NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు
    తదుపరి వార్తా కథనం
    మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు
    మార్చి 2023 చివరకి 1.37 మిలియన్ యూనిట్ల కార్లు అమ్ముడవుతాయి

    మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 01, 2023
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని చిన్న కార్ల మార్కెట్ అమ్మకాల పెరుగుదలను ఎదుర్కొంటుంది. ఏప్రిల్-డిసెంబర్ 2022 మధ్య, దేశంలో మొత్తం 994,000 యూనిట్ల చిన్న కార్లు అమ్ముడయ్యాయి.

    ఈ సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 1.37 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలోని అగ్ర కార్ల తయారీదారులు - మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా - కొత్త కాంపాక్ట్ కార్లను విడుదల చేయనున్నారు.

    ఏప్రిల్ 2023లో, Fronx కాంపాక్ట్ క్రాస్ఓవర్ విడుదల అవుతుంది. ఇది ప్రత్యేకంగా Nexa షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

    1.0L టర్బో పెట్రోల్ లేదా 1.2L పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండూ అందుబాటులో ఉంటాయి. మారుతి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో వస్తుంది.

    కార్

    ఈ కార్లు ఎక్కువగా పండగ సీజనలొ అందుబాటులోకి రానున్నాయి

    హ్యుందాయ్ Ai3: ప్రస్తుతం భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ Ai3 అనే కోడ్‌నేమ్‌తో కొత్త మైక్రో SUVని పరీక్షిస్తోంది. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో విడుదల చేయడానికి షెడ్యూల్ అయింది.

    టాటా ఆల్ట్రోజ్ CNG: 2023 ఆటో ఎక్స్‌పోలో, టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్, CNG వెర్షన్ ను ఆవిష్కరించింది, ఈ రెండూ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి. ఆల్ట్రోజ్ CNG వేరియంట్‌లో అమర్చిన CNG కిట్‌తో 1.2L పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది.

    టాటా పంచ్ EV 2023: పండుగ సీజన్‌లో షోరూమ్‌లలోకి రానుంది. టాటా జిప్‌ట్రాన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది, ఇందులో బ్యాటరీ ప్యాక్ మోడల్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది - 26kWh, 30.2kWh.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    భారతదేశం
    ఫీచర్

    తాజా

    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్

    ఆటో మొబైల్

    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా కార్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ కార్
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ కార్
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది బైక్

    కార్

    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    భారతదేశం

    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం విద్యా శాఖ మంత్రి
    ఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5 టెక్నాలజీ

    ఫీచర్

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం వాట్సాప్
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025