ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
హ్యూండాయ్ కార్లలో ADAS టెక్నాలజీ: 2025కల్లా అన్ని కార్లలోకి రానున్న టెక్నాలజీ
హ్యూండాయ్ కంపెనీ భద్రత విషయంలో మరో ముందడుగు వేస్తోంది. తన ప్రతీ కారులోనూ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అనే టెక్నాలజీతో వస్తోంది.
త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే?
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.
Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?
భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.
అక్టోబర్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్
దేశీయ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.
'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా
దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది.
BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం
బీఎండబ్ల్యూ అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది.
Nitin Gadkari : ఇకపై జాతీయ రహదారులపై గుంతలుండవు : నితిన్ గడ్కరీ
ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులను గుంతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీపేర్కొన్నారు.
Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
టయోటా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లాన్జా, హైరిడర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక టయోటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది.
Cars Recall : 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్.. వచ్చి మర్చుకోండి!
దక్షిణాకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Mercedes-Benz : ఇండియాలోకి మెర్సిడేస్ ఎఎంజీ 63 లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారు!
మెర్సిడేస్ బెంజ్ నుంచి కొత్తగా ఓ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. మెర్సిడేస్ ఎంఎంజీ 63ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు.
EVs : కొత్త ఈవీలను కొనాలంటే.. వీటి గురుంచి తెలుసుకోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.
టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!
సరికొత్త ఎస్‌యూవీకి సంబందించిన కాన్సెప్ట్‌ను హోండా ప్రదర్శించనుంది. టోక్యో మోటార్ షో 2023లో భాగంగా అక్టోబర్ 26నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈవెంట్‌లో హోండా సరికొత్త ఎస్‌యూవీలను ప్రకటించనుంది.
Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది.
Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!
కాలుష్యాన్ని తగ్గించడానికి, కొత్త వాటిని కొనుగోలు చేయడానికి, పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కార్ల తయారీదారులను కోరారు.
4WD Vs AWD.. ఆఫ్-రోడింగ్ కోసం ఏదీ ఉత్తమం!
ఎస్‌యూవీలో ఫోర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ప్రధానమైనవి. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ రెండు దాంట్లో ఏది ఎంచుకోవాలో ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది.
టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే..
సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే టాటా మోటార్స్ Nexon iCNGని తీసుకొస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్లో ఈ వాహనం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని కంపెనీ భావిస్తోంది.
MotoGP భారత్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ప్రదర్శన: వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.
Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడపడటంతో ఆయనకు ఆయనే సాటి.
Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..?
మార్కెట్లో ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రతి కంపెనీ తన ఎస్‌యూవీని ఇతర వాటి కంటే మెరుగ్గా మార్చేందుకు అప్‌డేట్ చేస్తోంది. తాజాగా హ్యుందాయ్ కెట్రా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ముందుకొస్తోంది.
Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
McLaren: మెక్ లారెన్ నుంచి నాలుగు ప్రత్యేక ఎడిషన్లు
బ్రిటిష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్ లారెన్ యూకే మార్కెట్లోకి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ఎడిషన్లను ప్రవేశపెట్టింది.
Kia Seltos: కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్స్
ఆటో మొబైల్ దిగ్గజ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజా కియా సెల్టోస్ లో రెండు కొత్త వేరియంట్స్ ను ప్రవేశపెట్టింది.
స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా
ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఇప్పటివరకు అనేక హ్యాచ్ బ్యాక్ కార్లను తయారు చేసిన టాటా, తాజాగా Curvv SUV పేరిట ఈవీ, ఐస్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది.
ఫియట్ తొలి ఈవీ కారు 600e గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా.. ధర తెలుసుకోండి
ఫియట్ కంపెనీ నుంచి వస్తున్న తొలి పూర్థిస్థాయి ఎలక్ట్రిక్ కారు త్వరలోనే ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో విడుదల కానుంది.
భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి
Hyundai Alcazar 2024 Model : భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ కి మంచి డిమాండ్ ఉంది.
వచ్చే నెల భారత రోడ్లపైకి BMW iX1 లగ్జరీ ఈవీ కారు.. దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కారుకు ఉన్న ప్రత్యేకత వేరే ఏ కారుకు లేదు. లగ్జరీ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా బీఎండబ్ల్యూ పేరుగాంచింది.
Diesel Cars: మార్కెట్‌లో రూ.20లక్షలలోపు డీజిల్ టాప్ కార్లు ఇవే
కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సీఎన్‌జీ, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా కేంద్రం ఫోకస్ పెడుతోంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది.
Toyota Rumion Vs Citroen C3: టయోటా రూమియన్ కంటే సిట్రోయెన్ సీ3 మెరుగైందా?
సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి తీసుకొచ్చిన సీ3 ఎయిర్ క్రాస్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
Citroen C3 Aircross: అకట్టుకొనే ఫీచర్లతో సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్.. ధర ఎంతంటే?
సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి సీ3 ఎయిర్ క్రాస్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే!
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్‌డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకొచ్చింది.
భారత్ మార్కెట్లోకి మెర్సిడెస్-బెంజ్ EQE.. ధర ఫీచర్ల వివరాలివే!
జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత్ మార్కెట్లోకి ఇప్పటికే రెండు స్పోర్ట్స్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేసింది.
టాటా నెక్సాన్ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్ ఈవీ
టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. టాటా తన నెక్సాన్ ఫెస్ లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తుస్న ఫోర్డ్ ఎఫ్-150.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని బడా కంపెనీలు పోటీ పోటీగా సరికొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తున్నాయి.
యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
అమెరికన్ ఆటో మొబైల్ బ్రాండ్ జీప్ యూరోపియన్ మార్కెట్ కోసం 2024 రాంగ్లర్‌ను పరిచయం చేసింది.
Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్ ఐ20 వర్సెస్ టాటా ఆల్ట్రోజ్.. మైలేజీలో ఏది బెస్ట్?
హ్యుందాయ్ ఐ 20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్, టాటా ఆల్ట్రోజ్ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండింటి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి.
Toyota Vellfire 2023: ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. మన ఇండియన్ రోడ్లపై కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే.
భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
లగ్జరీ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్‌లో బీఎండబ్ల్యూ కోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.