ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Pulsar NS200: కొత్త ఫేస్‌లిఫ్టెడ్ పల్సర్ NS200 ప్రధాన హైలైట్‌లు ఇవే..
భారత మార్కెట్‌లో హీరో హోండా పల్సర్ ను ప్రవేశపెట్టింది. అప్పట్లో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన పల్సర్ 150 వచ్చిన తర్వాత బజాజ్ వెనుదిరిగి చూడలేదు.
Ethiopia: పెట్రోల్, డీజిల్ కార్లకు 'నో' చెప్పిన ఆఫ్రికన్ దేశం
ఆఫ్రికన్ దేశం ఇథియోపియా జీరో-ఎమిషన్ ట్రావెల్ కోసం దాని ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్.. మోడల్స్ ధరల పెంపు
భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా త్వరలో వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని ప్రకటించింది.
Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు
టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది.
New Honda Stylo 160cc: ఆధునిక ఫీచర్లతో కొత్త హోండా స్టైలో 160cc స్కూటర్ .. 45 Kmpl మైలేజ్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు,స్కూటర్‌లు భారతదేశంలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Tesla: గత నెలలో దక్షిణ కొరియాలో కేవలం ఒక్క కారునే విక్రయించిన టెస్లా..ఎందుకంటే..?
టెస్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. యుఎస్,చైనాలో టెస్లా కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Audi's RS6 Avant GT wagon: ఆడి RS6 అవంత్ GT వ్యాగన్ : ఈ కారు ఫీచర్స్ ఏంటంటే
ఐకానిక్ ఆడి 90 క్వాట్రో IMSA GTO రేస్ కారు నుండి ప్రేరణ పొందిన వేగవంతమైన వ్యాగన్ RS6 అవంత్ GTని ఆడి వెల్లడించింది.
Hero MotoCorp: అమ్మకాల్లో మరోసారి 'హీరో' మోటోకార్ప్ టాప్
ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది హీరో మోటార్స్.ఆరు ప్రముఖ వాహనాల తయారీదారులు నెలవారీగా (MoM),ఇయర్-ఆన్-ఇయర్ (YoY) ఆధారంగా వృద్ధిని సాధించారు.
Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర
టాటా మోటార్స్ తమ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఇప్పుడు కనిపిస్తోంది.
Mahindra Scorpio N: భారతదేశంలో ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటేసిన మహీంద్రా స్కార్పియో-ఎన్
ప్రముఖ ఆటోమొబైల్ SUV తయారీ కంపెనీ మహీంద్రా స్కార్పియో-N (Mahindra Scorpio-N) మరో మైలురాయిని అందుకుంది.
Benz Car: భారత మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ కార్లు
మెర్సీడెస్ బెంజ్ తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త కార్లను ప్రవేశపెట్టింది. సరికొత్త GLA Suv మోడల్‌తో పాటు AMG Gle 53 4 మ్యాటిక్ మోడళ్లను బుధవారం విడుదల చేసింది.
Bajaj Auto: CNG-ఆధారిత మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్న బజాజ్ ఆటో
భారతదేశంలోని అతిపెద్ద బైక్ తయారీదారులలో ఒకరైన బజాజ్ ఆటో, పెట్రోలు,CNG రెండింటితో నడిచే సామర్ధ్యం కలిగిన CNG మోటార్‌సైకిళ్ల శ్రేణిని 2025 నాటికి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Volvo C40 Recharge: మంటల్లో వోల్వో C40 రీఛార్జ్.. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు
ఛత్తీస్‌గఢ్‌లోని హైవేపై డ్రైవింగ్ చేస్తుండగా వాహనంలో మంటలు చెలరేగడంతో Volvo C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఇటీవలి సంఘటన ఆందోళన రేకెత్తించింది.
Ford: ఫోర్డ్ ఎండీవర్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో వాహనాలను తయారీని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.
Bajaj Pulsar NS400: మార్చిలో రానున్న బజాజ్ పల్సర్ NS400.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే?
భారతదేశంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన బజాజ్ ఆటో, దాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తోంది.
Revolt: రివోల్ట్ నుండి RV400 BRZ.. 4.50 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్
Revoltమోటార్స్ భారతదేశంలో RV400 BRZ ను రూ. 1.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.
Tata Motors : ఫిబ్రవరిలో 'టాటా మోటార్స్' అన్ని కార్ల ధరల పెంపు
ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం ప్రారంభించాయి.
Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్‌లో విక్రయించే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది.
Rolls-Royce: రోల్స్ రాయిస్ మొట్టమొదటి లగ్జరీ EV స్పెక్టర్ వచ్చేసింది..ధర ఎంతంటే
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.
Hyundai Creta 2024: ఇండియా లో లాంచ్ అయ్యిన హ్యుందాయ్ క్రెటా 2024.. రూ 10.99 లక్షల నుండి ప్రారంభం
హ్యుందాయ్ భారతదేశంలో 2024 క్రెటాను రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.
Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెంపు
ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇప్పుడు మరింత ప్రియం కాబోతున్నాయి.
Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Ford Endeavour vs Toyota Fortuner: ఫోర్డ్, టయోటా కార్లలో ఏది బెటర్?
టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్.. త్వరలో కొత్త తరం ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్)తో భారత ఆటోమోటివ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్?
కవాసాకి ఇటీవలే ఇండియాలో ఎలిమినేటర్ బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్ కొనే ధరతో ఓ కారు కొనచ్చు.
Ampere: టెస్టింగ్ దశలో అంపియార్ NXG ఇ-స్కూటర్.. డిజైన్ ఎలా ఉందంటే?
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాంపియర్ ఈ స్కూటర్ ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది.
Mahindra: రికార్డు స్థాయిలో మహీంద్రా ఎస్‌యూవీ అమ్మకాలు
టాప్ ఆటో మొబైల్ కంపెనీల్లో ఇండియాకు చెందిన దిగ్గజం మహీంద్రా & మహీంద్రాకు మంచి గుర్తింపు ఉంది.
రూ.5 లక్షలలోపు ఇండియాలో లాంచ్ కానున్న టాప్-3 బైక్స్ ఇవే
బైకు ప్రియులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఇండియాలో 5 లక్షల లోపు ఉండే టాప్ 3 బైక్స్ లాంచ్ కానున్నాయి.
Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే
జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.
Tata Harrier EV 4x4: భారత మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ 4x4.. ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Ather 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది.
Kawasaki Ninja ZX-6R: జనవరి 1న ఇండియన్ మార్కెట్లోకి నింజా ZX-6R లాంచ్
ప్రముఖ ద్విచ్రక వాహనాల తయారీ సంస్థ కవాసకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.
Global NCAP:గ్లోబల్ NCAP ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లుఇవే!
భారత్ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2023లో అనేక కార్లు లాంచ్ అయ్యాయి. కారు కొనుగోలు చేసే ముందు చాలా రకాల అంశాలు పరిశీలించాలి.
Mahindra XUV700 : అమ్మకాల్లో మహీంద్ర XUV700 సరికొత్త రికార్డు
మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఎస్‌యూవీ.. మహీంద్రా XUV700 అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తోంది.
Xiaomi EV: డిసెంబర్ 28న షావోమి ఈవీ కారు లాంచ్.. ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తమ తొలి కారును త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిసిందే.
Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్(EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
BMW: 2024లో 5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడమే తమ లక్ష్యం: బీఎండబ్ల్యూ సీఈఓ
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ(BMW) మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.
Toyota Cars Waiting Period : ఈ కార్లపై ఎక్కువ వెయిటింగ్ పీరియడ్.. కొనాలంటే నెలలు ఆగాల్సిందే
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కార్లకు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
ఇండియాలోకి త్వరలో రాబోయే ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితా.. కియా నుండి టయోటా వరకు
కియా, హ్యుందాయ్, నిస్సాన్ వంటి బ్రాండ్‌ల నుండి త్వరలో ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల వస్తున్నాయి.
Royal Enfield: వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న అదిరిపోయే బైక్స్ ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వచ్చే ఏడాది పలు కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ముఖ్యంగా 560 సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది.
Electric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూవీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.