Page Loader
Benz Car: భారత మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ కార్లు 
Benz Car: భారత మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ కార్లు

Benz Car: భారత మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ కార్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2024
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెర్సీడెస్ బెంజ్ తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త కార్లను ప్రవేశపెట్టింది. సరికొత్త GLA Suv మోడల్‌తో పాటు AMG Gle 53 4 మ్యాటిక్‌ మోడళ్లను బుధవారం విడుదల చేసింది. ఇందులో GLA Suv మోడల్‌ ధర వచ్చి సుమారుగా రూ.50.5 లక్షల నుండి రూ. 56.9 లక్షల వరకు ఉంటుంది. AMG Gle 53 4 మ్యాటిక్‌ మోడల్ ప్రారంభ ధర రూ. 1.85 కోట్లు ఉంటుంది. వీటితో బాటుగా జీ వ్యాగన్ లో ఎలక్ట్రిక్ వెర్షన్ 'కాన్సెప్ట్ ఈక్యూజీ'ని సైతం బెంజ్ ఆవిష్కరించింది. ఈ ఏడాదిలోనే దీన్ని మార్కెట్లోకి తెస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెర్సీడెస్ బెంజ్ నుంచి రెండు కొత్త కార్లు