NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో వస్తున్న క్యాంపర్ వ్యాన్ విశేషాలు 
    తదుపరి వార్తా కథనం
    సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో వస్తున్న క్యాంపర్ వ్యాన్ విశేషాలు 
    సిట్రోవెన్ పరిచయం చేయబోతున్న క్యాంపర్ వ్యాన్

    సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో వస్తున్న క్యాంపర్ వ్యాన్ విశేషాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 26, 2023
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హాలీడే కాన్సెప్ట్ తో సిట్రోవెన్ కంపెనీ నుండి పాతకాలం నాటి డిజైన్ తో క్యాంపర్ వ్యాన్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీలు లేదా ఒక పెద్ద సమూహం కలిసి పర్యటనకు వెళ్ళడానికి ఈ వ్యాన్ సౌకర్యంగా ఉంటుంది.

    ప్రస్తుతం ఈ వ్యాన్, ఫోర్డ్ కంపెనీకి చెందిన ట్రాన్సిట్ నగ్గెట్, వోక్స్ వాగన్ టీ17 కాలిఫోర్నియా క్యాంపర్ వ్యాన్ ల డిజైన్లకు పోటీనిచ్చేలా ఉంది.

    ఈ వ్యాన్ బాడీ పాతకాలం నాటి కార్ల స్టయిల్ మాదిరిగా ఉంటుంది. స్లైడ్ డోర్స్, గుండ్రంగా ఉండే లైట్స్ ఉంటాయి. వ్యాన్ లోపల నలుగురు పడుకునే విధంగా సౌకర్యం ఉంటుంది.

    Details

    చెక్కతో చేసిన క్యాబిన్స్ ఉన్న క్యాంపర్ వ్యాన్ 

    చెక్కతో చేసిన క్యాబిన్స్, ఒక చిన్నపాటికి కిచెన్ టేబుల్ ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఎక్కువ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సంవత్సరం చివర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

    క్యాంపర్ వ్యాన్ మార్కెట్ ని సిట్రోవెన్ టార్గెట్ చేస్తోంది. హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వినియోగదారులకు సరిపోయే క్యాంపర్ వ్యాన్ ని అందిస్తోంది.

    పాతకాలం నాటి డిజైన్ తో రెట్రో ఫీలింగ్ కలగజేస్తూ అందరినీ ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది.

    అయితే ఈ కార్ ఫైనల్ ప్రొడక్షన్ చేరుకునేసరికి డిజైన్లలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం
    Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌! ఐపీఓ
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఆటో మొబైల్

    మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే! ప్రపంచం
    యమహా ఎఫ్‌జెడ్ 25 Vs హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V.. బెస్ట్ బైక్ ఇదే! బైక్
    అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్ బైక్
    త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025