ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే
Volksvagan తన కార్లు Tiguan,Tiguan Virtusపై ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తోంది.ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, ట్రేడ్-ఇన్ ప్రయోజనం, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి.
Mahindra XUV 3XO: పనోరమిక్ సన్‌రూఫ్,కొత్త ఫీచర్లతో మహీంద్రా XUV 3XO
భారత కారు మార్కెట్ కోసం మహీంద్రా కొత్త SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Most Expensive Car: భారతదేశంలో ఖరీదైన కారు వాడేది ఆమే.. ధరెంతో తెలిస్తే షాక్
దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ.
Toyota Taisor vs Maruti Fronx: Taser,Fronx ఈ కార్లలో ఏది మంచిది? తెలుసుకోండి
టయోటా ఇటీవలే Tazer SUVని విడుదల చేసింది.ఇది మారుతీ సుజుకీ బ్రాంక్స్ రీబ్రాండెడ్ వెర్షన్. టయోటా,మారుతి కార్లు రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడినప్పటికీ వాటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 300 ఫేస్‌లిఫ్ట్ అధికారికంగా టీజ్ చేయబడింది.. ఏప్రిల్ 29న లాంచ్
మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో పెద్ద స్ప్లాష్ చేయబోతోంది. కంపెనీ తన రాబోయే SUV కోసం వీడియో టీజర్‌ను విడుదల చేసింది.
Maruti Suzuki discounts in April 2024:మారుతీ సుజుకి బాలెనో నుండి జిమ్నీ వరకు,ఈ 7కార్లపై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు
మారుతీ సుజుకీ నెక్సా కార్లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది.మీరు ఏప్రిల్‌లో నెక్సా లైనప్ కారును కొనుగోలు చేస్తే,మీరు రూ. 1.50 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.
Toyota Taisor: టయోటా SUV టేజర్ వీడియో విడుదల.. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌తో పోటీ
భారత్‌లో మరో కొత్త ఎస్‌యూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టయోటా ఏప్రిల్ 3న టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.
Ather Rizta EV: ఏథర్ తీసుకువస్తోంది 160km పరిధి గల ఈ -స్కూటర్.. రూ.999కే బుకింగ్
ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏప్రిల్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని పేరు Ather Rizta EV.
EV Subsidy: ఈ రోజు వరకు మాత్రమే చివరి అవకాశం.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు,కార్లు
గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు వారివైపు మొగ్గు చూపుతున్నారు.
Ather Rizta: పెద్ద సీటుతో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 999కి బుక్ చేసుకోండి
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ వచ్చే నెలలో గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతోంది.
Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు
టోల్ ప్లాజాల వద్ద పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రారంభమైంది.
Best Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది మీకోసమే..
కాలుష్యాన్నిఎదుర్కోవడానికి,ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మంచిది.మీరు ఈ-స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే,ఇక్కడ మేము మీకు 5 రకాల స్కూటర్ల గురించి తెలియజేస్తాము.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.80 వేల నుంచి రూ.1.68 లక్షల మధ్య ఉంటుంది.
Tata Nexon.ev Vs Mahindra XUV400 Pro: ఎవరి పరిధి ఎక్కువ, ఎవరి ఫీచర్లు బలంగా ఉన్నాయి?
టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 ప్రో మధ్య భారత మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది.
Skoda Kodiaq Price Cut:ఈ ప్రీమియం 7 సీటర్ SUV ధర రూ.2 లక్షలు తగ్గింది, ఇప్పుడు ఇది ఎంతకీ వస్తుందంటే?
భారతదేశంలో SUV ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు 7 సీట్ల SUVలను కూడా ఇష్టపడుతున్నారు.
Toy Car: బొమ్మ కారులో 800 కి.మీ ప్రయాణం.. జంతు సంరక్షణ కోసం నిధుల సేకరణ
బొమ్మ కారులో 800 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారా? ఇలాంటి ప్రశ్న అడిగితే ఆశ్చర్యంగా చూస్తారు కానీ ఇది వాస్తవం.
Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్,బాలెనోలలో ప్రధాన లోపాలు కనుగొన్నారు.
Creta N Line vs Seltos X Line: డిజైన్, ఇంజన్, ధర పరంగా ఏ కారు మంచిది?
క్రెటా స్పోర్టీ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్, సెల్టోస్ స్పోర్టీ వెర్షన్ కియా సెల్టోస్ ఎక్స్ లైన్. రెండు కార్లు శక్తివంతమైన ఇంజన్లు, కూల్ స్టైలింగ్, గొప్ప ఫీచర్లతో వస్తాయి.
Hyundai Creta vs Hyundai Creta N Line: ధర నుండి మైలేజ్ వరకు, రెండింటి మధ్య తేడా ఏమిటి?
హ్యుందాయ్ కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం స్పోర్టీ లుక్ క్రెటా ఎన్ లైన్‌ను విడుదల చేసింది.
Flying Car: సుజుకి నుండి ఎగిరే కారు.. 100 కి.మీ గరిష్ట వేగంతో ఎగురుతుంది
దేశీయ కార్ల దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ త్వరలోనే ఎగిరే కార్లను అందుబాటులోకి తీసుకువస్తుందని సమాచారం.
Electric Scooters: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
మీరు వచ్చే నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే,మార్చి 31, 2024లోపు కొనుగోలు చేయండి.
Cheapest SUVs in India: చిన్న కారు కాదు... SUVని కొనుగోలు చేయండి.. 5 చౌకైన SUV కార్లు ఇవే..
గత కొన్నేళ్లుగా భారత కార్ల మార్కెట్లో పెను మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న కార్లకు బదులు ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
Road accident: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం.. పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో,బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చింది.
Tata Motors: తమిళనాడులో టాటా మోటార్స్, ₹9,000 కోట్ల పెట్టుబడి
టాటా మోటార్స్ గ్రూప్ తమిళనాడులో కొత్త తయారీ కేంద్రాన్ని అన్వేషించడానికి ఆటోమేకర్ తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(MOU)కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
Bharat Mobility Show: 3 వేదికలపై 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. తేదీల ప్రకటన
ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో మళ్ళీ 2025లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Fast Tag: అధీకృత FASTag జారీదారుల సవరించిన జాబితాను విడుదల చేసిన NHAI
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI)పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకులు,NBFCల జాబితా నుండి తొలగించింది.
Hyundai Creta N Line: ఈ రోజే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
హ్యుందాయ్ తన మూడవ N లైన్ మోడల్ అయిన క్రెటా N లైన్‌ను ఈరోజు (మార్చి 11, 2024) దిల్లీలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Hyundai Venue Executive: అదిరిపోయే హ్యుందాయ్ కొత్త SUV
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(HMIL) టర్బో పెట్రోల్ ఇంజిన్ గల హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ కారును విడుదల చేసింది.
BYD Seal: భారతదేశంలో ప్రారంభమైన BYD సీల్ .. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్స్ & ఫీచర్లను చూడండి
చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'BYD' భారత్ లో సీల్ పేరుతో ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీని తీసుకొచ్చింది.
Kawasaki: ఈ కంపెనీ బైక్ పై రూ.60 వేల తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!
జపాన్‌కు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీదారు కవాసకి, నింజా సూపర్‌బైక్‌లతో భారతీయ ప్రజల హృదయాలను కొల్లగొట్టింది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే
యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
Hero Vida V1 Plus : విడా వి1 ప్లస్ వేరియంట్‌ని రీ లాంచ్ చేసిన హీరో
ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ రోజురోజుకు వృద్ధి చెందుతుండగా, హీరో మోటోకార్ప్ విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలను మళ్లీ ప్రారంభించింది.
Maruti S-Presso: భారతదేశంలో తగ్గిన మారుతీ ఎస్-ప్రెస్సో ధరలు..ఎంత తగ్గిందో తెలుసా!
ఆటోమొబైల్ మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తున్న వారికి భారత్‌లో ఇటీవల చిన్న కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని తెలుసు.
2025 Honda CR-V e:FCEV: ఈవీలపైనే కాదు హైడ్రోజన్ కార్లపై కూడా జపాన్ కన్ను!
శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాహన తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనం లేదా పవర్‌ట్రెయిన్ ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు.
Citroen C3: కొత్త కాస్మో బ్లూ కలర్ ఎంపికలో Citroen C3.. ఆగిపోయిన Zesty ఆరెంజ్
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్‌లో మెల్లమెల్లగా పట్టు సాధిస్తోంది.
8 Popular ICE Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెర్షన్ కి మారే 8 ప్రముఖ ICE కార్లు ఇవే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కార్లతో పాటు ICE ఇంజన్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ జాకెట్‌తో వస్తున్నాయి.
భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు
ప్రముఖ ఆటో మేకర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2023 నవంబర్సలో హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450) మోటార్‌సైకిల్‌లను భారత్‌లో కంపెనీ లాంచ్ చేసింది.
Yamaha R1: యమహా ఆర్1 ఎరా ముగిసిపోతోందా? లీటర్ క్లాస్ బైక్‌లకు టీమ్ బ్లూ వీడ్కోలు
YZF R1 అనేది జపనీస్ బ్రాండ్ యమహా నుండి ఒక ఐకానిక్ మోటార్‌సైకిల్. యమహా R1 శ్రేణి తరాల బైక్ ఔత్సాహికుల కోసం పోస్టర్ మోటార్‌సైకిల్‌గా ఉంది.
Yamaha RX100 New Avatar: భారత మార్కెట్లోకి కొత్త అవతార్‌లో యమహా ఆర్ఎక్స్100 బైక్
యమహా తన ఐకానిక్ RX100ని పెద్ద ఇంజన్‌తో పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Force Gurkha 5-door: కొత్త ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్‌కు సిద్ధం
ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఐదు డోర్ల వెర్షన్‌ను త్వరలో భారతదేశంలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Maruti Suzuki Ertiga Hybrid: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగా హైబ్రిడ్.. అదిరిపోయే ఫీచర్స్
సుజుకి 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఎర్టిగా క్రూయిస్ హైబ్రిడ్‌ను వెల్లడించింది.