Page Loader

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !

ఇండియా కవాసాకి మోటార్స్ 2025 మోడల్‌గా వెర్సిస్-ఎక్స్ 300 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది.

Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా తన అత్యాధునిక మ్యాక్సీ స్కూటర్ ఎక్స్-ఏడీవీ 750ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

21 May 2025
ఫెరారీ

Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్!

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తాజాగా తమ శక్తివంతమైన మోడల్ Ferrari 12 Cilindri ని ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానంలో ఉన్న టాటా మోటార్స్‌, ఇప్పుడు తన విద్యుత్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్‌ 'హారియర్ EV'ను విడుదల చేయేందుకు సిద్ధమవుతోంది.

20 May 2025
కార్

New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

జీవితంలో సొంత కార్ కల కలనే కాదు, అది సాధ్యం చేసే ఆనందం కూడా ఎంతో ముఖ్యం.

Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు

భారత మార్కెట్‌లో తమ ప్రీమియం మోటార్‌సైకిళ్ల శ్రేణిని విస్తరించేందుకు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా రెబెల్ 500 మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV!

టాటా మోటార్స్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనం హారియర్ ఈవీ జూన్ 3న అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.

MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ నూతన ఎలక్ట్రిక్ కారు 'విండ్సర్ ఈవీ ప్రో'ను అధికారికంగా భారత మార్కెట్‌లో డెలివరీ ప్రారంభించింది.

Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ!

సిట్రోయెన్ ఇండియా తాజాగా తమ ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ సిట్రోయెన్ C3కి డీలర్ ఫిటెడ్ CNG వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

17 May 2025
స్కూటర్

Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా' తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 'యాక్సెస్‌'కు కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది.

TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది!

టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్‌ టీవీఎస్ ఐక్యూబ్‌ స్కూటర్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల

ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పుడు విద్యుత్ వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

11 May 2025
టాటా

Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓసారి చూపు వేయాల్సిందే. టాటా సంస్థ డీజిల్ వేరియంట్‌లో బేస్ మోడల్‌గా స్మార్ట్ డీజిల్‌ను అందిస్తోంది.

Kia Carens Clavis: కియా సంస్థ కరెన్స్‌ క్లావిస్‌.. మే 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటార్స్, భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన తమ ఎంపీవీ కరెన్స్‌ను కొత్త రూపంలో కియా కరెన్స్ క్లావిస్ పేరుతో గురువారం ఆవిష్కరించింది.

07 May 2025
బజాజ్ ఆటో

2025 Bajaj Pulsar NS 400Z: సరికొత్త ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ NS 400Z.. ధర ఎంతంటే..?

బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో 2025 పల్సర్ NS400Z బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

MG Windsor EV Pro: సింగిల్ ఛార్జ్‌తో 449 కిమీ.. ఎంజీ విండ్సర్ EV ప్రో లాంచ్!

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి కొత్త కారు MG విండ్సర్ EV ప్రోను అధికారికంగా విడుదల చేసింది.

Car Sales Record: ఇండియాలో తయారైన ఈ ఆరు కార్లు.. భారీ విక్రయాలతో విదేశాలలో రికార్డ్‌

భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది.

TVS Sport ES Plus: టీవీఎస్ స్పోర్ట్ ES+ వేరియంట్ లాంచ్.. బడ్జెట్ ధరకు అదిరే ఫీచర్లు!

భారతదేశంలో టీవీఎస్ అందించే అత్యంత తక్కువ ధర గల మోటార్‌సైకిళ్లలో TVS Sportకీ ప్రత్యేక స్థానం ఉంది.

Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం  

భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా పాయింట్ల ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నారు.

04 May 2025
ఓలా

Ola : 250 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు మళ్లీ వాయిదా

ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మరోసారి వాయిదా పడ్డాయి. తొలుత మార్చి 2025లో డెలివరీలు ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ హామీ ఇచ్చింది.

03 May 2025
ఓలా

TVS: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేసులో టీవీఎస్ నెంబర్ వన్.. ఓలా రెండో స్థానం!

ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం కొన్ని ప్రముఖ సంస్థలకు ఆశ్చర్యకర ఫలితాలను చూపించింది.

Audi India: ఆడి కార్లపై రెండు శాతం వరకు ధరల పెంపు.. ఎప్పటినుంచంటే?

ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి (Audi India) భారత్‌లో తమ వాహనాల ధరలను త్వరలో పెంచబోతోంది.

Car launches: మే నెలలో కార్లకు సంబంధించిన కీలక అప్డేట్ల వివరాలు ఇవే..

మే నెలలో ఆటో మొబైల్ రంగం మరింత ఉత్సాహభరితంగా మారబోతోంది.

