిన సంకల్ప్ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించింది.
Mahindra BE6 Batman: మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అధికారిక లాంచ్.. కేవలం 300 యూనిట్లు మాత్రమే!
మహీంద్రా కంపెనీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలసి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది.
E20 rollout : E20 వాడకం.. ఇన్సూరెన్స్ రిస్క్‌లపై సంచలన హెచ్చరిక!
భారత ప్రభుత్వం గ్రీనర్ ఇంధనాలు, ముఖ్యంగా ఎథనాల్ బ్లెండింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కొత్త సమస్య ఎదురవుతోంది.
MG Windsor EV: భారత మార్కెట్‌ను ఊపేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. జూలైలో సరికొత్త అమ్మకాల రికార్డ్!
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ తన విజయపథంలో వేగంగా ముందుకు సాగుతోంది. జూలై 2025లో ఈ కారు తన ఇప్పటివరకు ఉన్న అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును సృష్టించింది.
Yezdi Roadster: 2025 యెజ్డీ రోడ్‌స్టర్ విడుదల.. కొత్త కలర్స్, అప్డేట్స్తో మరింత ప్రీమియం లుక్
2025 యెజ్డీ రోడ్‌స్టర్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది.
Kia: కియా నూతన ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్!
భారత మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో కియా సైరోస్ ఈవీ ఒకటి. ప్రస్తుతం కియా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది.
Maruti Suzuki: పోర్ట్‌ఫోలియో మొత్తానికి కొత్త 'సేఫ్టీ షీల్డ్' ప్యాకేజీలను పరిచయం చేసిన మారుతీ సుజుకీ
భారతదేశంలో ఆటో మొబైల్ వినియోగదారులు ఈ రోజుల్లో కేవలం వాహనాల ధర రేంజ్‌నే కాకుండా, భద్రతా లక్షణాలను కూడా ముఖ్యంగా చూసుకుంటున్నారు.
Citroen C3X: ఎంఎస్ ధోనీ నటించిన సిట్రోయెన్ C3X టీజర్ రిలీజ్.. లాంచ్‌కు ముందు హైలైట్‌లు
ఫ్రాన్స్‌కు చెందిన ఆటో మొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ ఇండియా, తన కొత్త బాసాల్ట్ కూపే SUV వెర్షన్‌ను 'C3X' పేరుతో తీసుకురానుంది.
Zelo Electric: రూ. 60 వేలలోపే 100 కి.మీ రేంజ్ కలిగిన హై-స్పీడ్ స్కూటర్.. మార్కెట్‌లో సంచలనం
భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్ దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెలో నైట్+ ను అధికారికంగా విడుదల చేసింది.
Honda: సెప్టెంబర్ 2న లాంచ్ కానున్న హోండా కొత్త ఎలక్ట్రిక్ బైక్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాహన తయారీ దిగ్గజం హోండా, తన మొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2025 సెప్టెంబర్ 2న అధికారికంగా ఆవిష్కరించబోతోంది.
Bajaj Auto: ఆగస్టు 10న రికీ ఈ-రిక్షా లాంచ్‌కి బజాజ్ ఆటో సిద్ధం.. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో, ఈ-రిక్షా విభాగంలోకి కొత్తగా అడుగుపెడుతోంది.
Hyundai Creta: భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా హవా.. పదేళ్లుగా మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?
భారతదేశం వంటి విస్తృత ఎస్‌యూవీ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని పదేళ్లుగా కొనసాగిస్తూ, పోటీ కార్ల రాకతోనూ ఎటువంటి ప్రభావానికి లోనవకుండా నిలబడుతోంది.
Tesla: భారతదేశపు మొట్టమొదటి సూపర్‌చార్జర్ స్టేషన్‌ను ప్రారంభించిన టెస్లా.. పూర్తి వివరాలు ఇవే!
ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, తాజాగా భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
Car insurance: బీమా లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. కేంద్రం కొత్త చట్టానికి సిద్ధం
చాలామంది వాహనదారులు తమ వాహనాలకు బీమా లేకుండా రోడ్లపైకి వస్తున్నారు.
Honda Shine 100: బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్‌లో కొత్త డీఎక్స్ వేరియంట్.. షైన్ డీఎక్స్ కొత్త అప్‌డేట్స్ ఇవే!
హోండా షైన్ 100 డీఎక్స్‌తో తన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని హోండా విస్తరించింది.
Electric vehicles: ఎలక్ట్రిక్ కారు యూజర్లకు గూగుల్ మ్యాప్ టిప్స్.. ఛార్జింగ్ స్టేషన్‌లు చిటికెలో కనిపించేలా ఇలా సెటప్ చేయండి!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఈవీలపై డిమాండ్ పెరిగన నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో తలపడుతున్నాయి.
Ather Energy 450S Electric Scooter: 161 కి.మీ రేంజ్.. సిటీ డ్రైవ్‌తో పాటు లాంగ్ రైడ్‌కూ పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్!
ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కొత్త మోడల్స్ విడుదల చేస్తూ ఇప్పటికే ఉన్న స్కూటర్లను మెరుగుపరుస్తూ ఉన్నాయి.
MSIL: మారుతి కార్లకు జూలైలో హై స్పీడ్ అమ్మకాలు.. ఎన్ని అమ్మకాలు జరిగాయంటే?
మిడిల్ క్లాస్ వినియోగదారుల్లో విశేషంగా ఆదరణ పొందే కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) 2025 జూలై నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది.
Honda shine: మార్కెట్లోకి హోండా కొత్త బైక్స్.. Shine 100DX, CB125 హార్నెట్.. ధరల వివరాలు ఇవే!
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా Shine 100DX, CB125 హార్నెట్ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
FASTag annual pass: ఆగస్ట్ 15 నుండి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. తరచూ హైవే ప్రయాణించే వాళ్లకు భారీ ఊరట!
తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త.
Kinetic DX Electric Scooter: 100 కిమీకి మించి రేంజ్.. తక్కువ ధరలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఐకానిక్ కైనెటిక్ గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కైనెటిక్ డీఎక్స్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Honda N-One e Unveiled: ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
Royal Enfield: 750 సీసీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT-R.. లాంచ్ డేట్ ఫిక్స్!
భారతదేశంలో క్రూయిజర్ బైక్‌లకు మారుపేరు అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, త్వరలోనే శక్తివంతమైన 750cc ఇంజిన్‌తో కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.
TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్ ఛార్జీల పెంపు
వాహనదారులకు అందించే పలు రకాల సేవలపై రవాణాశాఖ సర్వీస్ ఛార్జీలను పెంచింది.
Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఓకే.. ఈ స్కూటర్లు నడిపేందుకు అనుమతి అవసరం లేదు!
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
Ather 450S: ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్.. ధర, ఫీచర్లు, రేంజ్ డీటెయిల్స్ ఇవే!
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు.