హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440: వార్తలు

హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440 ధర భారీగా పెంపు.. నేడు కొంటే రూ.10వేలు తగ్గింపు!

హీరో మోటోకార్ప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అన్ని ఈ బైక్స్ వేరియంట్ల ధరను రూ.10,500 పెంచుతున్నట్లు బుధవారం ఆ సంస్థ వెల్లడించింది.