ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 టాటా నెక్సాస్ ఫేస్ లిఫ్ట్ సరికొత్త ఫీచర్స్ తో ముందుకొస్తోంది. ఎస్‌యూవీ లైనప్ లో మార్పులు తెచ్చేందుకు టాటా మోటార్స్ సంస్థ సిద్ధమైంది.
ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ ఇవే!`
ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం సేల్స్ అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి.
మే2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కార్ సేల్స్ అదుర్స్
మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కారు సేల్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఎఫ్‌వై 24 ఏప్రిల్ నెలకు సంబంధించి కార్ సేల్స్ డేటాను వెల్లడించింది.
ట్రెయిల్ దశలో ఉన్న హ్యుందాయ్ క్రేటాఈవీపై భారీ అంచనాలు.. లాంచ్ ఎప్పుడో తెలుసా!
తన ఫోర్ట్ ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రేటాకు టచ్ ఇచ్చేందుకు హ్యుందాయ్ మోటర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ హ్యుందాయ్ త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే!
ఇండియన్ మార్కెట్లోకి సీ2 ఎయిర్ క్రాస్ వచ్చేసింది. కస్టమర్ల కంఫర్ట్ కోసం సీ3 ఎయిర్ క్రాస్ ను సిట్రోయెన్ సంస్థ తీసుకొచ్చింది.
ఏప్రిల్ 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
Husqvarna Svartpilen 401 v/s BMW G 310 R: ఈ రెండు బైకుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
స్వీడన్ దేశానికి చెందిన హాస్క్ వర్ణా, స్వార్ట్ పైలెన్ 401 అనే కొత్త బైకును ఇండియాలో లాంచ్ చేయబోతుంది.
ఏప్రిల్ 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్న 5 నూతన టూ వీలర్లు ఇవే!
ప్రముఖ టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో సరికొత్త మోడల్ టూవీలర్లు తీసుకొచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది.
మారుతీ సుజకీ ఫ్రాంక్స్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
మారుతీ సుజికీ ఫ్రాంక్స్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటో మొబైల్ ప్రియులు ఈ బైక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు మారుతీ సుజకీ ఫ్రాంక్స్ ను లాంచ్ చేశారు.
ఏఎన్‌సీ బోట్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్
దేశీయ బ్రాండ్ బోట్ కొత్తగా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ పీఛర్ తో హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ రాకర్జ్ 551 ఏఎన్‌సీ మోడల్ తో సరికొత్తగా ముందుకొచ్చింది. ఈ హెడ్ ఫోన్స్ ఫుల్ చార్జ్ చేస్తే 100 గంటల వరకు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ హెడ్ ఫోన్స్ ధర, సేల్, స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!
ఎక్స్ 500 బైకును సరికొత్తగా అంతర్జాతీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ప్రవేశపెట్టింది.
అదిరిపోయే సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్.. వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడో తెలుసా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ కార్ వచ్చేసింది.
2023 లెక్సస్ RX v/s 2024 BMW X5: ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదీ!
కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇప్పటికే ఇండియాలో ఎన్నో నూతన కార్లను ప్రవేశపెట్టింది. ఆ కార్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా మరో నూతన మోడల్ కారును అందించడానికి సిద్ధమైంది. ఇండియాలో లెక్సస్ RX మోడల్ కారు లాంఛ్ చేసింది. ఈ కారులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Volkswagen ID.4 GTX v/s హ్యుందాయ్ IONIQ 5: ఇందులో ఏది మంచిది!
ఫోక్స్‌వ్యాగన్ త్వరలో ID.4 GTX మోడల్‌ను ఇండియాలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
త్వరపడండి.. Tata Altroz iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియాలో తన అల్ట్రాజ్ మోడల్ యొక్క CNG వేరియంట్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.
మారుతీ, హ్యూందాయ్: కార్ల మార్కెట్ షేర్ లో తగ్గింపు, కారణం అదే
మిడిల్ క్లాస్ వాహనాలను తయారు చేసే సంస్థగా పేరున్న మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్ షేర్ తగ్గిపోయింది. హ్యూందాయ్ మార్కెట్ షేర్ కుడా పడిపోయింది.
టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్
ఇండియాలో కామెట్ ఈవీని ప్రారంభిస్తున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారు వివరాలను ఎంజీ మోటర్ తెలియజేసింది. నేడే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది.
సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్
జర్మన్ వాహన తయారీ సంస్థ పోర్షే SUV 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని బుకింగ్‌లు USలో ప్రారంభమయ్యాయి.ఈ వేసవిలో అక్కడ డెలివరీలు ప్రారంభకానున్నాయి.
BMW XM లేబుల్ రెడ్ v/s లంబోర్ఘిని ఉరస్.. ఇందులో ఏదీ బెస్ట్
ప్రీమియం మోటర్ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇప్పుడు లేటెస్ట్ గా XM SUV, XM తో మరింత పవర్ ఫుల్ గా రానుంది.
స్కార్పియో ఎన్ మోడల్ ధరను మళ్లీ పెంచేసిన మహీంద్రా
మహీంద్రా గత నాలుగు నెలల్లో మహాంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ధరను రెండోసారి పెంచింది.
బ్యాటరీ ఛార్జింగ్‌పై సరికొత్త విషయాలు చెప్పిన EV తయారీదారులు
ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్
జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్‌స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్‌తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్‌సైకిల్‌గా రానుంది.
Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు
జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ!
యుఎస్ ఆటోమేకర్ హార్లే-డేవిడ్సన్ 2023 ఫ్యాట్ బాబ్ 114 మోటర్ బైక్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి ఎంతో అకర్షణీయంగా, అనేక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లు, శక్తివంతమైన 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్ ఫీచర్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత.
CB300R బైకులను రీకాల్ చేసిన హోండా.. కారణం ఇదే!
ఇంజిన్‌లో లోపాల కారణంగా హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా CB300R బైకులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన CB300R బైకులను కూడా రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఏప్రిల్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
2024 లెక్సస్ లుక్ అల్టిమేట్ టాప్ ఫీచర్లు ఇవే
టయోటా యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ లెక్సస్ తన LC అల్టిమేట్ ఎడిషన్ 2024 వెర్షన్‌ను యూరప్‌లో పరిచయం చేసింది. ఇది కూపే, కన్వర్టిబుల్ మోడల్స్‌తో అందించనుంది. ఈ కారులో క్యాబిన్, రీట్యూన్ చేసిన 5.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్, V8 ఇంజన్ అందుబాటులో ఉన్నాయి.
రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్ ద్వారా ప్రవేశం
ప్రపంచ చమురు మార్కెట్లలో భారతదేశం మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది, రష్యా చమురును మరింత చౌకగా కొనుగోలు చేసి, ఐరోపా, యుఎస్‌లకు ఇంధనంగా శుద్ధి చేసి పంపిస్తుంది.
కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5
కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్‌తో పోటీ పడుతుంది.
అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్
హీరో మోటోకార్ప్ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది.
భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 21.79 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుంది.
ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు
BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, భారతదేశంలోని వాహన తయారీదారులు అప్డేట్ అయిన మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నాయి.
భారతదేశంలో లాంచ్ అయిన 2023 కవాసకి వల్కన్ S
జపనీస్ ఆటోమేకర్ కవాసకి భారతదేశంలో వల్కన్ S మోటార్‌బైక్ 2023 వెర్షన్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే పెయింట్ స్కీమ్‌తో వస్తుంది.
2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 మిలియన్ కార్లను కొనుగోలు చేసిన భారతీయులు
2023 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ ప్యాసింజర్ వాహన (PV) పరిశ్రమ మార్కెట్‌లో 36 మిలియన్ కార్లు అమ్ముడయ్యాయి, ఇది ఒక కొత్త రికార్డు, ఇది మహమ్మారి ముందు FY 19లో నమోదైన 11.2 మిలియన్ల రికార్డులను దాటేసింది.
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ
లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు దేశంలో అధికారికంగా తమ కార్లను అందిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా, భారతీయ మార్కెట్ అధిక-పనితీరు గల ఇతర దేశ కార్లపై ఆసక్తిని పెంచుతోంది.
గుజరాత్‌లో టాటా పంచ్ వాహనానికి అగ్ని ప్రమాదం
గుజరాత్‌లో నెలరోజుల ముందు కొన్న టాటా పంచ్ AMT అకాంప్లిష్డ్ మోడల్ మంటల్లో చిక్కుకుంది. హైవేపై కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారు యజమాని, అతని కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.
2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు
మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, కియా ఇండియా వంటి కార్ల తయారీ సంస్థలు 2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేశాయి.