టాటా మోటార్స్ లిమిటెడ్: వార్తలు

Tata Curvv : టాటా కర్వ్ మోడల్'లో కీలకమైన భద్రతా ఫీచర్.. భారతదేశంలో లాంచ్'కు ముందే.. 

టాటా మోటార్స్ నుంచి విడుదల కానున్న SUV, Curvv, మోడల్' మరింత ఆధునీకరణ చెందనుంది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కెమెరా మాడ్యూల్‌తో పరీక్షించబడుతోంది.

09 Oct 2023

టాటా

కొత్త టాటా హారియర్ లుక్స్ అదుర్స్.. ఎన్ని వేరియంట్లలో లభిస్తుందో తెలుసా

భారతదేశం ఆటోమోబైల్ మార్కెట్లో ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది.

TATA EVs: ఇక కొత్త బ్రాండ్‌తో దర్శనమివ్వనున్న టాటా విద్యుత్ వాహనాలు 

విద్యుత్ వాహనాలకు మార్కెట్లో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.