సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్: వార్తలు

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ ధర రూ. 36.91 లక్షలు

సిట్రోయెన్ ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C5 ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.