ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
09 Jan 2025
ఎలక్ట్రిక్ స్కూటర్Jitendra EV Yunik: నెక్స్ట్-జెన్ ఫీచర్లతో జితేంద్ర ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ జితేంద్రా ఈవీ,తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ "యూనిక్" ను మార్కెట్‌లో విడుదల చేసింది.
08 Jan 2025
నితిన్ గడ్కరీNitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రకటించారు.
08 Jan 2025
ఆటో మొబైల్2025 Bajaj Pulsar RS200: 2025 బజాజ్ పల్సర్ RS200 సమాచారం లీక్.. సమాచారం లీక్
బజాజ్ రాబోయే పల్సర్ RS200 వివరాలు అధికారిక లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. బయటకు వచ్చిన చిత్రాలలో దీని లక్షణాలు వెల్లడయ్యాయి.
07 Jan 2025
ఆటో మొబైల్MG Windsor EV: విండ్సార్ ఈవీ ధర పెంపుతో పాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం నిలిపివేత!
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, తన ప్రాచుర్యం పొందిన విద్యుత్ కారు విండ్సార్ EV ధరలను రూ.50,000 పెంచినట్లు ప్రకటించింది.
06 Jan 2025
ఆటో మొబైల్Citroen Basalt Prices Increased: సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
సిట్రోయెన్ ఇండియా తన కూపే SUV, బసాల్ట్ ధరలను 2025కి సవరించింది.
04 Jan 2025
మహీంద్రాMahindra vehicles: డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి
డిసెంబర్ నెలలో మహీంద్రా వాహనాలకు గణనీయమైన డిమాండ్ కనిపించింది. మహీంద్రా అందించిన వివరాల ప్రకారం, 2024 డిసెంబర్ నెలలో మొత్తం 69,768 వాహనాలు విక్రయించగా, ఎగుమతులతో కలిపి 16శాతం వృద్ధిని నమోదు చేసింది.
04 Jan 2025
మారుతీ సుజుకీBest Selling Car: డిసెంబర్ 2024లో అమ్ముడైన టాప్ కార్ల జాబితా.. మొదటి స్థానంలో ఏదంటే?
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా తాజాగా విడుదలైంది.
03 Jan 2025
టెస్లాTesla: మొదటిసారి తగ్గిన టెస్లా వార్షిక డెలివరీలు
ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కంపెనీ టెస్లా 2024లో మొదటిసారిగా వార్షిక డెలివరీలలో క్షీణతను నమోదు చేసింది.
02 Jan 2025
మారుతీ సుజుకీMaruti Suzuki Sales: డిసెంబర్‌లో రికార్డు సృష్టించిన స్విఫ్ట్.. 2,52,693 యూనిట్ల విక్రయం
మారుతీ సుజుకీ ఇండియా దేశంలో ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను చేరుకుంటూ, జాతీయ మార్కెట్లో దృష్టిని ఆకర్షించే ఏకైక కంపెనీగా నిలుస్తోంది.
02 Jan 2025
హ్యుందాయ్Hyundai Creta EV:క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్.. సింగిల్ ఛార్జ్‌తో 473km.. జనవరి 17న విడుదల
ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, క్రెటా విద్యుత్ కారు (Hyundai Creta EV)ను ఆవిష్కరించింది.
01 Jan 2025
ఆటో మొబైల్JSW MG: గత నెలలో JSW MG అమ్మకాలు 55 శాతం పెరిగాయి
నూతన సంవత్సరం (జనవరి 1) మొదటి రోజున, వాహన తయారీదారులు డిసెంబర్, 2024కి సంబంధించిన నెలవారీ విక్రయ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించారు.
31 Dec 2024
ఆటో మొబైల్Kawasaki KLX 230: భారత మార్కెట్లో విడుదలైన కవాసకి డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్.. ధర, ఫీచర్లు ఇలా..
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసాకి భారత మార్కెట్లో తన కొత్త KLX 230 డ్యూయల్-స్పోర్ట్ బైక్‌ను విడుదల చేసింది.
30 Dec 2024
హ్యుందాయ్Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఒక్క ఛార్జ్‌తో 500 km రేంజ్.. జనవరిలో లాంచ్
హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ విడుదల తేదీని ప్రకటించింది. కార్‌వాలే నివేదిక ప్రకారం, ఈ వాహనాన్ని 17 జనవరి 2025న భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించనున్నారు.
30 Dec 2024
ఆటో మొబైల్Skoda Octavia RS: వచ్చే నెలలో భారతదేశానికి రానున్న స్కోడా ఆక్టావియాRS .. ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయంటే?
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా జనవరి 17, 2025 నుండి జరగనున్న ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తన కొత్త తరం ఆక్టావియా RSను ప్రదర్శించబోతోంది.
28 Dec 2024
మెర్సిడెస్ బెంజ్Luxury car sales: 2024లో లగ్జరీ కార్ల జోరు.. గంటకు ఆరు కార్లు విక్రయాలు
భారతీయ వినియోగదారుల్లో లగ్జరీ కార్లపై ఆసక్తి అంచనాలకు మించి పెరుగుతోంది.
27 Dec 2024
ఆటో మొబైల్Osamu Suzuki: సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసామూ సుజుకీ కన్నుమూత
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ (94) గత 25న లింఫోమా (బ్లడ్ క్యాన్సర్)తో కన్నుమూశారని కంపెనీ ప్రకటించింది.
27 Dec 2024
ఎలక్ట్రిక్ స్కూటర్BGauss RUV 350: బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ .. సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ రేంజ్
మీరు సిటీ డ్రైవ్ కోసం మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా?
26 Dec 2024
ఆటో మొబైల్Honda Unicorn 2025: అత్యాధునిక ఫీచర్లతో 2025 హోండా యూనికార్న్ రిలీజ్
హోండా మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి తన 2025 యూనికార్న్ మోడల్‌ను విడుదల చేసింది.
26 Dec 2024
ఎలక్ట్రిక్ వాహనాలుElectric vehicle: వీల్ చైర్‌లోనే కూర్చొని ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనం
తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌కు చెందిన యాలీ మొబిలిటీ సంస్థ వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది.
25 Dec 2024
ఓలాOla Electric: 4,000 స్టోర్ల నెట్‌వర్క్‌తో ఓలా ఎలక్ట్రిక్ నూతన ఆఫర్ల ప్రకటన
ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. దేశవ్యాప్తంగా కొత్తగా 3,200 స్టోర్లను ప్రారంభించింది.
24 Dec 2024
ఆటో మొబైల్2025 Triumph Speed Twin 900: భారతదేశంలో లాంచ్ అయ్యిన 2025 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900.. ధర ఎంతో తెలుసా?
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 బైక్‌ను లాంచ్ చేసింది.
23 Dec 2024
ఆటో మొబైల్Honda-Nissan: హోండా,నిస్సాన్ విలీనం.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన గ్రూప్?
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు హోండా,నిస్సాన్ తమ మధ్య విలీనాన్ని అధికారికంగా ప్రకటించాయి.
23 Dec 2024
ఆటో మొబైల్Honda SP125: కొత్త ఎస్‌పీ 125ని లాంచ్ చేసిన హోండా.. ఫీచర్లు, ఇతర వివరాలు ఇవే..
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన కొత్త ఎస్‌పీ 125 2025 మోడల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.
22 Dec 2024
స్కూటర్Honda Activa 125cc: నయా లుక్‌లో ఆక్టివా 125 స్కూటర్.. ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తన బెస్ట్-సెల్లింగ్ 'స్కూటర్ ఆక్టివా 125'ను కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.
