ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

యజ్డీ రోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్

భారత ఆటో మార్కెట్లో Yezdi MY-2023, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ గట్టిగా పోటీపడుతున్నాయి. రోడ్‌స్టర్ మోడల్‌లో కొత్తగా క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

Top 5 Cars: ఆగస్టులో లాంచ్‌కు సిద్ధమవుతున్న టాప్ 5 కార్లు ఇవే!

ఆగస్టు నెలలో అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్స్‌లో కార్లు లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. జులై నెలలో కూడా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వెహికల్స్ ఆటోమొబైల్ మార్కెట్‌లో సందడి చేశాయి.

కొత్త లుక్‌లో 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు.. ధర ఎంతంటే? 

ప్రపంచ మార్కెట్లో ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారుకి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం 2024 పోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు కొత్త లుక్‌లో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

28 Jul 2023

బైక్

అదిరే ఫీచర్లతో హోండా నుంచి కొత్త బైక్.. బెస్ట్ ఫీచర్లు ఇవే!

జపాన్‌కు చెందిన హోండా కంపెనీ ఇండియాలో సరికొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

28 Jul 2023

బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 vs హార్లి డేవిడ్‌సన్ నైట్ స్టర్ 440.. ఏదీ బెస్ట్..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ఇండియాలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో అమ్మకాల పరంగా 200-500cc బైకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

27 Jul 2023

బైక్

25వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన యమహా R1.. ప్రత్యేకతలు ఇవే! 

యమహా ఆర్ 1 బైక్ తన 25వ వార్షికోత్సవం అడుగుపెట్టింది. ప్రస్తుతం యమహా ఆర్ 1 GYTR PROను నూతనంగా ఆవిష్కరించింది.

లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు

ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచచింది.

26 Jul 2023

బైక్

అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే?

బెనల్లీ TRK 502 భారత మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.5.85 లక్షలు ఉంది. ఈ బైక్ బ్లూ, వైట్, గ్రే, గ్రీన్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. బెనెల్లీ 2017లో ప్రపంచవ్యాప్తంగా తన బైక్స్ ను పరిచయం చేసింది.

అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?

కియా మోటర్స్ సెల్టోస్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్డేట్ చేసింది. కారు లోపల భాగం సహా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేన్లలో భారీ మార్పలు చేసింది. ప్రస్తుతం కియా సెల్టోస్ అధిక మైలేజ్‌తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 10.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

87,000 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి; కారణమిదే!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన ఎస్-ప్రెసో, ఈకో మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

25 Jul 2023

టెస్లా

టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ! 

టెస్లా సంస్థ చరిత్రలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇండియాలో టెస్లా ఎంట్రీపై అంచనాలు ఎక్కువయ్యాయి.

24 Jul 2023

ఓలా

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!

ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది.

SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే!

తక్కువ బడ్జెట్‌లో పనోరమిక్ సనరూప్ కార్లు కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పలు రకాల మోడల్స్ ను చౌకైన ధరలకే అందుబాటులో ఉంచుతున్నాయి. మరి అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం.

Maserati Ghibli 334 కారు ప్రత్యేక స్పెషల్ ఫీఛర్లు ఇవే 

ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మసేరాటి' కంపెనీ నుంచి గిబ్లి 334 పేరుతో కొత్త మోడల్ విడుదలైంది. గ్రీన్ ఎనర్జీకి అనుకూలంగా తయారు చేసిన ఈ కారు, ప్రపంచవ్యాప్తంగా కేవలం 103యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

125సీసీతో కాలేజీ యూత్‌ను మెప్పిస్తున్న ఈ స్కూటీల గురించి తెలుసుకోండి 

గతంలో స్కూటీ అంటే కేవలం అమ్మాయిలకు మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా స్కూటీలను ఇష్టపడుతున్నారు.

త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పూర్తిగా పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్ చార్జ్ తో అందిస్తుండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అపాచి లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో అపాచీ ఆర్‌టీఆర్ 310 లాంచ్

టీవీఎస్ మోటర్స్‌లో అపాచీ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా అపాచీ బైకులకు యూత్ లో చాలా క్రేజ్ ఉంది.

యమహా ఎఫ్‌జెడ్ 25 Vs హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V.. బెస్ట్ బైక్ ఇదే!

హీరో మోటోకార్ప్ తన ప్లాగ్‌షిప్ ద్విచక్ర వాహనాల్లో అప్‌డేటెడ్ ఫోర్-వాల్వే వర్షన్‌ను విడుదల చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ 4వీని భారతదేశంలో రూ.1.41 లక్షల ధరతో రిలీజ్ చేశారు.

19 Jul 2023

టాటా

యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్

టాటా మోటర్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ లోవర్ యూకేలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్లాంట్ ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

లగ్జరీ కార్లను తయారు చేసే జర్మన్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ నూతనంగా మరో రెండు కార్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. మెర్సిడెస్-బెంజ్ 2024 AMG GLC43, 2025 AMG GLC63 S E కార్లను వచ్చే ఏడాది యూఎస్ లో విక్రయించనున్నారు.

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..?

గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ల ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. ఈ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

త్వరలో మార్కెట్లోకి ఎఐఎం ఈవీ స్పోర్ట్ 01 కారు.. ఒక్కసారి ఛార్జీ చేస్తే 320 కిలోమీటర్లు

ప్రముఖ జపనీస్ సంస్థ నుంచి ఎఐఎం ఈవీ స్పోర్ట్ 01  కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. గుడ్‌వుడ్ ఫెస్టివల్ లో ఈ కారును ఆ సంస్థ ప్రదర్శించింది.

BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం

భారతదేశంలోని ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాల (ఈవీ) సెగ్మెంట్​కు భారీ డిమాండ్​ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు ​అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు

ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా '2023 BMW X5' మోడల్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

కళ్లు చెదిరే ఫీచర్లతో లంబోర్ఘిని రేసు కారు ఆవిష్కరణ

ఇంగ్లాండ్ లోని వెస్ట్ సెన్సెక్స్ లో జరుగుతున్న గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో లంబోర్ఘిని సంస్థ SC63 LMDh రేస్ కారును ప్రదర్శించింది.

బెంట్లీ స్పీడ్ సిక్స్ లాంచ్.. అత్యంత ఖరీదైన కారు ఇదే!

ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే లగ్జరీ కార్లను తయారు చేస్తుంది. ఇండియాలో ఈ కంపెనీకి ప్రత్యేక డిమాండ్ ఉంది.

MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం

ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.

హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్‌టర్‌.. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6 లక్షలే

హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ, ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ. ఆ కంపెనీ నుంచి కారు వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి.

భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు

భారతీయ మార్కెట్లోకి హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటిడ్ కంపెనీ కొత్త మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

బైక్ నడిపేవారి భద్రత కోసం BMW తీసుకొచ్చిన HUD టెక్నాలజీ గ్లాసెస్ విశేషాలు 

కార్ నడిపేవారు HUD(హెడ్ అప్ డిస్ ప్లే) టెక్నాలజీ గ్లాసెస్ ని వాడతారని అందరికీ తెలుసు. ప్రస్తుతం బైక్ నడిపే వారికోసం కూడా ఇలాంటి గ్లాసెస్ ని BMW మోటరాడ్ తయారు చేసింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650ని ఈ సంవత్సరం పరిచయం చేసింది. దీని ధర 3.03లక్షలు(ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొంచెం పాతకాలం నాటిదిగా ఉంటుంది. దాని స్టైల్ అలాంటిది.

జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

హ్యుందాయ్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ జూలై 10న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇప్పటివరకూ డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి వివరాలను తెలియజేసిన కంపెనీ తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.

బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​.. ఇందులో బెస్ట్ బైక్ ఇదే!

హార్లీ డేవిడ్ సన్ కంపెనీ నుంచి అత్యంత చౌకైన బైక్‌గా హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 గుర్తింపు పొందింది. ఈ హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 ఎక్స్​షోరూం ధర రూ. 2.29లక్షలుగా ఉంది.

EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి!

ప్రమాదవశాత్తు నష్టం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, వాహన దొంగతనం వంటివి బీమా కిందకి వస్తాయి.

మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకీ నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.

దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ భారత విపణిలో తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటుంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను ప్రవేశపెట్టిన సంస్థ, తాజాగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది.

స్టైలిష్ లుక్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

కియో సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియాలో కియో మోటర్స్ ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లకు ఈ ఎస్‌యూవీ ఆకర్షిస్తోంది. ఇది చాలా అప్డేట్స్‌తో ముందుకొచ్చింది. 2023 మచ్ అవైటెడ్ కార్స్‌లో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ ఒకటి.

నిరీక్షణకు తెర.. హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది

ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లీ డేవిడ్‌సన్ X440 ను ఎట్టకేలకు ఆ సంస్థ రిలీజ్ చేసింది.