ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం
భారత మార్కెట్లో మారుతీ సుజుకీ తన నూతన మోడల్, కొత్త డిజైర్‌ను రేపు విడదల చేయనుంది.
Hero Splendor Bike: రూ. 80 వేలకే హీరో స్ప్లెండర్ - అమ్మకాల్లో తిరుగులేని హీరో
హీరో మోటోకార్ప్ అక్టోబర్ 2024లో దేశంలోనే నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది.
Maruti Suzuki: మారుతి సుజుకి డిజైర్ పాత మోడల్ అమ్మకాలను కొనసాగిస్తుంది
మారుతీ సుజుకీ తన నాల్గవ తరం డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. మూడవ తరం మోడల్‌ను డిజైర్ టూర్ ఎస్‌గా విక్రయించడం కూడా కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.
Most Expensive Bikes: భారతదేశంలో అత్యంత ఖరీదైన బైక్ ఏది? ధర, ఫీచర్లను తెలుసుకోండి
ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్లకే కాదు ఖరీదైన బైక్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, డుకాటీ, కవాసకి, ట్రయంఫ్ వంటి కంపెనీలు అనేక ఖరీదైన మోటార్‌సైకిళ్లను అందిస్తున్నాయి.
Skoda: భారత్‌లో లాంచ్ అయ్యిన స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ
స్కోడా కంపెనీ భారత్‌లో తన నూతన కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ ని ప్రారంభించింది.
Royal Enfield: ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ .. ఫీచర్లు ఏంటంటే?
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ EICMA 2024కి ముందు తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ని ఆవిష్కరించింది.
Maruti Suzuki Dzire: కొత్త మారుతి సుజుకి డిజైర్ బుకింగ్ ప్రారంభం.. టోకెన్ అమౌంట్ ఎంతంటే..?
కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కొత్త తరం డిజైర్ కోసం ప్రాథమిక బుకింగ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.11వేలు టోకెన్‌గా నిర్ణయించారు.
2025 Honda City Facelift: 2025 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ రివీల్ : వివరాలు ఇవే
కార్ల తయారీదారు హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది మొదట నవంబర్ 9 న బ్రెజిలియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ అవుతుంది.
Honda: కర్ణాటకలో హోండా ప్రత్యేకమైన రికార్డు.. 50 లక్షల వాహనాల విక్రయం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కర్ణాటకలో కొత్త మైలురాయిని చేరుకుంది, అక్కడ 5 మిలియన్ (50 లక్షలు) ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది.
Best Electric Cars 2024: పెట్రో-డీజిల్ ధరలు పెరగడంతో.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి.. 10లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో, వాహనదారులకు ఇది పెద్ద భారంగా మారింది.
Luxury Cars: ఆడి నుండి బిఎమ్‌డబ్ల్యూ వరకు లగ్జరీ కార్లపై లక్షల విలువ చేసే డిస్కౌంట్..ఎంత లాభమో తెలుసా..?
గత కొన్ని నెలలుగా అమ్మకాలు క్షీణించడం, సంవత్సరం చివరిలో స్టాక్‌లను క్లియర్ చేయడంతో, లగ్జరీ కార్ల తయారీదారులు తమ వాహనాలపై భారీ తగ్గింపులను అందించడం ద్వారా పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.
Bikes under 1 Lakh: బజాజ్ పల్సర్ N125 లేదా Hero Xtreme 125R, ఏ బైక్ బెస్ట్ ?
పండుగల సీజన్‌లో సందడి చేసేందుకు బజాజ్ ఆటో భారత మార్కెట్‌లోని వినియోగదారుల కోసం కొత్త పల్సర్ ఎన్125 మోడల్‌ను విడుదల చేసింది.
Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు
'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' తమ తొలి ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది, దీనికి CB300F అని పేరు పెట్టింది.
Buying a car: కొత్త కారు కొంటున్నారా..? కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..
కారు కొనుగోలు చేసేముందు ధర, మైలేజీ, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లను చూస్తుంటాం.
Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు
పండుగ సీజన్ ను పురస్కరించుకొని, భారతదేశంలో అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, తన 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా పలు కొత్త ఆఫర్లను ప్రకటించింది.
Maruti Suzuki Swift Blitz Edition: భారత్ లో మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్.. 25 కిలోమీటర్ల మైలేజీ..!
మారుతీ సుజుకీ, ఇండియాలో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ క్రమంలో కొన్ని యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది.
Honda Activa 7G: త్వరలో హోండా యాక్టివా 7జీ.. మైలేజ్ ఎంతంటే..?
ప్రస్తుతం, భారతదేశంలో స్కూటీల అమ్మకాలు బైక్లను సమానంగా తాకుతున్నాయి. ఇందులో టీవీఎస్, హోండా కంపెనీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి.
Tesla: డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?
టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను 'వీరోబో' కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు.
Tata Indica: భారతీయ కార్ల పరిశ్రమకు ఆ కారు చాలా ప్రత్యేకం..అదేంటంటే..?
టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం.
Ratan Tata :నానో కారును తయారు చేసి ఆటోమొబైల్ ప్రపంచాన్ని షేక్ చేసిన రతన్ టాటా
లక్ష రూపాయలకే కారు. అంతే దాంట్లో మరో మాట లేదు. లక్ష రూపాయలు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ రోజు బైక్ కొనేందుకు పెట్టే ఖర్చు.
Google Maps: గూగుల్ మాప్స్‌లో పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసుకునే కొత్త ఫీచర్
గూగుల్, డ్రైవర్‌లకు పార్కింగ్ స్థలాలను నేరుగా తన ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించి బుక్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Heavy Discounts: వోక్స్వ్యాగన్ టిగన్ నుండి వర్టస్ పై భారీ తగ్గింపులు
కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ పండుగ ఆఫర్‌లో భాగంగా తన భారతీయ లైనప్‌లోని వాహనాలపై డిస్కౌంట్లను అందిస్తోంది.
Honda vs Hero: హీరోను దాటేసిన హోండా.. రిటైల్ విక్రయాలలో హోండా టాప్
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'కు 'హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' షాక్ ఇచ్చింది.
MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్
ఎంజీ మోటార్ విడుదల చేసిన తాజా ఎలక్ట్రిక్ వాహనం (EV) 'విండ్సర్' 24 గంటల్లో 15,000 బుకింగ్‌లను నమోదు చేసి భారతదేశంలో సరికొత్త రికార్డును సృష్టించింది.
Mark Zuckerberg: భార్య కోసం సిద్ధం చేసిన 2 ప్రత్యేక పోర్షే కార్లను తయారు చేయించిన మార్క్ జుకర్‌బర్గ్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జూకర్ బర్గ్ తన కోసం, భార్య ప్రిస్సిల్లా చాన్ కోసం రెండు ప్రత్యేక కస్టమైజ్డ్ పోర్షే కార్లను సిద్ధం చేసుకున్నారు.
Honda Cars: పండుగల సమయంలో హోండా కార్లపై భారీ తగ్గింపు.. రూ.లక్ష కంటే ఎక్కువ పొదుపు
పండుగల సీజన్‌లో ఆటో మొబైల్ మార్కెట్‌లో ఆఫర్ల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఇప్పుడు కార్ల తయారీదారు హోండా తన భారతీయ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.
Mahindra XUV 700 : విక్రయాల్లో మహీంద్రా ఎస్‌యూవీలు రికార్డు.. సెప్టెంబర్‌లో టాటాను మించిన అమ్మకాలు
దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అరుదైన ఘనతను సాధించింది. పాపులర్ ఎస్‌యూవీల విక్రయాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.
Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?
ట్రాఫిక్‌లో రెండు నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉంటే, ఇంధనాన్ని ఆదా చేయడానికీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ బైకులు, బస్సులు, ఆటోలు వంటి వాహనాలు ఇంజన్ ఆఫ్ చేస్తాం.
MG Windsor EV Booking : MG విండ్సర్ EVని బుకింగ్ ప్రారంభం.. ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్లు
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకుంటే, ఈ వార్త మీ కోసం! టాటా మోటార్స్ తరువాత, దేశంలో రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ కారు విక్రయదారు అయిన ఎంజీ మోటార్స్, ఎంజీ విండ్సర్ ఈవీ కోసం బుకింగ్ ప్రారంభించింది.
Oben Rorr: ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేసి ఐఫోన్‌ను గెలుచుకొండి..
ఒబెన్ ఎలక్ట్రిక్ తన ఒబెన్ రోర్ బైక్‌పై దసరా ఆఫర్‌ను ప్రకటించింది. దీని కింద అక్టోబర్ 12 వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుపై రూ.30,000 ఆదా చేసుకోవచ్చు.
Rolls-Royce Cullinan Series II: భారత మార్కెట్లోకి రోల్స్ రాయిస్ కుల్లినన్ సిరీస్ II..పూర్తి వివరాలు ఇవే!
రోల్స్ రాయిస్ భారతదేశంలో తమ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీ కుల్లినన్ సిరీస్ IIను అధికారికంగా విడుదల చేసింది.
Tata Nexon CNG vs Maruti Suzuki Brezza CNG:ఈ రెండు సీఎన్జీ కార్లలో ఏది కొంటే బెటర్..మైలేజ్‌లో ఏది టాప్?
టాటా మోటార్స్ నెక్సాన్, కొత్త సీఎన్జీ వేరియంట్‌ను విడుదల చేసింది.ఇది అమ్మకాల గణాంకాలను మెరుగుపరచవచ్చు.
Tata Nexon iCNG: సీఎన్‌జీ వేరియంట్‌లో నెక్సాన్ ఐసీఎన్‌జీ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' తమ నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నెక్సాన్ ఐసీఎన్‌జీ'ని భారత మార్కెట్లో విడుదల చేసింది.
TVS Ronin 225: తగ్గిన టీవీఎస్ రోనిన్ 225 ధర..ఇప్పుడు ధర ఎంతంటే..?
పండుగ సీజన్‌లో విక్రయాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన రోనిన్ బైక్ ధరను తగ్గించింది.
400-450 cc bikes: ట్రయంఫ్ స్పీడ్ 400 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 - ఏది బెస్ట్?
400-450 సీసీ బైక్స్‌కి మార్కెట్‌లో పోటీ రోజురోజుకి పెరుగుతోంది. ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ల మధ్య పోటీ కూడా రసవత్తరంగా ఉంది.
EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?
MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.
Hill Hold Control: హిల్ హోల్డ్ కంట్రోల్ అంటే ఏమిటి? దీని ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి..!
కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్లు లుక్స్, మైలేజీతో పాటు భద్రతా ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తారు.
Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం
లోటస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కార్ కాన్సెప్ట్ అయిన థియరీ 1ను ఆవిష్కరించింది. 1,000 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌తో ఇది మోటార్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.
Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది.
New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి!
టాటా మోటార్స్ తన 2024 పంచ్ CNG మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు బ్రోచర్‌కు సంబంధించి ఓ వార్త లీకైంది.