LOADING...

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Tata price hike: జనవరి 1 నుంచి టాటా, కియా కార్లకు కొత్త ధరలు

నూతన సంవత్సరం ప్రారంభం అనగానే కార్ల ధరల పెంపు వార్తలు వినిపించడం సర్వసాధారణంగా మారింది.

Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బజాజ్ చేతక్ EV నుంచి పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

08 Dec 2024
బజాజ్ ఆటో

Bajaj CNG Bike : బజాజ్ CNG బైక్ పై సూపర్ డిస్కౌంట్.. ఈ అవకాశం వదులుకోవద్దు!

బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను రిలీజ్ చేసింది.

07 Dec 2024
మహీంద్రా

Mahindra:'6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన

విద్యుత్‌ వాహన రంగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా వేగంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన తాజా మోడల్‌ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.

Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!

జీప్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబరులో భారీ తగ్గింపులను ప్రకటించింది.

Bajaj New Chetak: 20న మార్కెట్లోకి బజాజ్ చేతక్.. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఫీచర్లు

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Maruti Suzuki: వాహన ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. జనవరి నుంచి అమల్లోకి..

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది.

VIDA V2: హీరో మోటోకార్ప్ VIDA V2 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది

ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన తాజా విద్యుత్‌ స్కూటర్ 'విడా వీ2'ను మార్కెట్లోకి పరిచయం చేసింది.

Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు 

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హోండా, తన తాజా మోడల్ అమేజ్‌ 2024ను విడుదల చేసింది.

04 Dec 2024
హ్యుందాయ్

Hyundai Creta EV: భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం.. హ్యుందాయ్ క్రెటా EV.. అదిరిపోయిన ఫీచర్స్..

మహీంద్రా & మహీంద్రా, తమ రెండు ఎలక్ట్రిక్ కార్లు BE 6e,XEV 9eలను విడుదల చేయడం ద్వారా భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది

MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్‌ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

03 Dec 2024
మహీంద్రా

Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుకు BE 6E పేరు.. ఇండిగో దావా 

స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E ను మార్కెట్లో విడుదల చేసింది.

03 Dec 2024
మహీంద్రా

Mahindra XEV 7e: లాంచ్‌కు ముందే ఫోటోలు లీక్.. మహీంద్రా XEV 7e కారులో కొత్త ఫీచర్లు!

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7eను త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

02 Dec 2024
స్కోడా

Skoda Kylaq: 4 వేరియంట్లలో స్కోడా కైలాక్ .. అన్ని వేరియంట్ల ధరల్ని ప్రకటించిన సంస్థ.. ప్రారంభమైన బుకింగ్ 

స్కోడా ఇండియా తాజాగా భారతీయ మార్కెట్‌లో "కైలాక్"ను ప్రవేశపెట్టింది.

02 Dec 2024
జర్మనీ

Audi: ఆడి వాహనాలపై ధరల పెంపు.. అమలు ఎప్పుడంటే? 

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ, తన వాహనాల ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమైంది.

Rilox EV: అర్బన్ లాజిస్టిక్స్ కోసం Bijli Trio ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ విడుదల 

ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన రిలాక్స్ (Rilox) ఈవీ తాజాగా బిజిలీ ట్రియో అనే మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది.

Rangerover:UAEలో రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ చివరి పరీక్ష..వెలుగులోకి వచ్చిన కొత్త సమాచారం 

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) రాబోయే రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ టెస్టింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

Micro Electric Car : రూ. 4.79 లక్షలకే మైక్రో ఈవీ..చిన్న ఫ్యామిలీకి సరిపోయే బుజ్జి కారు! 

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోంది.

Honda Amazon facelift: డిసెంబర్ 4న హోండా అమేజ్ 2024 లాంచ్.. సెడాన్‌లో కొత్త ఫీచర్లు!

జపనీస్ ఆటో దిగ్గజం హోండా తమ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ 2024 ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనుంది.

29 Nov 2024
హ్యుందాయ్

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV గ్లోబల్ డెబ్యూ కి ముహూర్తం ఫిక్స్..

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల ప్రజల ఆసక్తి, ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా

ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు హ్యుందాయ్‌, మహీంద్రా, కియా సహా 8 కంపెనీలకు కేంద్రం భారీ జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

Honda Amaze: హోండా అమేజ్ కొత్త వెర్షన్.. డిసెంబర్ 4న లాంచ్‌కు సిద్ధం

హోండా కారు కంపెనీ అమేజ్ 2024ను డిసెంబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.

Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తొలిసారిగా విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది.

Honda Amaze: విడుదలకు ముందే లీక్ అయ్యిన కొత్త హోండా అమేజ్ చిత్రాలు.. ఏ ఫీచర్లు అందుబాటులో ఉంటాయంటే

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా కొత్త అమేజ్ చిత్రాలు డిసెంబర్ 4న అధికారికంగా విడుదల కానున్నాయి. ఇది రాబోయే అప్‌డేట్ చేయబడిన సబ్-4 మీటర్ సెడాన్ డిజైన్‌ను వెల్లడించింది.

Bike Recall: హోండా ఈ బైకులో సమస్య.. రీకాల్ చేసిన కంపెనీ

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను రీకాల్ చేసింది.

BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల 

భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.

Heater in car: చలికాలంలో కారు లోపల హీటర్‌తో ఏసీని నడపడం సరైనదా, కాదా?  

కారులోని ఎయిర్ కండీషనర్ (ఏసీ) వేసవి కాలంలో మాత్రమే వినియోగిస్తారని చాలా మందికి తెలుసు. చలికాలంలో వారు హీటర్ (బ్లోవర్) నడపడానికి ఇష్టపడతారు.

21 Nov 2024
బైక్

Tvs Apache Rtr 160 4v Vs Hero Xtreme 160r:ఈ రెండు బైకులలో ధర,ఫీచర్ల పరంగా ఏది కొంటే బెటర్?

టీవీఎస్ తన కొత్త అపాచీ ఆర్టీఆర్ 160 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ లాంచ్.. 2025లో అమ్మకానికి వచ్చే అవకాశం

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

TVS Apache RTR 160 4V కొత్త వేరియంట్ లాంచ్.. ఇందులో కొత్తగా ఏముందంటే..? 

TVS మోటార్ అపాచీ RTR 160 4Vని కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌తో అప్‌డేట్ చేసింది.

Kia Seltos: 2025 కియా సెల్టోస్ హైబ్రిడ్‌లో కొత్తగా రూపొందించిన లైటింగ్ సెటప్.. లుక్ ఎలా ఉంటుందంటే

కార్ల తయారీదారు కియా మోటార్స్ తదుపరి తరం సెల్టోస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని దక్షిణ కొరియాలో పరీక్షిస్తున్నారు.

17 Nov 2024
మహీంద్రా

Upcoming E-SUV Launch : 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న మహీంద్రా బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ మోడల్స్!

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడళ్లను పరిచయం చేసింది.

Mercedes Benz: 3 శాతం ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా 

ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, తన కార్ల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది.

BMW M340i: భారత్‌లో విడుదలైన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ 

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, తన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

Best retro bike : యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ

ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లాంచ్​ అవుతోంది. కొత్త రెట్రో డిజైన్​తో 2025 జనవరిలో రెండు కొత్త బైక్ మోడళ్లు విడుదల అవనున్నాయి.

13 Nov 2024
దుబాయ్

Aerial taxi vertiport: వైమానిక టాక్సీ వెర్టిపోర్ట్‌కు దుబాయ్ ఆమోదం.. అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే..

2026 నుంచి దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశంలో ఎగురుతాయి. ఇందుకోసం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ వెర్టిపోర్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

12 Nov 2024
బైక్

 Hero Splendor Plus:రూ. 10వేలు డౌన్ పేమెంట్‌తో 80 కిలోమీటర్ల మైలేజీ!

ఇండియాలో మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరతో ఎక్కువ మైలేజీని ఇచ్చే బైకులను కోరుకుంటారు. అందుకే చాలా మంది హీరో స్ప్లెండర్ ప్లస్ పై ఆసక్తి చూపుతారు.

Zelio X Men 2.0: 6.75 రూపాయలకే 100కిలోమీటర్లు పరుగెత్తగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్! ధర ఎంతంటే..?

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ZELIO వినియోగదారుల కోసం తక్కువ వేగంతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ Zelio X-Men 2.0ని విడుదల చేసింది.

Splinter: చెక్కతో తయారు చేసిన తొలి సూపర్‌కార్‌ ఇదే.. దీని స్పీడ్ ఎంతంటే..?

ఎద్దుల బండి, చెక్కతో చేసిన టాంగోలతో ప్రయాణించే కాలం పోయింది. వాటి స్థానంలో లోహంతో తయారు చేసిన వాహనాలు వచ్చాయి. అయితే చెక్కతో కూడా కారు తయారు చేయవచ్చా? బహుశా ఈ ప్రశ్నకి సమాధానం కొంచెం కష్టమేమో..