Page Loader

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Ford: 2 సంవత్సరాల తర్వాత చెన్నైలో ఫోర్డ్ ఇండియా ప్లాంట్ రీ ఓపెన్..! 

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫోర్డ్ మోటార్స్, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌ను ఎగుమతుల కోసం మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.

Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ సిఎన్‌జీ వేరియంట్‌ విడుదల 

భారత మార్కెట్లో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ప్రముఖమైనది చెప్పొచ్చు.

MG Windsor EV: భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్

ఎంజీ మోటార్స్ తన మూడవ విద్యుత్తు కారు "విండ్‌సోర్‌ ఈవీ" ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు.

11 Sep 2024
హ్యుందాయ్

Hyundai Ioniq 9: ఈ సంవత్సరం చివరి నాటికి హ్యుందాయ్ Ioniq-9 ఎలక్ట్రిక్ SUV 

దక్షిణ కొరియా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ ఏడాది చివర్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించబోతోంది. ఇది Ionic-9 పేరుతో నాక్ అవుతుంది.

Tata Motors: టాటా మోటార్స్ కార్ల ధరలను రూ.3 లక్షల వరకు తగ్గించింది 

రికార్డు స్థాయిలో కార్ల నిల్వలు, డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ పండుగ సీజన్ డిస్కౌంట్లను ప్రారంభించింది.

Mercedes Benz Eqs 580: సింగిల్ ఛార్జ్‌పై 949 కి.మీ.. గిన్నిస్ రికార్డులో మెర్సిడెస్‌ బెంజ్‌!

జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్‌ బెంజ్‌' గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

IDV: ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏంటి? అది ఎలా నిర్ణయించబడుతుంది? 

మీరు సరైన కారు బీమా తీసుకోకపోతే భవిష్యత్తులో కలిగే ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లు లేదా మరమ్మత్తులు మిమ్మల్ని ఆర్థికంగా భారీగా దెబ్బతీస్తాయి.

Mercedes-Maybach EQS 680: భారతదేశంలో లాంచ్ అయ్యిన Mercedes-Benz EQS 680.. స్పెక్స్, ధర,ఫీచర్లు

Mercedes-Benz ఇండియా తమ కొత్త మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది.

Volkswagon: వోక్స్‌వ్యాగన్ వాహనాలపై లక్షలు ఆదా.. ఎంత ప్రయోజనం అంటే..

పండుగల సీజన్‌లో విక్రయాలను పెంచుకునేందుకు కార్ల తయారీదారులు ఈ నెలలో ఆకర్షణీయమైన తగ్గింపులను అందజేస్తున్నారు. ఈ వారం, సెప్టెంబర్ 7న వినాయక చతుర్థితో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది.

03 Sep 2024
టెస్లా

2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా 

ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా 2025 చివరి నాటికి చైనాలో ప్రసిద్ధి చెందిన మోడల్ Y SUV ఆరు-సీట్ల వెర్షన్‌ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది.

02 Sep 2024
హ్యుందాయ్

Hyundai: భారతదేశంలో కొత్త SUV సిరీస్‌ను తీసుకువచ్చే యోచనలో హ్యుందాయ్.. ఎంత టైం పడుతుందంటే..?

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త SUVలను విడుదల చేయడానికి యోచిస్తోంది. తద్వారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ కార్ల తయారీ కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చు.

Scrappage Policy: పాత వాహనాలను స్క్రాప్ చేయడంపై కొనుగోలుదారులకు రాయితీలు 

స్క్రాపేజ్ విధానంలో కొత్త వాహనాల కొనుగోలుపై రాయితీలు ఇచ్చేందుకు వాహన తయారీదారులు అంగీకరించారు.

Maruti Suzuki eVX:  మార్కెట్లోకి మారుతి సుజుకి eVX..! ఎప్పుడంటే..

మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు eVXని పరిచయం చేయడానికి టైమ్‌లైన్‌ను ధృవీకరించింది.

24 Aug 2024
హ్యుందాయ్

Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం

హ్యుందాయ్ కంపెనీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.

TVS Jupiter 10cc:కొత్త జూపిటర్ 110cc స్కూటర్‌ను విడుదల చేసిన TVS మోటార్ ..ధర నుండి ఫీచర్ల వరకు అన్ని వివరాలు

TVS మోటార్ తన కొత్త స్కూటర్ Jupiter 110 ccని ఈరోజు(ఆగస్టు 22)న విడుదల చేసింది.

FADA: భారతదేశం అంతటా ₹73,000 కోట్ల విలువైన 7L ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోలేదు

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) ఇన్వెంటరీలో భారీ పెరుగుదలను నివేదించింది.

21 Aug 2024
కార్

SUV: సన్‌రూఫ్‌తో కూడిన ఈ SUVల ధర రూ. 10 లక్షల కంటే తక్కువ

ప్రస్తుతం, తాజా కార్లలో సన్‌రూఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్‌గా మారింది. అందుకే కార్ల తయారీదారులు కూడా తమ మోడళ్లలో చాలా వరకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.

Royal Enfield: 450సీసీలో స్క్రాంబ్లర్ బైక్‌ను తీసుకురానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 450సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధమవుతోంది.

Hero Destini: సెప్టెంబర్ 7న విడుదల కానున్న కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్‌ 

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కి చెందిన డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేయడానికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

Ford: 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేసిన ఫోర్డ్.. కారణమిదే

ప్రముఖ ఎస్‌యూవీల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక ప్రకటన చేసింది. దాదాపు 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది.

Okaya Electric Scooter: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో టాప్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి.

15 Aug 2024
మహీంద్రా

Mahindra Thar ROXX: భారతదేశంలో లాంచ్ అయ్యిన మహీంద్రా థార్ రాక్స్.. ధర, టాప్ ఫీచర్లు ఇవే

మహీంద్రా & మహీంద్రా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 14) థార్ రాక్స్‌ను విడుదల చేసింది. కార్‌మేకర్ తన ఎంట్రీ-లెవల్ MX1 పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను వెల్లడించింది.

Royal Enfield Classic 350: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 వచ్చేసింది.. రేపే లాంచ్

బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 బైక్ పై ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

10 Aug 2024
ఇటలీ

Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్గిని'కి మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

EV: ఈవీ తయారీదారులు మళ్లీ సబ్సిడీలను క్లెయిమ్ చేసుకొనే అవకాశం

భారతదేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) స్కీమ్‌ను ఫాస్టర్ అడాప్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉల్లంఘించినందుకు విధించిన పెనాల్టీలను సెటిల్ చేసిన EV తయారీదారులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను అందించింది.

Cars Recall : 51 మిలియన్ కార్లను రీకాల్ చేయనున్న బడా కంపెనీలు

బీఎండబ్య్లూ, ఫోర్డ్, Volkswagen, General Motors (GM) కార్లలో ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా USలో దాదాపు 51 మిలియన్ వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

07 Aug 2024
టెస్లా

Tesla: టెస్లా ఈ దేశంలో 1.6 మిలియన్లకు పైగా EVలను రీకాల్ చేస్తోంది 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

07 Aug 2024
రెనాల్ట్

Renault: రెనాల్ట్ వాహనాలపై భారీ తగ్గింపు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..

కార్ల తయారీదారు రెనాల్ట్ ఆగస్టులో తన కార్లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీని కింద, మీరు రెనాల్ట్ క్విడ్, కిగర్, ట్రైబర్ కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు.

Discount offers in august:మారుతి సుజుకి స్విఫ్ట్ నుండి వ్యాగన్ఆర్ వరకు..  ఆగష్టు లో ఈ వాహనాలపై క్రేజీ డిస్కౌంట్ 

మారుతీ సుజుకి ఆగస్టులో తన అరేనా మోడళ్లపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. మారుతి సుజుకీ ఎర్టిగా మినహా మీరు డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

Maruthi Nexa: మారుతీ నెక్సా కార్లపై భారీ తగ్గింపు.. వేల రూపాయలు ఆదా 

ప్రతి నెలలాగే, మారుతీ సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్ మోడల్‌లపై ఆగస్టులో కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులో 650 సీసీ.. ఫీచర్లు మాత్రం అదరహో 

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త హిమాలయన్ 450ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 650సీసీ కెపాసిటీ గల ఇంజన్‌తో దీన్ని విడుదల చేయడానికి ప్రస్తుతం ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి

కార్ల తయారీ కంపెనీలు జూలై నెలా అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి.

31 Jul 2024
టెస్లా

Tesla: 18 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసిన టెస్లా 

ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికాలో 18 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది.

Maserati Grecale: భారతదేశంలో ప్రారంభమైన Maserati Grakel లగ్జరీ SUV.. ధర,ఫీచర్స్ చూద్దామా!

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మసెరటి తన గ్రేస్కేల్ SUVని విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ వాహనం GT, Modena, Trofeo అనే 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

29 Jul 2024
మహీంద్రా

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ కొత్త టీజర్ విడుదల.. ఇతర వివరాలు ఇవిగో

మహీంద్రా & మహీంద్రా రాబోయే 5-డోర్ల థార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను కంపెనీ విడుదల చేసింది.

MINI Countryman: భారతదేశంలో ప్రారంభమైన కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ .. ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి

BMW కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ SUVని మినీ బ్రాండ్‌తో భారతదేశంలో విడుదల చేసింది. ఇందుకోసం గత నెలలో బుకింగ్‌ను ప్రారంభించారు.

23 Jul 2024
బడ్జెట్ 2024

Budget 2024: ఎలక్ట్రిక్ కార్ కొనుగోలుదారులకు శుభవార్త.. ధరలు త్వరలో తగ్గబోతున్నాయి!

లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీలో పూర్తి మినహాయింపును ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించింది.

23 Jul 2024
నిస్సాన్

Nissan: భారతదేశంలో Aria ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనున్న నిస్సాన్.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా

కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ఎక్స్-ట్రైల్ లాంచ్ తర్వాత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అరియాను భారత మార్కెట్లో పరిచయం చేస్తుంది.

Hero e-scooter : హీరో నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే

హీరో మోటోకార్ప్ కంపెనీ నుంచి వచ్చే వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది.

Maruthi Grand vitara: మారుతి గ్రాండ్ విటారా సేల్స్‌లో రికార్డు.. లాంచ్ అయినప్పటి నుండి ఎంత అమ్ముడైందంటే 

మారుతీ సుజుకీకి చెందిన గ్రాండ్ విటారా అమ్మకాలలో సరికొత్త రికార్డు సృష్టించి రూ.2 లక్షలకు చేరువైంది. ఈ ఘనత సాధించేందుకు 22 నెలల సమయం పట్టింది.