LOADING...

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

26 Jul 2025
టాటా

Tata Nano: బైకు ధరకే బ్రాండ్ న్యూ కారు.. మళ్లీ రాబోతున్న 'టాటా నానో'

సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.

MG Cyberster: కేవలం 3.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం సాధించగల సుపర్‌ కారు

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా దేశీయ మార్కెట్లోకి ఓ అధునాతన ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారును ప్రవేశపెట్టింది.

23 Jul 2025
బైక్

Honda shine 100 DX: భారత్‌లో హోండా 25 ఏళ్లు.. స్ప్లెండర్‌కు ధీటుగా షైన్ 100 DX లాంచ్!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది.

Hero HF Deluxe: రూ.73,550కే అదిరే బైక్‌.. కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఆవిష్కరణ!

ద్విచక్ర వాహన పరిశ్రమలో అగ్రగామి సంస్థగా నిలిచిన హీరో మోటోకార్ప్, తాజాగా తన హెచ్ఎఫ్ డీలక్స్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోడల్‌ను లాంచ్ చేసింది.

Renault Triber Facelift: అఫార్డిబుల్​ 7 సీటర్ ఫ్యామిలీ కారు.. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ రేపు ప్రారంభం! 

భారత మార్కెట్‌లో బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ప్రముఖంగా నిలుస్తోంది.

MG M9: ఎంజీ మోటార్‌ సెన్సేషన్‌.. భారత్‌లో లగ్జరీ ఎం9 లిమోసిన్‌ లాంచ్‌!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ భారత మార్కెట్లో మరో మెట్టు ఎక్కింది. కంపెనీ తాజాగా హైఎండ్‌ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ఎం9 మోడల్‌తో అడుగుపెట్టింది.

Ford Bronco EV: ఫోర్డ్ బ్రోంకో EV లాంచ్.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇంజిన్‌నే బ్యాకప్!

ఫోర్డ్‌ తన ఐకానిక్ SUV బ్రోంకోకు కొత్త రూపాన్ని ఇచ్చింది. ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ (Ford Bronco New Energy) పేరిట ఈ సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

MG M9 EV: ఎంజీ ఎం9 ఈవీ లాంచ్‌కు సిద్ధం.. 500 కి.మీ రేంజ్‌తో ఫ్యామిలీ లగ్జరీ ఎంపీవీ!

ఎంజీ మోటర్ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫుల్‌ఈఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీ ఎంజీ ఎం9 ఈవీను సోమవారం (జూలై 22) భారత్‌లో అధికారికంగా విడుదల చేయనుంది.

Maruti Suzuki E-Vitara:ఫ్యామిలీ ప్రయాణాల కోసం లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు- మారుతీ సుజుకీ ఈ-విటారా విడుదల ​ డేట్​ ఇదే?

దేశీయ ఆటో మొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు కోసం భారతీయ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New TVS Apache RTR 310: కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 లాంచ్!

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 భారత మార్కెట్‌లో విడుదలైంది.

Aprilia SR 175: ఏప్రిలియా SR 175 వచ్చేసింది.. రూ.1.26లక్షల్లో స్మార్ట్ బ్లూటూత్ TFT స్క్రీన్!

ఇటలీకి చెందిన ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ 'ఏప్రిలియా' భారత మార్కెట్‌లో కొత్తగా ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేసింది.

15 Jul 2025
టెస్లా

Tesla: ఢిల్లీ ఏరోసిటీలో సెకండ్ షోరూమ్.. ఈవీ మార్కెట్ లో స్పీడ్ పెంచిన టెస్లా!

ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) భారత్‌లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది.

15 Jul 2025
టెస్లా

Winfast Electric SUV: టెస్లాకు గట్టి పోటీగా విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.. బుకింగ్‌లకు ప్రారంభం

ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌కి జూలై 15వ తేదీ మరచిపోలేని రోజుగా నిలిచింది.

15 Jul 2025
టెస్లా

Tesla electric car: ఇండియాలో టెస్లా ఎంట్రీ.. మోడల్ వై ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్!

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

15 Jul 2025
టెస్లా

Tesla Model Y: టెస్లా ముంబై షోరూమ్ ప్రారంభం.., ₹60L ధరతో మోడల్ Y విడుదల.. 

ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా సంస్థ భారతదేశ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది.

15 Jul 2025
టెస్లా

Tesla: లగ్జరీ కార్లు కొనే వారికి ఇది గుడ్ న్యూస్.. ఈ రోజే దేశంలో టెస్లా తొలి షోరూం ఓపెన్..

ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ 'టెస్లా' భారతదేశ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Kia Carens Clavis EV: రేపే 'కియా క్యారెన్స్ క్లావిస్ EV' లాంచ్‌.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

కియా మోటార్స్‌ భారతీయ ఈవీ మార్కెట్లో తన కుదురుగా కాలి ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోంది.

Royal Enfield Hunter 350 Vs Honda CB350: హంటర్ 350 వర్సెస్ సీబీ350.. బెస్ట్ ఆప్షన్‌గా ఏది ఎంచుకోవాలంటే?

భారత ఆటో మొబైల్ మార్కెట్లో 350 సీసీ సెగ్మెంట్‌ బైక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా యువత ఈ శ్రేణిలోని బైక్స్‌తే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

Pulsar N150: పల్సర్ N-150కి గుడ్‌బై చెబుతున్న బజాజ్‌.. ఎందుకంటే?

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన పల్సర్ N150 మోటార్‌సైకిల్‌ను మార్కెట్‌ నుంచి వైదొలిగించనుంది.

Tata discounts: హారియర్‌ ఈవీపై రూ.1 లక్ష డిస్కౌంట్‌.. టాటా ఈవీలకు భారీ ఆఫర్లు!

ప్ర‌ముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై విశేష డిస్కౌంట్‌లు ప్రకటించింది.

11 Jul 2025
బైక్

Bajaj Pulsar N160: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో పల్సర్ N160 వచ్చేసింది!

పల్సర్‌ బైక్స్‌ అంటే యువతకు ఎంతో క్రేజ్‌. రైడింగ్‌కు ఇష్టపడే యూత్‌ విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.

Ampere Reo 80: సిటీ రైడింగ్‌కి బెస్ట్‌ స్కూటర్‌ వచ్చేసింది.. లైసెన్స్‌ అవసరం లేదు! ధర ఐఫోన్‌ 16 కంటే తక్కువ!

సిటీ డ్రైవింగ్‌ కోసం ఓ మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలనుకుంటున్నారా? అయితే యాంపియర్‌ రియో 80 (Ampere Reo 80) మీ కోసం మంచి ఎంపిక అవుతుంది.

10 Jul 2025
వ్యాపారం

Luxury Cars: రూ.232 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ బోట్ టెయిల్.. కేవలం ముగ్గురికే ప్రపంచంలో ఉంది!

లగ్జరీ కార్లంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. ఖరీదైన కార్లు అందరికీ దొరకకపోయినా, వాటి గురించి తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తి ఉంటుంది.

Buying Used Car: సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలంటే.. ఈ అంశాలను తప్పక పరిశీలించండి, లేకపోతే నష్టమే! 

ఇంట్లో ఉపయోగానికి, కుటుంబంతో కలసి ప్రయాణాల కోసం సొంత కారు ఉండాలన్నది చాలా మందికి కలగా ఉంటుంది.

Bajaj Pulsar NS 400Z: రేసింగ్ స్టైల్‌లో కొత్త లుక్‌తో 2025 బజాజ్ పల్సర్ NS400Z వర్షన్ విడుదల..! 

దేశీయ ద్విచక్రవాహన రంగంలో ప్రముఖ బ్రాండ్ బజాజ్ ఆటో, కొత్త సంవత్సరానికి ఒక స్టైలిష్ గిఫ్ట్‌గా 2025 పల్సర్ NS 400Z మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

Vida Vx2: తక్కువ ధరలో లభించే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మధ్య తరగతి వినియోగదారులకు మంచి ఎంపిక!

హీరో మోటోకార్ప్ తాజాగా విడా వీఎక్స్2 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

05 Jul 2025
బైక్

2025 Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 2025 లాంచ్‌.. స్పోర్ట్స్ టూరింగ్ బైక్ ధరలు ఇదే!

ఇండియన్‌ టూ-వీలర్‌ మార్కెట్‌లో ప్రముఖ ఆటో తయారీ సంస్థ బజాజ్‌ ఆటో, తన ప్రఖ్యాత టూరింగ్ స్పోర్ట్స్ బైక్‌ శ్రేణికి 2025లో మెరుగుదలు చేసింది.

