ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
VLF Mobster Sporty: రేపే ఇండియాలో VLF Mobster లాంచ్.. స్ట్రీట్‌ఫైటర్ డిజైన్, లైవ్ డ్యాష్‌క్యామ్!
మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ధీటుగా పెరుగుతున్న స్పోర్టీ స్కూటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మోటోహాస్ (Motohaus) సంస్థ రేపు, అంటే సెప్టెంబర్ 25, 2025 భారతదేశంలో కొత్త VLF Mobster స్కూటర్ను లాంచ్ చేయనుంది.
Apache RTR 310: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కొత్త ధరలు ఇవే!
టీవీఎస్ మోటార్ తమ ప్రీమియం బైక్ అపాచీ ఆర్టీఆర్ 310 ధరలను జీఎస్టీ 2.0 రేట్లు తగ్గింపు తర్వాత సవరించింది. తాజాగా ప్రకటించిన కొత్త ధరలతో ప్రతి వేరియంట్‌పై సగటున 18,000-25,000 రూపాయల వరకు తగ్గింపుని పొందింది.
Car sales : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఒకే రోజులో 41,000 కార్ల అమ్మకాలు!
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలవ్వడం, నవరాత్రి పండుగలు ప్రారంభమవ్వడంతో దేశవ్యాప్తంగా ఆటో మొబైల్ మార్కెట్ ఊపందుకుంది.
GST 2.0: జీఎస్టీ 2.0 కింద చౌకగా లభించే కార్లు,బైక్‌ల పూర్తి జాబితా
దేశంలోని వాహన కొనుగోలుదారులకు అతిపెద్ద శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూసిన జీఎస్టీ 2.0 నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Maruti Suzuki Victoris: ఫ్యామిలీకి సరిపడే కాంప్లిట్ ఎస్‌యూవీ.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ధరలు ఇవే
మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ మోడల్‌కి సంబంధించిన ఆన్‌రోడ్ ధరల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి.
Maruti Suzuki Victoris : డిజైన్ నుండి డ్రైవ్ వర్కింగ్ వరకు.. విక్టోరిస్ ఎస్‌యూవీ పూర్తి రివ్యూ ఇదే!
మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నవారా? అయితే ఇది మీకోసం! ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో విక్టోరిస్ పాజిటివ్స్, నెగటివ్స్ అన్ని వివరాలను తెలుసుకుందాం.
Royal Enfield bikes on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్స్.. ఐదు నగరాల్లో ప్రారంభం
ప్రసిద్ధ ఆటో మొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహనాలను ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించనుంది.
Vinfast VF6: సింగిల్ ఛార్జ్‌తో 468 కి.మీ రేంజ్.. Vinfast VF6 ఎలక్ట్రిక్ SUV వేరియంట్లు,వాటి ఫీచర్లు
భారత మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపు సాధించడానికి వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ప్రయత్నిస్తోంది.
Telangana: వాహనదారులకు 'సారథి' పోర్టల్ ద్వారా స్మార్ట్ కార్డులు
వాహనదారులకు అందించే లైసెన్స్,రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డులు ఇకపై కనుమరుగు కానున్నాయి.
Best family SUV : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివీల్.. బెస్ట్ సెల్లింగ్ SUVకి న్యూ లుక్!
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ఒకటి.
Ola electric: ఓలా ఎలక్ట్రిక్ 1 మిలియన్ మైలురాయి.. రోడ్‌స్టర్X+ ప్రత్యేక ఎడిషన్ లాంచ్
ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' అరుదైన మైలురాయిని సాదించింది.
Hero Bikes: హీరో బైక్స్ & స్కూటర్లపై జీఎస్టీ బంపర్ ఆఫర్.. రూ. 15,700 వరకు తగ్గింపు!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త జీఎస్టీ శ్లాబుల అమలుతో వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
Maruti Suzuki Victoris : రూ.10.5 లక్షలకే మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్. ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కొత్తగా ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
Maruti Suzuki car prices: మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై భారీ ధర తగ్గింపు
ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ దేశంలోని పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై ధరల తగ్గింపును ప్రకటించింది.
Electric Two Wheelers: ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పెద్ద అడుగు.. రూ.30,000 వరకు సబ్సిడీ ప్రకటించిన ఒడిశా!
ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై సబ్సిడీ మొత్తాన్ని పెంచింది.
Maruti Suzuki Victoris: మారుతీ సుజుకీ విక్టోరిస్.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
భారతదేశ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 'మారుతీ సుజుకీ విక్టోరిస్' ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Telangana: తెలంగాణలో 1.77 కోట్లకు చేరిన వాహనాల సంఖ్య.. 23 లక్షలు దాటిన కార్లు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి మూడు వాహనాల్లో రెండు మోటార్‌సైకిళ్లు. కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.
Best Selling Cars : ఇండియాలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లు.. జీఎస్టీ తగ్గింపుతో భారీ లాభాలు!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాహనాలపై జీఎస్టీని తగ్గించింది. గతంలో కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు 17-22 శాతం సెస్ ఉండేది.
TVS Jupiter 110: ఆకర్షణీయ ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. హైలైట్స్ ఇవే!
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటైన టీవీఎస్ జూపిటర్ 110లో కొత్త వేరియంట్ విడుదలైంది.
Best Mileage Bike: అద్భుతమైన మైలేజీ, తక్కువ ధరలో అందరి ప్రియమైన కమ్యూటర్ బైక్!
హీరో HF డీలక్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతదేశంలోని ప్రతి కుటుంబంలో ఈ బైక్‌కి ప్రత్యేక స్థానం ఉంది.
BYD: త్వరలో మన దేశానికి 'బీవైడీ'? ఇక్కడే కార్ల తయారీ అవకాశాలపై పరిశీలన
విద్యుత్తు కార్ల రంగంలో అమెరికాకు చెందిన టెస్లా బ్రాండ్‌కు పోటీగా ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపు సాధిస్తున్న చైనా సంస్థ బీవైడీ (BYD), త్వరలో మన దేశంలోకి ప్రవేశించాలని యత్నిస్తోంది.
Royal Enfield price cut: బైకు కొనుగోలుదారులకు శుభవార్త .. ధరలు తగ్గించిన రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 350 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.
Andhra pradesh: మెట్రో నగరాల్లో సురక్షిత డ్రైవింగ్ కోసం.. డ్రైవింగ్ డేటాసెట్
మెట్రో నగరాల్లో రోడ్లపై గుంతల వల్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యే సమస్యను తగ్గించడానికి, హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ సీవీ జవహర్ మొట్టమొదటి భారతీయ డ్రైవింగ్ డేటాసెట్ (IDDD)ను రూపొందించారు.
Range Rover: రూ.30 లక్షలు తగ్గిన రేంజ్ రోవర్ ధర
జీఎస్‌టి రేట్ల తగ్గింపుతో ప్రయోజనం వినియోగదారులకు అందజేయడం కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ ఆర్) తమ వాహనాల ధరలను భారీగా తగ్గించింది.
Hyundai: జీఎస్టీ తగ్గింపు.. హ్యుందాయ్, టాటా కార్ల ధరల్లో భారీ కోత
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కార్ల కొనుగోలు మరింత సులభం కావడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Audi India: జీఎస్టీ ఎఫెక్ట్.. 'ఆడి' కార్ల ధరల్లో భారీ మార్పులు
వస్తు సేవల పన్ను (GST)లో ఇటీవల చేసిన మార్పులతో అనేక వస్తువుల ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.
Maruti Suzuki Victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్.. వేరియంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే!
మారుతీ సుజుకీ ఇటీవల భారత మార్కెట్లోకి తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'విక్టోరిస్'ను విడుదల చేసింది.
Tata Motors: టాటా మోటార్స్ సెన్సేషనల్ డిసిషన్.. కార్ల ధరలు గరిష్టంగా రూ.1.45 లక్షలు తగ్గింపు!
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
Citroen Basalt X: భారత్'లో సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ లాంచ్.. ధరలు,ఫీచర్లు..
సిట్రోయెన్ ఇండియా తన కార్ల శ్రేణిని విస్తరించుతూ,మార్కెట్లో కొత్త బసాల్ట్ ఎక్స్ వేరియంట్ ను లాంచ్ చేసింది.
First Tesla Car: దేశంలో తొలి టెస్లా కారు.. ఎవరు కొనుగోలు చేసారంటే ?
విద్యుత్ కార్లలో ఆగ్రగణ్య సంస్థ టెస్లా ఇటీవల భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
TVS: టీవీఎస్ నుంచి దేశంలో మొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ - ప్రత్యేక ఫీచర్లతో!
టీవీఎస్ మోటార్స్ ఇటీవల తన కొత్త హైపర్ స్పోర్ట్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరే TVS NTORQ 150.
President: రాష్ట్రపతి వాహనానికి జీఎస్టీ మినహాయింపు..?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్‌లోకి కొత్త కారు రాబోతోంది. ప్రస్తుతం ఆమె ప్రయాణాల కోసం మెర్సిడెస్ బెంజ్ ఎస్-600 పుల్‌మ్యాన్ లిమోజిన్ ఉపయోగిస్తున్నారు.
GST Relief: కొత్త GST రేట్ల వల్ల కార్లు,బైకుల ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా?
జీఎస్టీ (GST) శ్లాబుల మార్పులతో చిన్నకార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Honda Elevate 2025: కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌తో మరింత స్టైలిష్‌గా వచ్చేసిన హోండా ఎలేవేట్ 2025!
హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన ప్రీమియమ్ SUV ఎలివేట్ (Elevate) కి తాజా అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
Maruti Suzuki Ertiga: సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మారుతీ సుజుకీ ఎర్టిగా
మారుతీ సుజుకీలో అత్యధికంగా ఆదరణ పొందిన ఎంపీవీ ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అయింది.
Tesla India: అంచనాల కంటే తక్కువ.. జూలై నుండి దాదాపు 600 ఆర్డర్లు
టెక్ దిగ్గజం టెస్లా(Tesla) కార్లకు భారత మార్కెట్లో ఊహించినంత స్పందన లభించలేదు.
Bajaj Pulsar: జూలై అమ్మకాలలో బజాజ్ రికార్డు.. ఎవరు టాప్, ఎవరు డౌన్‌లో ఉన్నారంటే?
భారత ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా నిలిచిన 'బజాజ్ ఆటో లిమిటెడ్' వద్ద, బడ్జెట్‌కు సరిపడే CT100 నుంచి ప్రసిద్ధ పల్సర్ సిరీస్ వరకు అనేక మోడళ్లు ఉన్నాయి.
Ather 450 Apex: ఒక్కసారి ఛార్జ్‌తో 157 కిమీ రేంజ్.. కొత్త ఏథర్ 450 అపెక్స్ స్పెషల్ ఫీచర్లు ఇవే
పర్యావరణహిత దృక్పథంతో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చే ఈవీ కంపెనీలలో ఏథర్ ఒకటి.
Renault-Kiger-vs-Nissan-magnite: బడ్జెట్ రేంజ్లో ఫ్యామిలీ ఎస్‌యూవీలు: రెనాల్ట్ కైగర్ vs నిస్సాన్ మాగ్నైట్.. మిడిల్‌క్లాస్‌కి ఏది బెస్ట్?
భారత మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగం ఈ రోజు అత్యంత పోటీతో ఉంది.
Electric scooter : టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్ తో 158 కిమీ రేంజ్, ధర ఎంతంటే?
భారతదేశ ఆటో మొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో కొత్త మోడల్ ను ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టింది.