Kawasaki Versys 650:ఇండియాలో లాంచ్‌ అయ్యిన కవాసకి వెర్సిస్‌ 2025 మోడల్‌.. దీని ధర ఎంతంటే..?

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత్‌లో తన కొత్త అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ వెర్సిస్ 650 (Versys 650) 2025 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Tata Altroz facelift: టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడంటే.. 

టాటా ఆల్ట్రోజ్‌ మార్కెట్లోకి వచ్చి అయిదేళ్లు తరువాత, ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్‌ మిడ్-లైఫ్‌ అప్‌డేట్‌ పొందబోతోంది.

29 Apr 2025
ఓలా

Bajaj Chetak 3503: ఓలా, టీవీఎస్‌కు గట్టి పోటీగా బజాజ్‌ చేతక్‌ 3503.. ధర, ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. చేతక్‌ 35 సిరీస్‌లో 3503 పేరుతో ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

29 Apr 2025
ఓలా

Ola Electric: అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ప్రత్యేక సేల్‌.. జెన్‌2, 3 మోడళ్లపై ₹40 వేల వరకు రాయితీ!

అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపులతో కూడిన సేల్‌ను ప్రకటించింది.

Best Mileage Cars: రోజువారీ ప్రయాణానికి బెస్ట్‌ ఛాయిస్‌.. ఈ CNG కార్లు బైక్‌ కంటే చౌకగా!

మీరు రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకోసం ప్రయాణించే కారు కొనాలనుకుంటే, మొదట చూసుకోవాల్సిన అంశం మైలేజ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

28 Apr 2025
హ్యుందాయ్

Hyundai i10: విక్రయాల్లో కొత్త రికార్డు నెలకొల్పిన హ్యుందాయ్‌ ఐ10

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (HMIL) ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

28 Apr 2025
టాటా

Tata Nexon Diesel: రూ. లక్ష డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఈ కారు మీ సొంతం!

మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ డీజిల్ కారును ఇంటికి తీసుకురావచ్చు.

MG cars: ఎంజీ మోటార్ నుండి రెండు కొత్త కార్లు.. ఓ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్

మీరు త్వరలో కొత్త ప్రీమియం కారును కొనుగోలు చేయాలని భావిస్తే, మీకు శుభవార్త. ఎంజీ మోటార్ ఈ ఏడాది అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

26 Apr 2025
మహీంద్రా

Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా

మైలేజీ విషయంలో తప్పుదారి పట్టించిన నియాన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై హైదరాబాద్‌ కమిషన్-2 వినియోగదారుల న్యాయమండలి తీవ్ర స్థాయిలో స్పందించింది.

Matter AERA: మ్యాటర్​ ఏరా ఎలక్ట్రిక్​ బైక్​ సింగిల్​ ఛార్జ్​తో 125 కి.మీ రేంజ్

అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్, తన 'ఏరా' ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tata Nexon: భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో నెక్సాన్ EV 45 kWh మోడళ్లకు ఐదు నక్షత్రాల రేటింగ్ 

టాటా మోటార్స్ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో నెక్సాన్ EV 45 kWh వేరియంట్లకు ఐదు నక్షత్రాల రేటింగ్ లభించినట్లు కంపెనీ వెల్లడించింది.

Maruti Suzuki: ఎంట్రీ లెవెల్ కార్లలోనూ టాప్ సేఫ్టీ.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో బెస్ట్ మోడల్స్ ఇవే!

భారతీయులలో సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కార్లలోనూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

Sealion 7: ఈవీ ప్రపంచంలో కొత్త రారాజు.. సేఫ్టీ, రేంజ్‌ రెండింట్లోనూ సూపర్

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఈక్రమంలో బహుళ జాతి కంపెనీలు భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తున్నాయి.

21 Apr 2025
దిల్లీ

Delhi: ఢిల్లీ ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా 

ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారంగా,వాహనంపై ఉపయోగిస్తున్న ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను వాహనాలపై తప్పనిసరిగా అతికించాల్సిందే.

Driving licence renewal: డ్రైవింగ్ లైసెన్స్ గడువు అయిపోయిందా..?ఇంటి నుంచే లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి!

లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం నేరం. అయితే చాలామంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న తర్వాత దాన్ని రెన్యూవల్‌ చేయడం మర్చిపోతుంటారు.

TVS Apache: టీవీఎస్ అపాచీ 2025 RR 310 లాంచ్.. ధర కూడా తక్కువే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్‌ తాజాగా 2025 అపాచీ RR 310 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

19 Apr 2025
హైదరాబాద్

Outdated vehicles: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుకుని.. కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ పొందండిలా..

హైదరాబాద్‌ నగరంలో జనాభా, ప్రజల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో,నగరంలో వాహనాల సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతోంది.