NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం
    తదుపరి వార్తా కథనం
    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం
    మంటలు ముందు భాగంలో ప్రారంభమయ్యాయి

    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 03, 2023
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లో నెలరోజుల ముందు కొన్న టాటా పంచ్ AMT అకాంప్లిష్డ్ మోడల్ మంటల్లో చిక్కుకుంది. హైవేపై కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కారు యజమాని, అతని కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

    ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, టాటా మోటార్స్ పై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    పంచ్ యజమాని ప్రబల్ బోర్డియా చెప్పినదాని ప్రకారం, మంటలు ముందు భాగంలో ప్రారంభమయ్యాయని త్వరగా కార్ అంతటా వ్యాపించి, మంటలు కారును చుట్టుముట్టాయని తెలిపారు. మంటలను ఆర్పేసిన తరవాత వాహనం పూర్తిగా ధ్వంసమై కనిపించిందన్నారు.

    అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించి, బోర్డియా ఈ సమస్యపై అవగాహన పెంచడానికి తగిన చర్య తీసుకోవాలని టాటా మోటార్స్‌ని కోరుకున్నారు.

    కార్

    ప్రస్తుత ప్రమాదం అమ్మకాలపై ప్రభావం చూపుతుంది

    గ్లోబల్ న్యూ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ నుండి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చిన చౌకైన కార్లలో పంచ్ ఒకటి. ఇది వృద్దుల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 16.45/17 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 40.89/49 పాయింట్లు సాధించింది. ప్రస్తుత ప్రమాదం అమ్మకాలపై ప్రభావం చూపుతుంది.

    దీని లోపల, ఐదు సీట్లు, USB ఛార్జర్‌లు, వెనుక కెమెరా, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. ఇది 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

    భారతదేశంలో, టాటా పంచ్ బేస్ ప్యూర్ మోడల్ ధర రూ.6 లక్షలు, రేంజ్-టాపింగ్ క్రియేటివ్ AMT iRA DT ట్రిమ్ ధర రూ.9.47 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    గుజరాత్
    ఆటో మొబైల్
    కార్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఆటో మొబైల్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం

    ఆటో మొబైల్

    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది బైక్
    భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం బైక్
    లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR బైక్
    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు కార్

    కార్

    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్ ఆటో మొబైల్
    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025