ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
01 Jun 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్‍లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది.
01 Jun 2023
కార్బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు?
రేంజ్ రోవర్ ఎస్‌వీ కారు వినియోగదారులకు అకర్షిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ సదుపాయంలో ఇది మార్కెట్లోకి లాంచ్ అయింది.
31 May 2023
కార్రోల్స్ రాయిస్ నుంచి సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
భారత మార్కెట్లోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎట్టకేలకు తన బ్లాక్ బ్యాడ్జ్ కల్లినాన్ బ్లూషాడో మోడల్ ను ఆవిష్కరించింది.
30 May 2023
ఆటో మొబైల్మెరుగైన సేఫ్టీ ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ భారత్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీన్ని జూలై 10న లాంచ్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది.
30 May 2023
ఆటో మొబైల్ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా తన ఎస్‌యూవీ గ్లోస్టర్ కొత్త ఎడిషన్ సోమవారం మార్కెట్లోకి లాంచ్ చేసింది.
29 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుటెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరు చెప్పాల్సిందే. టెస్లా కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది.
29 May 2023
మహీంద్రామహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్?
ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లు నుంచి కొనుగోళ్లు పెరగడంతో వారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్ ను ఆటో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి.
26 May 2023
కార్మెక్లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే?
బ్రిటిష్ సూపర్ కారు మెక్ లారెన్ ఆర్టురా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. సూపర్ లుక్ తో ఉన్న ఈ రేసు కారు వినియోగదారులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.
25 May 2023
కార్ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే!
బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త వెహికల్ వచ్చింది. ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.
25 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుRunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది. ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో ధరతో సమానంగా ఉండడం విశేషం. దీని ధర రూ.1.25 లక్షలు ఉండనుంది.
24 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఅద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212km
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.
23 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.
23 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఅద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు
పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి.
22 May 2023
కార్టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
22 May 2023
కార్రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్
మారుతీ సుజుకీ జిమ్మీ లాంచే ముందే రికార్డు సృష్టించింది. ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కోసం ముందు బుక్సింగ్స్ ప్రారంభయమ్యాయి.
22 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ
ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది.
19 May 2023
కార్కిక్కెక్కించే ఫీచర్లతో నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పుడంటే?
జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లోకి మరో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో మంచి సేల్స్ ను సాధించింది.
18 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుభారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది.
17 May 2023
బైక్న్యూ లుక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
న్యూ లుక్ తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గత మోడల్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్తో ఇది లాంచ్ అయింది. ఎక్స్ పల్స్ 200 4వీని విడుదల చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ధ్రువీకరించింది.
17 May 2023
కార్హ్యుండాయ్ ఎక్స్ టర్ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ
ఎక్స్‌టర్ ఎస్‌యూవీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ స్పష్టం చేసింది. స్టాండర్ట్ వేరియంట్లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్ లతో ప్రయాణికులకు మరింత భద్రతను ఇవ్వనుంది.
17 May 2023
స్మార్ట్ ఫోన్బోట్ నుంచి మరో బ్లూటూత్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వారం రోజులు బ్యాటరీ లైఫ్
దేశీయ కంపెనీ బోట్ రోజు రోజుకూ సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది.
17 May 2023
కార్నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే!
నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV వచ్చేసింది. టాటా మోటర్స్ యాజమన్యంలోని బ్రిటిష్ SUV స్పెషలిస్ట్ ల్యాండ్ రోవర్ మేలో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది.
16 May 2023
ఆటో మొబైల్అమెరికా: ఎయిర్ బ్యాగ్ ను తెరిచే ఇన్ ఫ్లేటర్లు బాగోలేవని అమెరికా కంపెనీకి ఆదేశాలిచ్చిన NHTSA
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినేషన్ సంస్థ, అమెరికాకు చెందిన ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్ల తయారీ కంపెనీ ARC ను 67మిలియన్ల ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను వెనక్కి తీసుకోమని ఆదేశించింది.
15 May 2023
బైక్కేటీఎం 390 అడ్వెంచర్ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం 390 అడ్వెంచర్ 2023 వర్షెన్ లాంచ్ చేసింది. ఇది 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్ ని సంస్థ విక్రయించనుంది.
15 May 2023
కార్'ఎలివేట్' ఎస్‌యూవీ త్వరలో రివీల్.. ధ్రువీకరించిన హోండా..!
ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాచ్ చేసుకునేందుకు ఆటో మొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి.
12 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుభారత మార్కెట్లోకి 'ఈప్లూటో 7జీ ప్రో'.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ సంస్థ వ్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ప్రో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ కన్నా ఇది చౌకగా లభించనుంది.
12 May 2023
కార్బీఎండబ్ల్యూ కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే!
యూరప్ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్య్లూ ఇండియా మార్కెట్లోకి సరికొత్త కారును లాంచ్ చేసింది. ఎక్స్ 3 ఎం40ఐ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
12 May 2023
బైక్కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు!
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కేటీఎం ఇటీవల 990 ఎస్ఎంటీ బైక్ సక్సెసర్‌ను ఇటీవల లాంచ్ చేసింది.
11 May 2023
కార్Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
కార్లలో ఒకప్పుడు స్టీరిమో సిస్టమ్ ఉండటమే గొప్ప విషయం. తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇన్ఫోటైన్ మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఆండ్రాయిడ్ ఆటో తరహా ఫీచర్లు లభిస్తున్నాయి.
10 May 2023
బైక్TVS రోనిన్ vs బజాజ్ అవెంజర్.. ఈ రెండు బైకుల్లో ఏదీ బెస్ట్ !
భారత మార్కెట్లో టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ బైకులకు మంచి క్రేజ్ ఉంది.
09 May 2023
ఆటో మొబైల్కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ కియో మోటర్స్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఉన్న సోనెట్ కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
09 May 2023
డీజిల్డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక
దేశంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక ప్రతిపాదనలను పంపింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజల్ వాహనాలను పూర్తిగా బ్యాన్ చేయాలని పేర్కొంది.
08 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుత్వరపడండి.. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఎక్స్ టర్ ఎస్యూవీకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
08 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఎంజీ కామెట్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3.. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే..?
భారత్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి ఎంజీ కామెట్ ఈవీ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనిలో మూడు వేరియంట్లు ఉన్నాయి.
07 May 2023
బైక్బాబర్ గా మారిన బజాబ్ అవెంజర్ 220 .. బైక్ అదిరింది బాసు!
బాబర్ అవెంజర్ 220 బాబార్ గా మారింది. నీవ్ మోటర్ సైకిల్స్, అవెంజర్ 220కి సరికొత్త మార్పులు బైక్ ని మరింత అద్బుతంగా తీర్చిద్దిదారు.
06 May 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మే 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
05 May 2023
ఆటో మొబైల్భారతీయ మార్కెట్లోకి స్కోడా కోడియాక్ వచ్చేసింది, ధర, ప్రత్యేకతలు తెలుసుకోండి
భద్రత విషయంలో టాప్ లో ఉన్న స్కోడా ఆటో ఇండియా, తాజాగా కోడియాక్ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.
05 May 2023
కార్రూ.49 లక్షలకు బీఎండబ్య్లూ కారు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్య్లూ ఇండియాలో తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
04 May 2023
ఓలాEV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్
ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈవీ చార్జర్ల కోసం కస్టమర్లు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చాయి.
03 May 2023
ఎలక్ట్రిక్ వాహనాలుఊహించని ఫీచర్లతో హ్యుందాయ్ కెట్రా ఎన్‌లైన్
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ వచ్చే ఏడాది మార్చిలో ఇండియాలో అడుగుపెట్టనుంది.