NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఏప్రిల్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
    ఈ గేమ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది

    ఏప్రిల్ 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2023
    09:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

    ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

    ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి . ఒకసారి రూపొందించబడిన తర్వాత, 12-అంకెల రీడీమ్ చేయగల కోడ్‌లను తప్పనిసరిగా 12-18 గంటల లోపల యాక్సెస్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వాటిని రీడీమ్ చేయగలరు.

    ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, ప్రతి కోడ్‌ని వారు ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు

    గేమ్

    గేమ్ లోని వివిధ వస్తువులను సేకరించడానికి ఈ కోడ్‌లను వాడండి

    కాస్ట్యూమ్ బాండిల్స్, రాయల్ వోచర్‌లు, ఆయుధాలు, వజ్రాలు సేకరించడానికి ఈ కోడ్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 10న వచ్చే కోడ్‌లను చూడండి:

    FET5RYTK8O90ULO, FGYUK8O90LJRHD, FGRGTBCS01GBHY, FGUK0POUYE4TGB, FCXAQ234RTGTYHY, F7JUHGT5Y6U7IKJ, FHGFYTU79OIHJG, FGTY6UILKHMNBV కోడ్‌లను రీడీమ్ చేయడానికి (https://reward.ff.garena.com/en)లో Free Fire MAX అఫిషియల్ పేజీని సందర్శించండి.

    మీ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్ ID, Huawei లేదా VK ఉపయోగించి అకౌంట్‌కు లాగిన్ అయిన తరవాత, టెక్స్ట్ ఫీల్డ్‌లో 12-అంకెల కోడ్‌ని పేస్ట్ చేసి,"Confirm"పై క్లిక్ చేసి, ఆపై "Ok" క్లిక్ చేయాలి. ప్రతి విజయవంతమైన రీడెంప్షన్ తర్వాత, వచ్చిన రివార్డ్ ను గేమ్ మెయిల్ నుండి తీసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్రీ ఫైర్ మాక్స్
    గేమ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఫ్రీ ఫైర్ మాక్స్

    ఫిబ్రవరి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మార్చి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్
    మార్చి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం గేమ్

    గేమ్

    మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్‌ ప్రత్యేకత ఏంటి మైక్రోసాఫ్ట్
    మార్చి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్
    మార్చి 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025