21 Dec 2024
ఆటో మొబైల్Range Rover: భారత్‌లో తొలి Made in India రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్
రేంజ్ రోవర్ తన తొలి 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్ SUVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
20 Dec 2024
బజాజ్ ఆటోBajaj Chetak: కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసిన బజాజ్ సంస్థ.. సింగిల్ ఛార్జ్‌తో 153km
బజాజ్ ఆటో విద్యుత్ వాహన రంగంలో చేతక్ ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, తాజాగా మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
20 Dec 2024
ఆటో మొబైల్Honda Price Hike: హోండా కార్ల ధరలు పెంపు.. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి..
ప్రతిష్టాత్మక వాహన తయారీ సంస్థ హోండా ఇండియా (Honda India) శుక్రవారం కార్ల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
19 Dec 2024
నితిన్ గడ్కరీNitin Gadkari: భారత 'ఈవీ' మార్కెట్ 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం: నితిన్ గడ్కరీ
దేశంలో విద్యుత్ వాహన పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ రూ.20 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు.
19 Dec 2024
మారుతీ సుజుకీMaruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
మారుతీ సుజుకీ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాకు 7-సీటర్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
18 Dec 2024
నిస్సాన్Honda and Nissan: టెస్లాతో పోటీ పడేందుకు హోండా,నిస్సాన్ త్వరలో విలీనం..!
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్ (Honda Motor), నిస్సాన్ మోటార్ (Nissan Motor) మధ్య త్వరలో విలీనం జరుగనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.
18 Dec 2024
మారుతీ సుజుకీMaruti Suzuki : మారుతి సుజుకి.. ఒక సంవత్సరంలో 20 లక్షల వార్షిక ఉత్పత్తి
భారతదేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
17 Dec 2024
కియా మోటర్స్Kia Syros: కియా సిరోస్ డైమెన్షన్ ఫిగర్స్ లీక్ .. దాని పొడవు ఎంత ఉంటుందంటే..?
డిసెంబర్ 19న విడుదల కానున్న కియా మోటార్స్ సిరోస్ ఎస్‌యూవీ గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ఇప్పుడు దాని డైమెన్షన్ ఫిగర్స్ లీక్ అయ్యాయి.
15 Dec 2024
కియా మోటర్స్Kia Seltos : 2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!
భారతదేశంలో తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన కియా మోటర్స్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది.
14 Dec 2024
హీరో మోటోకార్ప్Hero MotoCorp: మూడు మోడళ్లకు గుడ్‌బై.. హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం
ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు హీరో మోటోకార్ప్ మూడు మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది.
14 Dec 2024
తెలంగాణCars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ
తెలంగాణ రవాణా శాఖ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది.
13 Dec 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రూపొందించింది.
12 Dec 2024
ఆటో మొబైల్Toyota Camry: భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం
ప్రపంచప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా కిర్లోస్కర్, భారత్‌లో తన ప్రఖ్యాత సెడాన్ మోడల్ కారు కమ్రీ(Toyota Camry)అప్‌డేటెడ్ వర్షన్‌ను లాంచ్ చేసింది.
11 Dec 2024
సంవత్సరం ముగింపు 2024Year Ender 2024: ఈ ఏడాది యువతను కట్టిపడేసిన టాప్ 5 బైక్‌లివే.. ఇందులో మీ ఫేవరెట్ మోడల్ ఉండొచ్చు!
2024లో వాహన రంగంలో కొత్త వాతావరణం క్రియేట్ చేస్తూ, బైకుల తయారీ కంపెనీలు పాత స్టైల్ బైక్‌లను ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
11 Dec 2024
టెస్లాTesla: త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నటెస్లా.. దిల్లీలో షోరూమ్ కోసం ప్రయత్నాలు
టెస్లా (Tesla) దిల్లీలో తన షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుపుతోంది.
10 Dec 2024
సంవత్సరం ముగింపు 2024Year Ender 2024: 2024లో లాంచ్ అయ్యిన కొత్త కార్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?
2024లో విడుదలైన కొన్ని అద్భుతమైన బడ్జెట్ కార్లు ఆటో మొబైల్ పరిశ్రమలో మరింత దృష్టిని ఆకర్షించాయి.