ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవలే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్కరించిన ఆ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.

Hyundai i20 facelift : అద్భుత ఫీచర్లతో హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు.. ప్రారంభ ధర ఎంతంటే?

2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ అయింది. వీటి ఎక్స్ షో రూం ధరలు రూ. 6.99 లక్షలు- రూ.11.16 లక్షల మధ్యలో ఉంటాయని ప్రముఖ దిగ్గజ ఆటో మొబలై సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది.

10 Sep 2023

కార్

Mahindra SUV: భారీ డిస్కౌంట్‌‌లో లభిస్తున్న మహింద్రా ఎస్‌యూవీ వాహనాలు ఇవే..

ఎస్‌యూవీ మోడల్ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే సెప్టెంబర్‌లో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహింద్రా పలు ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఏఏ వేరియంట్లు డిస్కొంట్‌లో లభిస్తున్నాయో చూద్దాం.

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే 

భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్‌లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!

ఆటో మొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా హ్యుందాయ్ ఐ20కి ఫేస్ లిస్ట్ వర్షెన్ తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్‌ను మార్కెట్ లో లాంచ్ చేసింది.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూకేలో గోల్ప్ బ్లాక్ ఎడిషన్ వెహికల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.33.23 లక్షలు ఉండనుంది.

Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి ఫేస్ లిఫ్ట్ వర్షెన్ ను తాజాగా ఆవిష్కరించింది.

07 Sep 2023

బైక్

Jawa 42 Bobber బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఇంజిన్‌లో మార్పులు!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా మోటర్ సైకిల్స్ కొత్త Jawa 42 Bobber బైక్ టాప్ ఎండ్ వెర్షెన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

అదిరే ఫీచర్లతో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 వచ్చేసింది.. ధర ఎంతంటే?

టీవీఎస్ సంస్థ కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 310 బైకును లాంచ్ చేసింది. ఇండియాతో పాటు బ్యాంకాక్ మార్కెట్లోనూ ఈ బైక్ ను లాంచ్ చేశారు.

Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నెలలో హుందాయ్ కెట్రా, టాటా పంచ్ ఎస్‌యూవీ లు అత్యధికంగా సేల్ అవ్వగా.. మారుతీ సుజుకీ, మారుతి స్విప్ట్ కార్లు మాత్రం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచాయి.

06 Sep 2023

బైక్

Aprilia RS 440: సెప్టెంబర్ 7న మార్కెట్‌లోకి అప్రిలియా RS440.. గంటకు 180 కి.మీ వేగం

స్పోర్ట్స్ వాహనాల తయారీకి ఆప్రిలియా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

బీఎండబ్ల్యూ నుంచి మరో సూపర్ బైక్.. రేపే బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ బైక్ విడుదల

ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త బైకు రానుంది. BMW F 900 GSను రేపు మార్కెట్లో విడుదల చేయడానికి ఆ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ సిద్ధమైంది.

ICC World Cup 2023: వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా మహీంద్రా కంపెనీ

దేశీయ మార్కెట్ తమ బ్రాండ్ విలువను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.

Royal Enfiled: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్! 

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ రానుంది. ఈ బైక్ అంటే ఇప్పటికీ యువతలో మంచి క్రేజ్ ఉంది.

Renault: రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ తాజాగా సినీక్ ఈ-టెక్ ఈవీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఈవీని సీఎంఎఫ్-ఈవీ ఫ్లాట్ ఫాంపై రూపొందించనుంది.

హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్ రోడ్ ధర వివరాలివే! 

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉండడంతో అనేక ఆటోమొబైల్​ సంస్థలు పోటీతత్వంతో ఈవీలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350 వర్సెస్​ హోండా హైనెస్​ సీబీ 350 ఈ రెండిట్లో ఏది బెస్ట్​​?

రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 350కి 2023 వర్షెన్​ లాంచ్​ అయ్యింది. ఈ మేరకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రిలీజ్ చేసింది. ఈ బైక్​ హోండా హైనెస్​ CB-350కి గట్టి పోటీగా మారుతుందని మార్కెట్లో అంచనాలు నెలకొన్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి హోండా కొత్త ఎస్​యూవీ.. ఎలివేట్ మోడల్​ ధర ఎంతో తెలుసా

భారతదేశంలో హోండా ఎలివేట్​ కొత్తగా లాంచ్​ అయ్యింది. ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో హోండా ఎలివేట్​ ఎస్​యూవీ(SUV)ని కంపెనీ లాంచ్​ చేసింది.

అపాచీ 310 గ్రాండ్ రిలీజ్..టీవీఎస్ తో పోటీ పడుతున్న మోడల్స్ ఇవే

టీవీఎస్ అపాచీ 310 ఆర్టీఆర్ స్ట్రీట్‌ మోడల్ బుధవారం భారత ఆటోమార్కెట్లోకి విడుదల చేసేందుకు మోటార్ కంపెనీ రంగం సిద్ధం చేసింది.

2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు 

బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

02 Sep 2023

బైక్

TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్ 

దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.

Maruti Suzuki: ఆగస్టులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ విక్రయాలు 

ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు అల్ టైం రికార్డు సాధించాయి. కంపెనీ చరిత్రలో ఒక నెల వ్యవధిలో అత్యధిక విక్రయాలను గత నెలలోనే నమోదు చేసి రికార్డుకెక్కింది.

01 Sep 2023

టెస్లా

Tesla: 2023 టెస్లా మోడల్ 3 డిజైన్‌లో సరికొత్త మార్పులు

దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Toyota: హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా ఇటీవలే రుమియన్ ఎంపీవీని లాంచ్ చేసింది.

From KTM to TVS: సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్న మోటర్ సైకిళ్లు ఇవే!

ఇండియాలో టూవీలర్స్ కి నిత్యం డిమాండ్ పెరుగుతోంది.ప్రతేడాది కొత్త ఆఫర్లతో ప్రముఖ ఆటో దిగ్గజ కంపెనీలు నూతన బైక్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!

దేశంలోనే పేరొందిన టూ వీలర్స్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ 350 మోటార్ సైకిల్‌ను సెప్టెంబర్ 1న లాంచ్ చేయనుంది. దీని ధర రూ.1.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.

హోండా హార్నెట్ 2.0 మోడల్ వచ్చేసింది.. అపాచీ ఆర్టీఆర్ 180తో సైసై

భారతీయ ఆటో మార్కెట్ లోకి హార్నెట్ 2.0 బైక్ ప్రవేశించింది. దేశీయ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త ద్విచక్ర వాహనం ధర రూ.1.39(ఎక్స్ షోరూమ్‌) ల‌క్ష‌ల నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు మోటారు సైకిల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు

ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది.

TATA EVs: ఇక కొత్త బ్రాండ్‌తో దర్శనమివ్వనున్న టాటా విద్యుత్ వాహనాలు 

విద్యుత్ వాహనాలకు మార్కెట్లో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా, తాజాగా రుమియన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది.

Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్, ఇండియా మార్కెట్లోకి నూతన బైక్ ను రిలీజ్ చేసింది.

BMW X5 SUV : పేలుళ్లకు బెదరని బీఎండబ్ల్యూ X5 ఎస్‌యూవీ

జర్మన్ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త ఎస్‌యూవీతో ముందుకు రానుంది.

కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటర్స్ మరో నూతన ఎస్‌యూవీతో ముందుకు రానుంది. తాజాగా కియా ఈవీ5ని చైనాలో జరిగిన ఆటో షోలో ఆవిష్కరించింది.

Cars launch in September : సెప్టెంబర్ లాంచ్ అయ్యే అదిరిపోయే కార్స్ ఇవే!

సెప్టెంబర్‌లో పండుగ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోసం దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు కొత్త ఈవీలు ప్రవేశపెట్టనున్నాయి.

రివర్ ఇండీ  వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..? 

బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ రివర్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ ఉత్పత్తిని ప్రారంభించింది.

Hero Karizma XMR 210: కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ఒకసారి 'ఎక్స్ఎంఆర్ 201' బైక్‌పై ఓ లుక్కేయండి 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే దేశీయ దిగ్గజ బైక్‌మేకర్ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కర్మిజ్మా ఎక్స్ఎంఆర్210( Hero Karizma XMR 210)ను ఆగస్టు 29న లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వివరాలను తెలుసుకుందాం.

సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో వస్తున్న క్యాంపర్ వ్యాన్ విశేషాలు 

హాలీడే కాన్సెప్ట్ తో సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో క్యాంపర్ వ్యాన్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీలు లేదా ఒక పెద్ద సమూహం కలిసి పర్యటనకు వెళ్ళడానికి ఈ వ్యాన్ సౌకర్యంగా ఉంటుంది.

Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్ దుమ్ములేపుతోంది.

టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటర్ ఇటీవలే లాంచ్ చేసింది.

చంద్రయాన్-3 విజయానికి అంకితమిస్తూ Lectrix EV LXS Moonshine స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన సందర్భంగా భారతీయులంతా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలు దేశమంతా జరుగుతున్నాయి.