ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ వచ్చేసింది.. కేవలం 25 యూనిట్లు మాత్రమే!

యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ బైక్‌పై ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన ఫీలింగ్‌ను ఇస్తుందని అనేక మంది భావిస్తారు.

Ford CEO: ట్రంప్ టారిఫ్ పాలసీ ఆటో పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తోంది: ఫోర్డ్ సీఈవో   

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక దేశాలపై సుంకాలు (tariffs) విధిస్తూ వస్తున్నారు.

2025 Vespa 125: రూ. 1.32 లక్షలతో 2025 వెస్పా స్కూటర్ లైనప్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్ అదుర్స్!  

వెస్పా 2025 మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.

E-Auto:ఈ-రిక్షా విభాగంలోకి బజాజ్ ఆటో.. మార్చి చివరికి మార్కెట్‌లోకి.. 

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Automated Fitness Test : ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ కార్లకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది ?  

ఈ సంవత్సరం నోయిడాలో ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభమవుతోంది. ఇది వాహనాల తనిఖీకి సమర్థమైన సాంకేతికతను అందించనుంది.

Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6.. భారత మార్కెట్లో మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే!

భారత మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మహీంద్రా బీఈ 6 ఒకటి. ఈ మోడల్‌ ధరలను ఇటీవలే కంపెనీ ప్రకటించింది.

MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎంజీ ఆస్టర్.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ ఎంజీ మోటార్స్ తమ ఆస్టర్‌ లైనప్‌‌ను అప్‌డేట్ చేసింది. తాజా మార్పుల్లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అనే ఆకర్షణీయమైన ఫీచర్‌ను ఈ కారులో చేర్చారు.

07 Feb 2025

ఓలా

Ola Electric Q3 results: ఓలా ఎలక్ట్రిక్‌కి భారీ నష్టం.. పోటీ, సేవా సమస్యలతో కుదేలైన ఆదాయం

ఓలా ఎలక్ట్రిక్‌ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్‌ ఛార్జీలపై భారీ ఉపశమనం..?

దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

Expensive Cars: వేలంలో అమ్ముడైన 5 అత్యంత ఖరీదైన కార్లు ఇవే, ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

చాలా మందికి, కార్లు కేవలం ప్రయాణ సాధనం, కానీ కొంతమంది వాటిని సేకరించడానికి ఇష్టపడతారు.

Mahindra XUV400 : మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ మోడల్‌పై భారీగా తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే..

దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగదారులకు శుభవార్తను వెల్లడించింది.

05 Feb 2025

ఓలా

OLA Roadster:రెండు కొత్త మోటార్‌ సైకిళ్లను లాంచ్‌ చేసిన ఓలా.. 501 కిలోమీటర్ల రేంజ్‌తో రోడ్‌స్టర్‌ ఎక్స్‌+ 

విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తన రోడ్‌స్టర్‌ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను తాజాగా లాంచ్‌ చేసింది.

Nissan -Honda: నిస్సాన్- హోండా విలీన ప్రక్రియ లేనట్లేనా..?

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్(Honda Motor), నిస్సాన్‌ మోటార్ (Nissan Motor) మధ్య విలీనం కోసం గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తాజా సమాచారం తెలిపింది.

Maruti Nexa:ఈ నెలలో మారుతి నెక్సా కార్లపై ధమాకా ఆఫర్.. ఏ మోడళ్లకో తెలుసుకోండి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్ నుండి ఫిబ్రవరిలో విక్రయించిన వాహనాలపై డిస్కౌంట్లను ప్రకటించింది.

Suzuki Jimny: జపాన్‌లో జిమ్నీ 5డోర్‌ సంచలనం.. బుకింగ్స్ నిలిపివేత

దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో ఇటీవల ప్రారంభించిన జిమ్నీ 5డోర్‌ వేరియంట్‌ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.

Cars: గత నెలలో అత్యధిక వాహనాలను విక్రయించిన ఈ కార్ల తయారీదారులు.. ఈ 5 కంపెనీల గణాంకాలు ఇలా ఉన్నాయి 

కార్ల తయారీ కంపెనీలు జనవరి సేల్స్ గణాంకాల గురించి సమాచారం ఇచ్చాయి. వారి విక్రయ నివేదికల ప్రకారం, మారుతీ సుజుకీ, MG మోటార్స్, టయోటా వంటి కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి.

Maruti e Vitara : రూ.25వేలు టోకెన్‌తో మారుతి ఎలక్ట్రిక్ కారు బుకింగ్.. మీరు త్వరపడండి!

దేశంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ కారును, E-Vitara సెడాన్‌ను, ఆటో ఎక్స్‌పోలో చక్కగా ప్రదర్శించింది.

Best sedan car : హోండా సిటీ కొత్త ఎడిషన్​.. ప్రీమియం ఫీచర్స్, ధర ఎంతంటే?

హోండా సిటీ, సెడాన్ సెగ్మెంట్లో దుమ్ముదులిపే ఓ మోడల్, తాజాగా ప్రీమియం టచ్‌తో కొత్త 'హోండా సిటీ అపెక్స్' ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Budget 2025: బడ్జెట్‌లో ఈవీలకు సంబంధించి కీలక ప్రకటన.. ఇక తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు 

బడ్జెట్‌ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కీలక ప్రకటనలను చేశారు.

31 Jan 2025

ఓలా

OLA Electric Bike:కొత్త ఈవీ బైక్‭ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా.. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన సీఈఓ

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Honda: భారతదేశంలో NPF 125 స్కూటర్‌ను పేటెంట్ చేసిన హోండా 

జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు హోండా భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్‌ను అధిగమించేందుకు తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.

Maruti Suzuki Baleno : స్టైలిష్‌ లుక్‌లో మారుతి సుజుకి బాలెనో.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు!

మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన బాలెనోకు మంచి డిమాండ్ ఉంది.

Tata Nexon CNG Dark Edition: టాటా నూతన సీఎన్జీ వాహనం.. ధర, మైలేజ్, ఇతర ఫీచర్లు తెలుసుకోండి!

టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ CNG రెడ్ డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ను రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

Kia Syros X Line Might: 2025 చివరి నాటికి విడుదల కానున్న కియా సిరోస్ X లైన్ 

కియా మోటార్స్ కాంపాక్ట్ SUV సిరోస్ ఫిబ్రవరి 1 న విడుదల చేయడానికి ముందే వెలుగులోకి వచ్చింది. వాహనం బహుళ ట్రిమ్ స్థాయిలలో ప్రారంభించబడుతుంది - HTK, HTK (O), HTK+, HTX, HTX+, HTX+ (O).

Sedans Price hike: ఫిబ్రవరిలో మారుతీ సుజుకీ, హోండా అమేజ్ కార్ల ధరలు పెరిగే అవకాశం!

ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Honda Activa 110: భారతదేశంలో విడుదలైన హోండా యాక్టివా 110 స్కూటర్.. ఫీచర్స్‌, ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే! 

2025 హోండా యాక్టివా 110 స్కూటర్‌ను హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విడుదల చేసింది.

Maruti Suzuki: ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న మారుతీ సుజుకీ వాహన ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే? 

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ (Maruti Suzuki) తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

Maruti Suzuki Swift: హైబ్రిడ్ ADASతో కనిపించిన మారుతి సుజుకి స్విఫ్ట్.. ఎలాంటి మార్పులు ఉండవచ్చు.. 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుండి స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో కనిపించింది.

Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కొత్త స్క్రామ్ 440 విడుదల .. ధర, ఇతర వివరాలు ఇవే!

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తాజాగా స్క్రామ్‌ 440 మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది.

TVS King EV MAX: కింగ్ సైజ్ ఫీచర్లతో టీవీఎస్‌ ఈవీ మ్యాక్స్‌.. సింగిల్ ఛార్జ్‌లో 179KM!

ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి శుభవార్త. తక్కువ ధరలో ప్రీమియమ్ ఫీచర్లతో టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Auto Expo 2025: భవిష్యతులో థార్ కు గట్టిపోటీ ఇవ్వనున్న మారుతి సుజుకి జిమ్నీ 

భారతదేశంలో ఆటో ఎక్స్‌పో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ఈవెంటుగా నిలుస్తోంది.

20 Jan 2025

దిల్లీ

Cab fare: ఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా క్యాబ్‌ చార్జీలు.. నెట్టింట కొత్త డిబేట్‌! 

టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు అనుసరించే ధరల విధానంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.

BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ ముందంజ.. జూపిటర్‌ 125 ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

Bharat Mobility Global Expo 2025: తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మారుతీ

మారుతీ సుజుకీ ఇండియా ఈతే, తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది.

TVS iQube EV Scooter:టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌ పై భారీ డిస్కౌంట్..వివిధ ఆఫర్స్ కింద ఏకంగా ఇరవై వేల వరకు డిస్కౌంట్

ఇటీవలి కాలంలో పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్

దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తన దృష్టిని సారించింది.

13 Jan 2025

ఓలా

OLA S1Z: పండగ సీజన్‌లో ఓలా EVపై భారీ డిస్కౌంట్.. రూ. 24 వేలు తగ్గింపు!

పండగ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ.. సూపర్ కార్లతో సంచలనం!

వియత్నాం నుండి వెలువడిన ఆటో మొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. 2025లో భారతదేశంలో ఈ కంపెనీ తన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Mercedes-Benz: ఈ ఏడాది ఇండియాలో ఎనిమిది కొత్త మోడళ్లు విడుదల 

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం అయిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా 2025 సంవత్సరంలో ఎనిమిది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.