Tata Harrier​: టాటా హారియర్ EV డెలివరీపై బిగ్ అప్డేట్.. బుకింగ్ చేసిన వారికి గుడ్ న్యూస్!

ఇటీవల మార్కెట్‌లో ప్రవేశించిన టాటా మోటార్స్‌ హారియర్ ఈవీ ప్రొడక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Aprilia SR 175: మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త స్టైలిష్ స్కూటర్..ఏప్రిలియా SR 175 ముఖ్యాంశాలు ఇవే..

ఇటాలియన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్‌లో తన స్పోర్టీ స్కూటర్‌ను కొత్త అవతారంలో తీసుకురావడానికి సిద్ధమైంది.

Matter Aera Electric Bike: మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒకే ఛార్జ్‌తో 172 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం! 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మ్యాటర్, భారత మార్కెట్లోకి తన తాజా ఎలక్ట్రిక్ బైక్ 'మ్యాటర్ ఎరా'ను విడుదల చేసింది.

Kia Carens Clavis EV: కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి కౌంట్‌డౌన్.. జూలై 15న గ్రాండ్ లాంచ్!

కియా ఇండియా తన ప్రముఖ 7 సీటర్ల ఎమ్‌పీవీ కారెన్స్‌కి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొచ్చింది.

02 Jul 2025
ఫెరారీ

Amalfi 2025: అదిరిపోయే డిజైన్‌తో 'ఫెరారీ అమాల్ఫీ 2025' లాంచ్‌.. ఫీచర్లు ఇవే!

ఫెరారీ అమాల్ఫీ 2025 ఈ పేరు వినగానే స్పోర్ట్స్ కార్ల ప్రేమికుల్లో ఉత్సాహం ఊపందుకుంటోంది.

02 Jul 2025
ఓలా

Rapido,Uber,Ola: ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలతో.. రద్దీ సమయాల్లో చార్జీలు పెంచుకునేందుకు ఉబెర్,రాపిడో,ఓలాకు గ్రీన్ సిగ్నల్ 

యాప్ ఆధారితంగా ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి రైడ్‌ హైలింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

EV Technology: ఒక్క ఛార్జ్‌తో 3000 కి.మీ.. హువావే కొత్త EV బ్యాటరీ టెక్నాలజీ సంచలనం!

ఇది ఎలక్ట్రిక్ వాహనాల యుగమే. ఇప్పుడు భారత్‌లో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు నుంచి 857 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈవీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Komaki electric moped: స్మార్ట్‌ఫోన్ ధరలో స్మార్ట్‌ స్కూటర్.. కొమాకి ఈవీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే! 

కొమాకి తన నూతన ఎక్స్‌ఆర్ఐ సిరీస్ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది.

Innova Hycross: భారత్ NCAP భద్రతా రేటింగ్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌..!

టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్‌ కారు ఒక విశేషమైన మైలురాయిని అధిగమించింది.

Xiaomi YU7: గంటలోనే దాదాపు 3 లక్షల ఆర్డర్స్‌.. షావోమీ కొత్త ఈవీ YU7 

చైనా‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షావోమీ ఇటీవల ఆ దేశ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ కారు విపరీతమైన స్పందనను అందుకుంది.

30 Jun 2025
టెస్లా

Model Y: ఫ్యాక్టరీ నుంచి ఓనర్ ఇంటికి స్వయంగా వెళ్లిన టెస్లా కారు..వీడియో వైరల్!

ఆటోమేటిక్ వాహనాల రంగంలో టెస్లా ఒక కీలక మైలురాయిని దాటింది.

MG Comet EV: భారత మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. ఒక్కరోజులోనే 8వేల బుకింగ్స్!

భారత మార్కెట్‌లో వేగంగా పాపులారిటీ సంపాదిస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ(MG Comet EV)మరోసారి దృష్టి ఆకర్షిస్తోంది.

28 Jun 2025
మహీంద్రా

Scorpio N Z8T : కొత్తగా స్కార్పియో ఎన్‌ Z8T వేరియంట్‌ లాంచ్‌.. ధరలు, ఫీచర్లు ఇవే!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ స్కార్పియో ఎన్‌ను అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది.