ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

24 Aug 2023

తెలంగాణ

ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన! 

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

'2024 KTM 390 డ్యూక్' వర్సెస్ '2024 CFMoto 450NK' బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి 

KTM మోటార్ బైకులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. 390డ్యూక్ బైకుని 2013లో KTM లాంచ్ చేసింది.

Bharat NCAP:  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ 

కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ BNCAP (Bharat New Car Assessment Program) ప్రోగ్రామ్ ని లాంచ్ చేసారు. దీని ప్రకారం యాక్సిడెంట్‌లో కారు ఎంతమేరకు పాడవుతుందో అంచనా వేస్తారు.

అల్ట్రావైలెట్ ఎఫ్-77 మోడల్ గ్రాండ్ రిలీజ్.. రేపట్నుంచి బుకింగ్స్ ప్రారంభం

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావైలెట్ నుంచి సోమవారం ఖరీదైన బైక్(EV) లాంచ్ అయ్యింది.ఈ మేరకు (ఎక్స్ షోరూమ్) ధర రూ.5.60 లక్షల భారీ ధరను కంపెనీ నిర్ణయించింది.

రూఫ్(RUF) స్పోర్ట్స్ కార్లలో ట్రిబ్యూట్ మోడల్‌ 911.. ఇక పోర్స్చే 911కి ఫుల్ స్టాప్

జర్మనీలోని బవేరియాకు చెందిన ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ల తయారీ (ఆటోమోబైల్) సంస్థ రూఫ్(RUF) పోర్స్చే- 911కి ప్రత్యామ్నాయ మోడల్ ను రూపొందించింది. ఈ మేరకు వన్ ఆఫ్ ట్రిబ్యూట్ మోడల్‌ను రెడీ చేసింది.

Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా 

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. మహీంద్రా కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ 700 మోడల్ కార్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఏకంగా లక్ష యూనిట్ల కార్లను వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకుంది.

సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది.

రూ. 78,500 లకే స్టైలిష్ బైక్.. లాంచ్ చేసిన హోండా 

హోండా మోటర్స్ లివో 2023 మోడల్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్ల రూపంలో లభించనుంది.

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్‌లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది.

Honda Acura ZDX EV : హోండా నుంచి కొత్త ఈవీ..10 నిమిషాల ఛార్జ్‌తో 130 కిలోమీటర్ల ప్రయాణం 

జపనీస్ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఈవీని తీసుకొస్తోంది. లగ్జరీ వాహనాల యూనిట్ అకురా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం విశేషం.

'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియోకు చెందిన పియాజియా వెహికల్స్ కొత్త వెస్పా స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

మహీంద్రా BE.05 ఫీచర్లు సూపర్బ్.. లాంచ్ ఎప్పుడంటే? 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా నుంచి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్ ఈవెంట్ లో మహీంద్రా తమ ఈవీలను పరిచయం చేసింది.

దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!

అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకీ ఒకటి. వాహనదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతోంది.

టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్!

టాటా మోటర్స్ కు ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సియుఆర్ వివి లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

15 Aug 2023

ఓలా

Ola Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.

Hero Karizma XM 210: సరికొత్త లుక్‌లో హీరో 'కరిజ్మా'.. లాంచ్ తేదీపై క్లారిటీ!

కరిజ్మా బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. కరిజ్మా మోడల్‌తో హీరో మోటోకార్ప్ సంస్థ గతంలో వచ్చిన విషయం తెలిసిందే.

వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పోటీపడుతున్నారు.

14 Aug 2023

ఓలా

Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Honda electric SUV:హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. ఈ మోడల్​ ప్రత్యేకతలు ఇవే!

హోండా సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను డిస్ప్లే చేసింది. ఇది ఎంతో స్టైలిష్​గా, ఫ్యూచరిస్టిక్​ డిజైన్ ను కలిగి ఉంది.

హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే 

దేశీయ అతిపెద్ద బైక్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'హీరో' కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది.

Tata Motors: టాటా మోటార్స్ మరో మైలురాయి : లక్షఈవీ వాహనాల విక్రయం 

మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి.

Ather 450S: మార్కెట్లోకి ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ సంస్థ మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది.

నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే? 

నిస్సాన్ కంపెనీ ఇండియాలో అరియా(ARIYA EV) ఎలక్ట్రికల్ వాహనాన్ని తీసుకురానుంది. ఈ మేరకు భారతదేశంలో టెస్టింగ్ జరిగింది. అన్నీ కుదిరితే 2024లో మనదేశంలో లాంచ్ కానుంది.

10 Aug 2023

టాటా

Tata Punch EV : నవంబర్‌లో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ.. ఫీచర్స్ సూపర్బ్

వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారుపై కీలక సమాచారం అందించింది.

ADAS ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!

దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కారు కంపెనీలు కూడా కొత్త ఫీచర్లతో ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి.

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ ధర రూ. 36.91 లక్షలు

సిట్రోయెన్ ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C5 ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా ఆ సంస్థ ఆ వెహికల్ సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించింది.

Honda New bike : హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరో కొత్త బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.

Harley Davidson: హార్లే డేవిడ్‌సన్‌ X440 బుకింగ్స్‌ జోరు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల హార్లే డేవిడ్‌సన్ ఎక్స్ 440 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!

సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రేటా, అల్కజార్‌లో కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ రెండు వాహనాల అడ్వెంచర్ ఎడిషన్‌ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

07 Aug 2023

ఓలా

Ola S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్

ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.

మెర్సిడేజ్ బెంజ్ వి క్లాస్ వర్సెస్ టయోటా వెల్‌ఫైర్.. రెండింట్లో బెస్ట్ కారు ఇదే?

టయోటా కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 

జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

05 Aug 2023

ఓలా

ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి.

హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు!

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆటో మొబైల్ సంస్థలు క్రేజీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

04 Aug 2023

టాటా

టాటా పంచ్ సీఎన్‌జీ నేడే లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం

ఇండియన్ మార్కెట్లో అత్యంత నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా టాటా మోటర్స్ ప్రజాదరణ పొందింది.

హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440 ధర భారీగా పెంపు.. నేడు కొంటే రూ.10వేలు తగ్గింపు!

హీరో మోటోకార్ప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అన్ని ఈ బైక్స్ వేరియంట్ల ధరను రూ.10,500 పెంచుతున్నట్లు బుధవారం ఆ సంస్థ వెల్లడించింది.

Royal Enfield: జూలై నెలలో అమ్మకాల మోత మోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 

2023 జూలై నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 73,117 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 32శాతం పెరిగాయి.

Mahendra XUV300 : పనోరమిక్ సన్ రూఫ్, కొత్త ఫీచర్లలో మార్కెట్లోకి మహేంద్ర ఎస్‌యూవీ

మహీంద్రా తన XUV300 ఇంపాక్ట్ SUVని పనోరమిక్ సన్ రూఫ్ తో అప్ గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫీచర్ ను అందిస్తున్న సెగ్మెంట్‌లో ఈ వెహికల్ మొదటిది కావడం విశేషం.

మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ SUV విడుదలకు ఆగస్ట్ 15న ముహుర్తం 

భారత ఆటోమోబైల్ రంగంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలోనే SUV EV థార్ వాహనాన్ని మార్కెట్లోని తీసుకురానుంది.