
Apache RTR 310: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కొత్త ధరలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
టీవీఎస్ మోటార్ తమ ప్రీమియం బైక్ అపాచీ ఆర్టీఆర్ 310 ధరలను జీఎస్టీ 2.0 రేట్లు తగ్గింపు తర్వాత సవరించింది. తాజాగా ప్రకటించిన కొత్త ధరలతో ప్రతి వేరియంట్‌పై సగటున 18,000-25,000 రూపాయల వరకు తగ్గింపుని పొందింది. నాన్-బీటీఓ వేరియంట్ ధరలు బేస్ డబ్ల్యూ/ఓ క్యూఎస్ (ఆర్సెనల్ బ్లాక్) - ₹2,21,240 (₹18,750 తగ్గింపు) బేస్ విత్ క్యూఎస్ (ఆర్సెనల్ బ్లాక్) - ₹2,36,890 (₹20,110 తగ్గింపు) బేస్ విత్ క్యూఎస్ (ఫ్యూరీ యెల్లో) - ₹2,36,890 (₹20,110 తగ్గింపు) బేస్ విత్ క్యూఎస్ (ఫైరీ రెడ్) - ₹2,41,490 (₹20,510 తగ్గింపు)
Details
బీటీఓ వేరియంట్ ధరలు
డైనమిక్ కిట్ (ఆర్సెనల్ బ్లాక్/ఫ్యూరీ యెల్లో)- ₹2,53,490 (₹21,510 తగ్గింపు) డైనమిక్ కిట్ (ఫైరీ రెడ్)- ₹2,58,090 (₹21,910 తగ్గింపు) డైనమిక్ కిట్ (సెపాంగ్ బ్లూ)- ₹2,67,290 (₹22,710 తగ్గింపు) డైనమిక్ ప్రో కిట్ (ఆర్సెనల్ బ్లాక్/ఫ్యూరీ యెల్లో) - ₹2,62,690 (₹22,310 తగ్గింపు) డైనమిక్ ప్రో కిట్ (ఫైరీ రెడ్)- ₹2,67,290 (₹22,710 తగ్గింపు) డైనమిక్ ప్రో కిట్ (సెపాంగ్ బ్లూ)- ₹2,76,540 (₹23,460 తగ్గింపు) డైనమిక్ + డైనమిక్ ప్రో కిట్ (ఆర్సెనల్ బ్లాక్/ఫ్యూరీ యెల్లో)- ₹2,79,290 (₹23,710 తగ్గింపు) డైనమిక్ + డైనమిక్ ప్రో కిట్ (ఫైరీ రెడ్)- ₹2,83,890 (₹24,110 తగ్గింపు) డైనమిక్ + డైనమిక్ ప్రో కిట్ (సెపాంగ్ బ్లూ) - ₹2,93,140 (₹24,860 తగ్గింపు)
Details
యానివర్సరీ ఎడిషన్
గ్లాస్ బ్లాక్ & గోల్డ్ - ₹2,86,690 (₹24,310 తగ్గింపు) ఈ కొత్త ధరలు ఉత్తరాఖండ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తాయి. టీవీఎస్ చెప్పినట్లుగా, జీఎస్టీ తగ్గింపును వినియోగదారులకు పూర్తిగా అందిస్తూ, అపాచీ ఆర్టీఆర్ 310ని ఇంకా ఆకర్షణీయమైన బైక్‌గా మార్చింది.